ప్రేమ లేదని, ప్రేమ ఎంత మధురం - తల్లి దండ్రుల బాధ పేరడీ పాట - అభినందన సినిమా - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1544 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1579 General Articles, 54 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

అభినందన సినిమా చూసే ఉంటారు, ప్రేమికులకు మంచి పాటలు.

మరి అవే పాటలను, ఒంటరిగా ముదుసలి తనములో బతుకును ఈడుస్తూ, పిల్లల స్వార్ధానికి బలవుతున్న వారికి అండగా, పేరడీ తో పాడుకుందామా.

1) పేరడీ పాట -
ప్రేమ లేదని క్రుతజ్ఞత రాదని 2
సాక్ష్యమే మీరని మమ్ము నేడు చాటనీ
ఓ సంతానం, జోహారులు

మనసు మాసిపోతే మనిషే కారని
కటిక రాయికైనా కన్నీరుందని
స్వార్ధం చిచ్చు రగులుకుంటె ఆరిపోదని
గతం మర్చిన మనసు తలుపు తట్టి చెప్పనీ
పెళ్ళి అయ్యి మూగబోయే నీ బుద్ది
పెళ్ళి అయ్యి మూగబోయే నీ బుద్ది
ముదుసలై నీడ తోడు లేకుంటిమి

గురుతు చెరిపివేసి జీవించాలని
చెరపలేకపోతే పస్చాత్తాపం లేదని
తెలిసి కూడ చెయ్యలేని వెర్రివాళ్ళము
గుండె పగిలిపోవు వరకు మమ్ము ఏడ్వనీ
శిక్షలలో లెక్కలేని రూపాలలో
శిక్షలలో లెక్కలేని రూపాలలో
పాపం పెంపక బాధ పడి రోదించనీ

అసలు పాట -

ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనీ
ఓ ప్రియా జోహారులు

మనసు మాసిపోతే మనిషే కాదని
కటిక రాయికైనా కన్నీరుందని
వలపు చిచ్చు రగులుకుంటె ఆరిపోదని
గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పనీ
ముసురు గప్పి మూగవోయి నీ ఊపిరి
ముసురు గప్పి మూగవోయి నీ ఊపిరి
మోడుబారి నీడ తోడు లేకుంటిని

గురుతు చెరిపివేసి జీవించాలని
చెరపలేకపోతే మరణించాలని
తెలిసి కూడ చెయ్యలేని వెర్రివాడిని
గుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీ
ముక్కలలో లెక్కలేని రూపాలలో
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూసి రోదించనీ
Song : Prema Ledani,

2) పేరడీ పాట
ప్రేమ ఎంత మధురం, పిల్లల నిర్లక్ష్యం అంత కఠినం 2
చేసినాను ప్రేమ జీవిత సాగర మధనం
పొందినాము హలాహలం
ప్రేమ ఎంత మధురం, పిల్లల నిర్లక్ష్యం అంత కఠినం

ప్రేమించుటేనా మా దోషము
సేవించుటేనా మా పాపము
ఎన్నాళ్ళనీ ఈ ఒంటరి బతుకు
కన్నీరుగ ఈ కదలని వళ్ళు
మాతోని మీ నిర్లక్ష్యము
మా బాధకాధారము
అది ఆరాలి పోవాలి ప్రాణము
ప్రేమ ఎంత మధురం, పిల్లల నిర్లక్ష్యం అంత కఠినం

మేమోర్వలేము ఈ పాపము
కావాలి కాదా ఈ శిక్షలు
ఆ చీకటిలో కలిసే పోయి
మా రేపటిని మరిచే పోయి
మానాలి మా గతము
పెరగాలి మా పుణ్యము
అపుడాగాలి ఈ ముసలి ప్రాణం

ప్రేమ ఎంత మధురం, పిల్లల నిర్లక్ష్యం అంత కఠినం 2
చేసినాను ప్రేమ జీవిత సాగర మధనం
పొందినాము హలాహలం
ప్రేమ ఎంత మధురం, పిల్లల నిర్లక్ష్యం అంత కఠినం
Prema Entha Madhuram

అసలు పాట -
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం 2
చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం
మింగినాను హలాహలం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

ప్రేమించుటేనా నా దోషము
పూజించుటేనా నా పాపము
ఎన్నాళ్ళనీ ఈ ఎదలో ముల్లు
కన్నీరుగ ఈ కరిగే కళ్ళు
నాలోని నీ రూపము
నా జీవనాధారము
అది ఆరాలి పోవాలి ప్రాణము
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

నేనోర్వలేను ఈ తేజము
ఆర్పేయరాదా ఈ దీపము
ఆ చీకటిలో కలిసే పోయి
నా రేపటిని మరిచే పోయి
మానాలి నీ ధ్యానము
కావాలి నే శూన్యము
అపుడాగాలి ఈ మూగ గానం

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం
మింగినాను హలాహలం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

రచయిత - ఆత్రేయ, చిత్రం - అభినందన, పాట లిరిక్స్ అభినందన కార్తీక్ శోభన
Movie : Abhinandana (1987), Starring : Karthik, Shobana, Music : Illayaraja, Singers : SP. Balasubramaniam, Lyrics: Aacharya Atreya

Prema Ledani Prema Entha Madhuram old parents pain Song Parody Lyrics Abhinandana Karthik, Shobana  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1579 General Articles, 54 Tatvaalu
Dt : 21-Sep-2022, Upd Dt : 21-Sep-2022, Category : Songs
Views : 91 ( + More Social Media views ), Id : 1526 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : prema , ledani , madhuram , parents , pain , sad , song , parody , lyrics , abhinandana , karthik , shobana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content