Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. 6 గురు నిందితులు అర్రెస్ట్ చేసి, వారి వద్ద నుండి, దొంగ నోట్ల ముద్రణకు ఉపయోగించే కంప్యూటర్, ప్రింటర్, అచ్చులు స్వాధీనం.
పోలీసు వారికి రాబడిన సమాచారం మేరకు, ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సూచన మేరకు, చీరాల పోలీసు అధికారులు, చీరాల బాలసాయి నగర్ లోని, ఓ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.
పెద్ద ఎత్తున దొంగనోట్లు ముద్రణ జరుపుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగ నోట్ల ముద్రణకు ఉపయోగించే కంప్యూటర్, ప్రింటర్, అచ్చులు స్వాధీనం చేసుకున్నారు.
డీఎస్పీ శ్రీకాంత్, 1 టౌన్ సీయై రాజ మోహన్, ఎస్సై నాగ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Prakasam chirala police bust a fake currency racket in Chirala and 6 held persons. Acting on a tip-off, under the stewardship of SP Prakasam Sri Siddharth Kaushal, IPS., a special team lead by DSP Chirala and CI Chirala 1 town suddenly carried out an operation at Chirala and seized fake Indian currency notes, computer, printer, and molds used to print the fake currency notes. DSP Srikanth, Chirala 1 Town CI Rajamohan and SI Naga Srinivas.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1792 General Articles and views 1,380,740; 93 తత్వాలు (Tatvaalu) and views 183,819 Dt : 04-Apr-2021, Upd Dt : 04-Apr-2021, Category : News
Views : 829
( + More Social Media views ), Id : 1073 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
prakasam ,
chirala ,
police ,
fake ,
currency ,
racket ,
6 persons ,
held అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments