Health Is Wealth - Spirituality Health - Yogasan, Ayurveda, Meditation, Food Diet - Immunity - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,641; 104 తత్వాలు (Tatvaalu) and views 226,441.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*ఆరోగ్యమే మహా భాగ్యం - ఆధ్యాత్మికత ఆరోగ్యం - యోగాసన, ఆయుర్వేదం, ధ్యానం, ఆహార నియమం - రోగనిరోధక శక్తి*

Prevention is better than Cure నివారణ కంటే నిరోధన ఉత్తమం

Conquer Arishadvarg Ashtavyasan, Health, Living Guru Seva, Peace, Spiritual, Moksha, Vaksuddi – Simple Sadhana Steps every week - Know Ourselves

జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, ఆరోగ్యం, సజీవ గురు సేవ, శాంతి, ఆధ్యాత్మికం, మోక్షం,వాక్సుద్ది - తేలిక సాధన ప్రతి వారం - మనల్ని తెలుసుకుందాం

There is nothing like Yogasan for health and mental peace (piece of mind)

ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను చేకూర్చడంలో యోగాసన కి సాటి ఏదీ లేదు

Every day Every home Ayurveda - This is not medicine, just food, so no side effect
ప్రతి రోజు ప్రతి ఇంటి ఆయుర్వేదం - ఇది మందు కాదు, ఆహారం, కాబట్టి ఇతర నష్టాలు లేవు.

Food Diet ఆహార నియమం

Vaksuddi, Chittasuddi, Stiratvam, Stitaprajnata వాక్సుద్ది, చిత్తశుద్ది, స్తిరత్వం, స్తితప్రజ్ఞత

Please try to understand everything in the picture, and explain to family members and children, to increase mental and physical strength and health by practicing these.

దయచేసి వీటిని ఆచరించడం ద్వారా మానసిక మరియు శారీరక బలం మరియు ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి, చిత్రంలో ఉన్న ప్రతిదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, మరియు కుటుంబ సభ్యులకు మరియు పిల్లలకు వివరించండి.

1. Medical Bills Are Expensive మెడికల్ బిల్లులు ఖరీదైనవి
2. Healthy Workers Are More Productive ఆరోగ్యకరమైన కార్మికులు మరింత ఉత్పాదకత కలిగి ఉంటారు
3. Feeling Great Gives You Confidence గొప్ప అనుభూతి మీకు విశ్వాసాన్ని ఇస్తుంది
4. Health Insurance Becomes More Expensive ఆరోగ్య బీమా మరింత ఖరీదైనదిగా మారుతుంది
5. Exercise/ Yoga/ Meditation/ Chanting Is Free వ్యాయామం/ యోగా/ ధ్యానం/ జపం ఉచితం
6. Healthy People Can Stay Productive For Longer ఆరోగ్యకరమైన వ్యక్తులు ఎక్కువ కాలం ఉత్పాదకంగా ఉండగలరు
7. Health Boosts Your Brain Power ఆరోగ్యం మీ మెదడు శక్తిని పెంచుతుంది
8. Health Is An Investment/ Business, Careful ఆరోగ్యం ఒక పెట్టుబడి/వ్యాపారం, జాగ్రత్తలు

You can control all these మీరు వీటన్నింటినీ నియంత్రించవచ్చు

- Mental disorders మానసిక రుగ్మతలు
- Heart Issues గుండె సమస్యలు
- Thyroid eye disease థైరాయిడ్ కంటి వ్యాధి
- Sepsis సెప్సిస్
- Boost Memory జ్ఞాపకశక్తి పెంచుకోండి
- Lymphoma లింఫోమా రక్త క్యాన్సర్‌
- Pulsed Electromagnetic Fields (PEMF) పల్సెడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్
- Lung Issues ఊపిరితిత్తుల సమస్యలు
- Vitamin D Deficiency విటమిన్ డి లోపం
- Large & small intestine problems పెద్ద & చిన్న పేగు సమస్యలు
- Diabetes affects Vision మధుమేహం దృష్టిని ప్రభావితం చేస్తుంది
- Liver Damage కాలేయ సమస్యలు
- Cancer క్యాన్సర్‌
- Tumor కణితి
- BP బీపీ
- Body, joint pains ఒళ్ళు, కీళ్ళ నొప్పులు
- Kidney issues కిడ్నీ సమస్యలు
- Pills, Injections, Wheel Chair, Bed Rest మాత్రలు, ఇంజెక్షన్లు, చక్రాల కుర్చీ, బెడ్ రెస్ట్
- Many more . . . ఇంకా ఎన్నో . . .

మన ఆయుర్వేదం కొత్త గా మొదలు పెట్టడం కు, హైదరాబాద్ గురువు కు గంట పైగా సత్సంగం. గతములో యూరప్ గురువు సంగతి మీరు చదివారు.

ఇతర ఆయుర్వేదం వాడినా కూడా, మన వేప, అలాగే కాకర వెల్లుల్లి అల్లం ఘాటు, కషాయం అంతా కొత్త గానే ఉంటుంది. అంతా ఇంట్లో నే బయట ప్రయాణం లేదు.

మందు తో పాటుగా, ఆహార నియంత్రణ, అలాగే మానసిక ప్రశాంతత ఉండాలి. లేదంటే ప్రయోజనం శూన్యం.

మన వైద్యం రోగికే కాదు, ముందు జాగ్రత్తలు కు అందరికీ. అంటే ఆరోగ్యం గా ఉన్నవారు కూడా వాడాలి, భవిష్యత్ అనారోగ్యం కు. ఇంటి ఆహార కల్తీ సంకర జాతి తిండి లో ని విష ప్రభావం తగ్గడానికి కూడా.

శనివారం సాధనలు పిల్లలకు చెప్పి, మానసిక బలవంతులను చేయండి. అందుకే అరిషడ్ వర్గ అష్ట వ్యసన బానిసత్వం వీడి, మనల్ని మనం తెలుసుకుందాం, సరిచేసుకుందాం ఆత్మ జ్ఞానం తో.

మానవసేవ మాధవసేవ. నరుని సేవ నారాయణ సేవ. స్నానం పూజ టిఫిన్ ఏదీ చేయలేదు, అప్పుడే ఉదయం 10 అవుతుంది. మనిషి లో దేవుని చూస్తే, పూజ లేదని, మనల్ని దైవం శపిస్తారా.

మరి పదేళ్లు పై గా ఎంతో మందికి, ఇలా అన్ని మానుకుని జాగ్రత్తలు, గంటలు గంటలు చెప్పామే. అమ్మ ఆరోగ్యం పదిలంగా కాపాడింది, దేవుడు కాదా. ఇది కదా చిత్తశుద్ధి తో దైవ మానవ పుత్రుల సేవ. సొంత లాభం కొంత మానుకో, పొరుగు వారికి మనశ్శాంతి ఆరోగ్యము ను ఇవ్వు.  
2 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,641; 104 తత్వాలు (Tatvaalu) and views 226,441
Dt : 24-Dec-2023, Upd Dt : 24-Dec-2023, Category : General
Views : 269 ( + More Social Media views ), Id : 1972 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Health , Wealth , Spirituality , Health , Prevention , Cure , Ayurveda , Diet , immunity , yogasan , Food , Arishadvarg , Ashtavyasan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content