Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
*Sri Saraswathi Dvadasanama Stotram శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం श्री सरस्वती द्वादशनाम स्तोत्रम्*
Our vocal, Writing, Photo, Video, Talk, Social service, Mental, Physical Naivedya Seva, for Manasik Chaitanya AcharaNa divine devotees - Satsangam
మన గాత్ర, వ్రాత, ఫోటో, వీడియో, మాట, సామాజిక సేవ, మానసిక, శారీరక నైవేద్య సేవ, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - సత్సంగం
మనకు విద్య ఉండాలి అంటే, సరస్వతీ తల్లి దీవెన ఉండాలి. అప్పుడు మనము స్పష్టముగా వాక్సుద్దితో మాట్లాడ గలము, చిత్తశుద్దితో రాయగలము, పాడగలము. అలాగే సొంతగా అనుభవాలు కనీసం మాత్రుభాషలో మంచి పదాలతో రాయగలము, వీటికి అమ్మ వారి దయ ఉండాలి.
We must have education, for that we must have the blessings of Mother Saraswati. Then we can speak with clear eloquence, with chittasuddi we can write and sing. We can also write our own experiences in good words at least in mother tongue, for this we need mother's grace.
విద్యను/ జ్ఞానాన్ని, ఎన్నడూ ఎవరూ దొంగిలించలేరు. చూసారు కదా 1900+ కధనాలు రాసినా, ఇంకా ఏవో మనసుకు వస్తూనే ఉంటాయి. అలాగే 500+ సొంత గొంతు పాటలు శ్లోకాలు పాడినా, ఇంకా ఎన్నో పాడాలి పాడగలము. ఎంతో మంది బాధలు విన్నా, వారిని ఓదార్చే మాటలు, మనకు వస్తూనే ఉంటాయి. అది మానసిక అలాగే శారీరక ఆరోగ్యానికి ఎంతో మంచిది.
No one can ever steal education/ knowledge. Have you seen that, even we wrote 1900+ articles, still some more will come to mind. Even if we sing 500+ songs sloka padya in our own voice/ vocal, we can sing many more songs. Hearing the sufferings of many people, the words of comforting them, keep coming. It is very good for mental as well as physical health.
విద్య ఉంటే, ధనం మరియు మనశ్శాంతి అదే వస్తుంది, అలాగే మనతో నిలుస్తుంది. విద్య లేకుండా, ధనం ఉంటే, అది తప్పక పతనము అవుతుంది. విద్య అంటే కేవలం బడి చదువు కాదు, బతుకు కోసం ఉద్యోగానికి ఉపయోగపడేది మాత్రమే కాదు, మనసును నియంత్రించి, అరిషడ్వర్గం ను అష్టవ్యసనం ను జయించే, ఆధ్యాత్మిక ఆత్మ జ్ఞాన విద్య సుమీ.
If there is education, money and peace of mind will come and stay with us. Without education, if there is money, it must be downfall. Education is not just schooling, it is not only useful for a job to earn for living, it is a spiritual soul knowledge education that controls the mind and conquers the Arishadvarg and Ashtavyasan.
సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ |
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ || 1 ||
sarasvatī tvayaṁ dr̥ṣṭyā vīṇāpustakadhāriṇī |
haṁsavāha samāyuktā vidyādānakarī mama || 1 ||
सरस्वती त्वयं दृष्ट्या वीणापुस्तकधारिणी ।
हंसवाह समायुक्ता विद्यादानकरी मम ॥ १ ॥
ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ |
తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా || 2 ||
పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా |
కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ || 3 ||
నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ |
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ || 4 ||
బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ |
సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ || 5 ||
OurGatraNaivedyaSeva - Please try to Sing/ Chant - We are not singers, but we should also try to sing, for breathing exercise, Thyroid, Reducing phlegm in the throat, Strength of mind control, Prevention of mental diseases, Health, Vaksuddi, Free peace of mind, Spiritual, Puja
మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి పాడ/ జపించ ప్రయత్నించగలరు - మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ధైరాయిడ్, గొంతులో కఫము తగ్గడానికి, మనసు నియంత్రణ బలం కు, మానసిక వ్యాధుల నివారణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి, ఆధ్యాత్మికతకు, పూజకు.
Sri Saraswathi Dvadasanama Stotram sarasvati tvayam drstya
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,478,180; 104 తత్వాలు (Tatvaalu) and views 266,138
Dt : 27-Nov-2022, Upd Dt : 14-Feb-2024, Category : Songs
Views : 1594
( + More Social Media views ), Id : 1627
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
saraswathi ,
dvadasanama ,
stotram ,
sarasvati ,
tvayam ,
drstya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments