Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. ముత్యాల(అంటే తల్లిని వదిలిన కన్నబిడ్డలు) వైపు చుట్టాలు 100 మంది ఉంటారు ఒక్కోవైపు. కానీ తోటి ముసలి తల్లి కి జరిగే కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు అర్థం చేసుకొని, 5 ఏళ్లుగా ముత్యాల కుటుంబం ను మార్చగలిగారా? లేదు.
అలాంటి నీతి నిజాయితీ లేని, మంది బలం ఎంత ఉన్నా, ఉపయోగం ఏమిటి? రేపు ముత్యాలు లేదా వాళ్ళ కుటుంబం రోడ్డు న పడ్డా ఈ అవకాశ వాదులు గమ్ముగా నే ఉంటారు. మంచి చెప్పరు , దోవ చూపరు. రేపు వాళ్ళే గేలి చేస్తారు, తల్లికి ద్రోహం చేసినందుకు శాస్తి జరిగింది అని.
మరి అందరికీ 60 ఏళ్లుగా తన వంతు మంచి చేసిన ముసలి తల్లి కి అండ ఎవరు? నీతి లేని ముత్యాల 100 మంది బలమా లేక ఎవరూ లేని నీతి గల ఒక్క మనిషా(కొడుకు చూస్తే)?
మాకు తెలిసిన వాళ్ళ మనిషి హస్పటల్ చనిపోతే , 100 మంది బలగం ఉన్నా, ఒక్కరూ తోడు లేరు చివర క్షణం లో.
నీతి లేని 1000 మంది మిత్రులు బంధువులు కన్నా , నీతి మనసు కలిగి న ఒక్క మిత్రుడు లేదా బంధువు చాలు.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2093 General Articles and views 1,837,269; 104 తత్వాలు (Tatvaalu) and views 221,586 Dt : 04-Apr-2019, Upd Dt : 12-Apr-2019, Category : General
Views : 1277
( + More Social Media views ), Id : 71 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
good ,
bad Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments