తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1626 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1661 General Articles, 64 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరం ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి.

ఉగాది పచ్చడి లో ఉన్న రుచులు తీపి, పులుపు, చేదు లాగనే జీవితం కూడా ఆటుపోటులు సుఖ దుఖాల మిశ్రమం.

ఇంగ్లీష్ నూతన సంవత్సరం కి ఇచ్చిన విలువ దీనికీ ఇస్తే బాగుంటుంది కదా. లేకపోతే, మన పిల్లలే మనల్ని పట్టించుకోరు.

కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం మనకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆశిద్దాం. బాధ్యత గా ఓటు వేద్దాం, బిడ్డలకు బంగారు భవిష్యత్ ఇద్దాము మార్పుతో.

సొంత ఊళ్ళోనే సంపాదన ఉన్న వారు , పెళ్ళైన వారు , పిల్లలు మనుమలు ఉన్నవారు , అందరూ మన కన్నా సీనియర్లు, అనుభవజ్ఞులు. వారి జీవిత కష్టాలు ఎక్కువ. గురువు లు అని ఒప్పుకోవాలి.

గొప్పతనం డబ్బు తో హోదా తో రాదు , మనసు ను అదుపు లో ఉంచి త్రికరణ శుద్ది గా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ , తోటి మానవుల సౌభాగ్యం కోరితేనే వస్తుంది. డబ్బు రావచ్చు పోవచ్చు, ఆధ్యాత్మిక గుణం పోదు సాధనతో అలవాటు పడిన.

మీరంతా చల్లగా ఉండాలి, మీతో పాటే మేము.

ఈ యుగాది కి రాజు , మన అభిమాన దేవుడు , శనయ్య అంట, వికారి నామ సంవత్సరం అంట. అందరం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. తాట తీస్తారు గురువు గారు చెడ్డ వాళ్ళను పనులను.

నీలాంజన సమాభాసం . . .స్మరించండి. పూజ కన్నా ధ్యానం మిన్న.

నీలాంజన సమాభాసం , రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం , తం నమామి శనైశ్చర్యం
 
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1661 General Articles, 64 Tatvaalu
Dt : 05-Apr-2019, Upd Dt : 10-Apr-2019, Category : General
Views : 1432 ( + More Social Media views ), Id : 79 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ugadi , telugu new year
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content