Need talent with Samskara? How evaluate? Can depend? Alternate? If no one comes? opinions list - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,981; 104 తత్వాలు (Tatvaalu) and views 226,450.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Do we need talent with Samskara? How can we evaluate? Can we depend? any alternate? if no one comes? These are your opinions combination list.

సంస్కారంతో ప్రతిభ కావాలా? ఎలా పరిశీలిస్తారు? ఆధారపడవచ్చా? ఇంకో మార్గం ఉందా? ఎవరూ రాకపోతే? ఇది మీ అభిప్రాయాల సమూహ లిస్ట్.

Who is doing adulterated drugs/ food/ degrees/ business? Who is cheating and betraying? Who is increasing debt to the state? Fake medicine, who is doing it? Who is making the atomic bombs? Who is saying if don't take or even if take the covid vaccine, we will die? Who is saying that we will vote for only the fox, snake and tiger guna?

కల్తీ మందులు/ తిండి/ డిగ్రీలు/ వ్యాపారం ఎవరు చేస్తున్నారు? ఎవరు మోసం, ద్రోహం చేస్తున్నారు? ఎవరు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు? కల్తీ వైద్యం, ఎవరు చేస్తున్నారు? అణు బాంబులు ఎవరు చేస్తున్నారు? కోవిడ్ వాక్సిన్ తీసుకోకపోతే, తీసుకున్నా చస్తావు, అంటున్నది ఎవరు? ఓటు మేము, నక్క పాము పులి గుణం కే వేస్తాము, అని బల్ల గుద్ది అంటున్నది ఎవరు?

Who comes with sticks/rods to party/community meetings, who invites? Who invites students to meetings with biryani/ alcohol? Who pays memberships and votes? Why students coming? Without elections, who is sharing the positions in backdoor? Who is making a mockery of democracy by saying that we should have power?

పార్టీ/ సంఘ మీటింగ్ లకు కర్రలు/ రాడ్ లతో వస్తుంది, రమ్మంది ఎవరు? బిర్యాని/ మందుతో మీటింగ్ లకు విద్యార్ధులను పిలుస్తుంది ఎవరు? విద్యార్ధులు ఎందుకు వస్తున్నారు? డబ్బులు కట్టి సభ్యత్వాలు ఇస్తుంది, ఓట్లు వేయించుకుంటుంది ఎవరు? ఎన్నికలు లేకుండా, కుమ్ముక్కై పదవులు పంచుకుంటున్నది ఎవరు? మాకే పెత్తనం ఉండాలి అని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది ఎవరు?

10th class, degrees and above? Humane parents, nurtured and milked? Why are you doing that, is it not culture? Didn't the Vedas say that sin is 75 percent in KaliYuga? These are not our words, friend. We have said many times we are zero - yesterday, today, tomorrow.

10 వ తరగతి, డిగ్రీలు, ఆ పైన ఉన్న వారే కదా? మానవత్వం ఉన్న తల్లి దండ్రుల, పెంపక సంస్కార, పాలు తాగిన వారేనా? ఎందుకు అలా చేస్తున్నారు, సంస్కారం లేకనే కదా? కలియుగం లో పాపం 75 శాతం అని, వేదమే చెప్పింది కదా? ఇవి మా మాటలు కాదు మిత్రమా. మేము జీరోనే - నిన్న, నేడు, రేపు, ఎన్నో సార్లు చెప్పాము.

Those who laugh will always laugh. Because they don't have the courage to admit their own mental weaknesses. They continue to laugh like this until others laugh at them or until the Panchabhuta training begins.

నవ్వే వారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే వారి సొంత మానసిక బలహీనతలను, ఒప్పుకునే ధైర్యం లేక. ఇతరులు వారిని చూసి నవ్విన దాకా లేదా పంచభూతాల శిక్షణ మొదలు అయ్యేదాకా, ఇలా నవ్వుతూనే ఉంటారు.

MCA, Engineering, diplomas have come to work, and why are there unemployed? Will they come to court and say that since we have given a degree, you have to give a job? Will the government come and say that we have paid the fee, give them a job? Are they not hiring people with 10 years of experience, other companies? Who will come and say? Do we have the courage to ask why we have to take BP sugar pills for the rest of our lives?

ఎంసీయే, ఇంజినీరింగ్, డిప్లొమా లు పనికి వచ్చాయా, మరి నిరుద్యోగులు ఎందుకు ఉన్నారు? వారు కోర్టుకు వచ్చి, మేము డిగ్రీ ఇచ్చాము కాబట్టి, మీరు ఉద్యోగం ఇవ్వాలి అని చెపుతారా? మేము ఫీజ్ కట్టాము, వారికి ఉద్యోగం ఇవ్వండి, అని ప్రభుత్వం వస్తుందా? 10 ఏళ్ళు అనుభవం ఉన్న వారినే, వేరే కంపనీ వారు తీసుకోవడం లేదు కదా? ఎవరు వచ్చి చెపుతారు? బీపీ షుగర్ బిళ్ళలు, మేము జీవితాంతం ఎందుకు తీసుకోవాలి, అని అడిగే ధైర్యం మనకు ఉందా?

Before the real thing happened, around our houses, we told all the things and only to those who asked us, with the guna of uncle (Mama)'s son-in-law, we said caution. We told Uncle (Babai) to be careful with the guna of a son. Business or family partner/ children with guna, beware, clearly said in front of them.

అసలు విషయం జరగక ముందే, మన ఇళ్ళ చుట్టూ, మనకు అన్ని సంగతులు చెప్పి, మనల్ని అడిగిన వారికి మాత్రమే, మామకు అల్లుడు గుణం తో, జాగ్రత్త అని చెప్పాము. బాబాయికి కొడుకు గుణం తో, జాగ్రత్త అని చెప్పాము. వ్యాపార లేదా కుటుంబ భాగస్వామి/ పిల్లలు గుణం తో, జాగ్రత్త అని, వారి ఎదురుగానే స్పష్టముగా చెప్పాము.

They, these and all burst out laughing, saying you're crazy. We know more about the value of bonds, we are strong bonds written with fevicol. Everyone knows what happened after that.

వారు, వీరు మరియు అందరూ పగలబడి నవ్వారు, మీది పిచ్చి అని. బంధాల విలువ మాకే ఎక్కువ తెలుసు అని, మావి ఫెవికాల్ తో రాసిన గట్టి బంధాలు అని. ఆ తర్వాత ఏమి జరిగిందో అందరికీ తెలుసు.

Even their own family/friends/relatives did not save them. At least, they didn't stand up, did they? Some have left the world. Some are alone at home/ashrams, internally laughing, rotting, hiding, torn apart by their own people.

సొంత వారు/ స్నేహితులు/ బంధువులు ఎవరు కూడా, వారిని కాపాడలేదు. కనీసం అండగా కూడా నిలబడలేదు, కదా? కొంత మంది లోకం వదిలారు. కొంత మంది ఒంటరిగా ఇంట్లో/ ఆశ్రమాలలో, లోలోన నవ్వుకుంటూ, కుళ్ళుకుంటూ, తలదాచుకుంటున్నారు, తమ సొంత వారి చే ఛీత్కరించబడి.

At home or outside, 1. If we are unable to give good advice and there is no one to listen to it, 2. If we are unable to tell about ourselves about the seva of our elders, parents, inlaws, about our children's culture, 3. Even if we are unable to tell our children will care us at old ageves - Let's see, how much more people will laugh in the future, 75 percent Arishadvarg Ashtavyasan slavery people around us.

ఇంట్లో లేదా బయట, 1. మనం సలహా మంచిది చెప్పలేక పోయినా, చెప్పిన కూడా వినేవారు లేకపోయినా, 2. తమ గురించి తమ ముదుసలి తల్లి తండ్రుల అత్తా మామల సేవ గురించి తమ పిల్లల సంస్కారం గురించి చెప్పలేకపోయినా, 3. తమ పిల్లలు తో ముదుసలి తనం లో గౌరవం గా ఉంటామని చెప్పలేకపోయినా, వారిని ఇంకెంత మంది నవ్వుతారో భవిష్యత్తు లో చూద్దాం, మన చుట్టూ ఉన్న 75 శాతం అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ జనం లో.

Whether or not this certificate exists, the value of finding out the details, tomorrow's children's weddings, their and their partner's cultural habits, will be revealed, why in a hurry. People are paying money for detectives to find about their own partners, is that needed?

ఈ సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా, వివరాలు కనుక్కోవడం లో ఉన్న విలువ, రేపు పిల్లల పెళ్లిళ్ల దగ్గర, వారి మరియు భాగస్వామి సంస్కార అలవాట్లు దగ్గర బయటపడుతుంది కదా, తొందరెందుకు. ప్రజలు తమ స్వంత భాగస్వాముల గురించి కనుగొనడానికి, డిటెక్టివ్‌లకు డబ్బు చెల్లిస్తున్నారు, అవసరమా?

To be good, friend, we have to say, good advice like this -
మంచివారుగా, మిత్రమా మనం చెప్పాల్సింది, ఇలా మంచి సలహాలు -

1. In our house, relatives, friends, there is no one with such good culture all know fox snake tiger or there are many, so certificate/ deep details are not required.

మన ఇంట్లో, బంధువులు, మిత్రులు లో అలాంటి మంచి సంస్కారం తో ఎవరూ లేరు అందరూ నక్క పాము పులి అని తెలుసు లేదా చాలా మంది ఉన్నారు, కాబట్టి సర్టిఫికేట్/ లోతు వివరాలు అవసరం లేదు.

2. Are the hours of voluntary service useful to the children, in addition to the monetary reward? No use means, certificate is not required.

వాలంటరీ సేవ గంటలు, పిల్లలు కు ఉపయోగం నా కాదా, ధన బహుమతి తో పాటు గా? ఉపయోగం లేదు అంటే, అసలు సర్టిఫికేట్ అవసరం లేదు కదా.

3. Add, or remove, any more words, and write better. Validity 1 year only. Verifying link is good, can't make fake.

ఇంకేమైనా పదాలు కలపడం, లేదా తీసివేయడం, ఇంకా బాగా రాయడం. వాలిడిటీ 1 ఏడు మాత్రమే. వెరిఫై లింకు బాగుంది, ఫేక్ తయారు చెయ్యలేరు.

4. It is like a test for the qualities (guna) of elders ie parents/ inlaws, very good. From now on, they keep their mind active, cultivate culture and share good deeds on social media. They will share it with 10 folks they know.

ఇది ఒక రకముగా పెద్దలు అంటే తల్లి దండ్రులకు/ అత్త మామల గుణాల కు, పరీక్ష లాగా ఉంది, చాలా మంచిది. ఇప్పటినుంచే ఒళ్ళు దగ్గర పెట్టుకుని, సంస్కార పెంపకం చేస్తారు, మంచి పనులు సోషల్ మీడియాలో పెడతారు. 10 మంది తెలిసిన వారికి పంచుకుంటారు.

5. You did a living guru seva of 10+ years, who keeps you in the slavery of Arishadvarga Ashtavyasana, So cannot ask for a paper. Money cannot buy you, who left the government job, without earning lakhs of income.

10+ ఏళ్ళ సజీవ గురువు సేవ చేసిన, మిమ్మల్ని అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వంలో ఉంచి, కాగితం అడగలేరు. ప్రభుత్వ ఉద్యోగం లక్షల ఆదాయం పించను వదిలిన మిమ్మల్ని ధనం తో కొనలేరు.

6. Isn't it better to tell the good and bad in advance to 10 known people? Who knows tomorrow, rather than let the world know about our house stories in the court, police station, TV, paper, and go around them.

రేపు కోర్ట్, పొలీస్ స్టేషన్, టీవీ, పేపర్లో, మన ఇంటి కధనం ప్రపంచానికి తెలిసే కన్నా, వాటి చుట్టూ తిరిగే కన్నా, తెలిసిన 10 మందికి, ముందే మంచి చెడు చెప్పుకోవడం మంచిది కదా అన్నా.

7. Evidence of nine (9) habits should be considered, 1+ years of Sanskar social media posts reels videos or affidavit of 5-9 Sanskar friends/relatives.

తొమ్మిది (9) అలవాట్ల సాక్ష్యం ను ఇలా పరిశీలించాలి, 1+ ఏళ్ళుగా సంస్కార సోషల్ మీడియా పోస్టులు రీల్స్ వీడియోలు లేదా 5-9 మంది సంస్కార మిత్రుల/ బంధువుల అఫిడవిట్ తో.

You have been posted on WhatsApp as well as social media, for years. We all read it. Such persons, should give an affidavit, knowing all the facts.

మీవి స్పష్టముగా, వాట్సాప్ అలాగే సోషల్ మీడియాలో పెట్టారు, ఏళ్ళుగా. మేమంతా చదివాము. అలాంటి వారే, అఫిడవిట్ ఇవ్వాలి, అన్ని విషయాలు తెలుసుకుని.

8. The qualification of the affidavit, i.e. their 9 qualifications (Guna), should be clearly mentioned therein. Put it on their social media wall. If in doubt, seek clarification from them. Therefore, the paper of anyone without Guna is invalid. That's not easy trick, friend.

అఫిడవిట్ ఇచ్చే వారి అర్హత, అంటే వారి 9 లక్షణాలు కూడా, అందులో స్పష్టముగా పేర్కొనాలి. వారి సోషల్ మీడియా వాల్ లో పెట్టాలి. అనుమానం ఉంటే, వాటి గురించి, వారి నుంచి వివరణ కోరాలి. కాబట్టి, ఎవరిది బడితే వారి కాగితం చెల్లదు. అది అల్లా టప్పా కాదు, మిత్రమా.

9. Certificate or not, finding depth like this is also useful for marriage/job. We can't ask hard, believe their lies. You pull their depth of purpose, unflinchingly.

సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా, ఈవిధముగా లోతు కనుక్కోవడం, పెళ్ళి/ ఉద్యోగం కి కూడా ఉపయోగం. మేము గట్టి గా అడగలేము, వారి అబద్దాలు నమ్మాలి. మీరు మొహమాటం లేకుండా, వారి లోతు ఉద్దేశ్యాన్ని లాగుతారు.

starting scolding is better than the ending scolding. Rather than breaking up or divorcing after a year, it is better to end a bad relationship earlier. Because, our children should not be mentally stunted, should not lose dignity, should not be affected by evil.

అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు. ఏడాది తర్వాత విడిపోవడం లేదా విడాకుల కన్నా, ముందే చెడు సంబంధం ఆగిపోయినా చాలు. ఎందుకంటే, మన పిల్లలు మానసికముగా కుంగిపోకూడదు, పరువు పోకూడదు, చెడు దోవ పట్టకూడదు.

10. Whether certified or not, they know the value of finding in-depth details. Those who are sleeping in graveyards before the end of time, those who have lost half of their property after going around the courts with divorce cases, those who are backstabbed and got heart attacks, those who are wandering around the hospital with diseases, those who have lost their life and business partner/children or separated, those who have lost culture or income even though technology is sound, Ask them.

సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా, కనుక్కునే లోతు వివరాల విలువ వీరికి తెలుస్తుంది. కాలం తీరకుండానే స్మశానములో నిద్రిస్తున్నవారు, విడాకులు కేసులు తో కోర్టు ల చుట్టూ తిరిగి సగం ఆస్తి పోగొట్టుకున్న వారు, వెన్నుపోటు గుండెపోటు తో కుంగిన వారు, రోగాలతో ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ ఉన్నవారు, జీవిత మరియు వ్యాపార భాగస్వామి/ పిల్లలు పోయి లేదా విడిపోయిన వారు, టెక్నాలజీ లో సౌండ్ అయినా సంస్కారం లేక ఆదాయం పోయిన వారు, అడగండి మరి.

11. With cow, tiger, snake, fox quality/ Guna, with what for what, should be marriage, business, affair, income. We don't have much worldly knowledge, we are deluded by necessary opportunities. We think that all are cows, but we vote for tigers, snakes, and foxes. ours can be said to be fickle or fixed qualities. Take help from people like you.

ఆవు పులి పాము నక్క గుణం తో, దేనికి దేనితో, పెళ్లి, వ్యాపారం, వ్యవహారం, ఆదాయం ఉండాలి. మాకు అంత లోక జ్ఞానం లేదు, అవసర అవకాశాలతో మాయలో ఉంటాము. అన్ని ఆవులే అనుకుంటాము, ఓటు మాత్రం పులి పాము నక్కకు వేస్తాము. మావి చంచల లేదా స్తిర గుణాలు అని చెప్పాలి. మీలాంటి వారి సహాయం తీసుకోవాలి.

12. Who can tell us these qualities honestly, for over 10 years, without bias, to our face. They are SriRamaraksha for our children, our family, correct? They are the ones who protect us from the slavery of Arishadvarga Ashtavyasana and remind us forever.

ఈ గుణాలను నిక్కచ్చిగా, 10 ఏళ్ళు పైన, పక్షపాతం లేకుండా, మన ముఖానే చెప్పేది ఎవరు. వారే మన పిల్లలకు, మన కుటుంబానికి, శ్రీరామరక్ష, అవునా? వారే మనల్ని అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం బారిన పడకుండా, కాపాడేది, నిత్యం గుర్తు చేసేది?

Your valuable suggestions మీ అమూల్యమైన సలహాలు  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,981; 104 తత్వాలు (Tatvaalu) and views 226,450
Dt : 07-Mar-2024, Upd Dt : 07-Mar-2024, Category : General
Views : 150 ( + More Social Media views ), Id : 2048 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : talent , samskara , evaluate , depend , alternate , opinions
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content