Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
కొత్త ప్రయోగం మొదలు పెట్టారు, మన గాత్ర నైవేద్య సేవ, పాటలు పద్యాలు శ్లోకాల రూపములో
స్పందన - గురువు గారు, 5+ ఏళ్ళు పైగా అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడమని, ప్రాపంచిక మోహాలు వీడమని, ఆరోగ్యం కాపాడుకోమని, పిల్లల సంస్కారం చూడమని, పంచభూతాల శిక్షణ ముందే తప్పించుకోమని వేడుకోలు సందేశాలు పంపుతున్నారు, సరాసరి వారానికి 3 రోజులు అయినా. ధన్యవాదములు.
Response - Guruvu Garu, for more than 5+ years has been sending requesting (begging) messages to give up Arishadvarg Ashtavyasan slavery, to give up worldly lusts, to preserve health, to see children's Samskara, to escape before the SikshaNa of Panchabhut, at least 3 days a week on an average. Thank you.
మా అవసర అవకాశ, స్నేహితులు, బంధువులు, ఆఖరికి ఇంట్లోవారు కూడా, ఇలా నిరతరం జాగ్రుతం చెయ్యలేదు. మాకు అప్పులు వద్దు, తాగవద్దు, గాలికి తిరగవద్దు అని చెప్పడానికి కూడా ఇతరులు భయపడుతున్నారు. కానీ మీరు ధైర్యం గా చెపుతున్నారు. మీకు రుణపడి ఉన్నాము.
Our needy opportunity, friends, relatives and finally family members, are not constantly alerted. Others are afraid to say, don't go for debt, don't drink, don't turn to the wind. But you are brave and telling all these. We owe you.
మొదటలో మీ సందేశాలు పెద్దగా చదివే వారం కాదు. మీరు చెప్పే రజో, తమ గుణాలు ఎక్కువ ఉన్న వాళ్ళం. మంచి తొందరగా ఎక్కదు, చేతులు కాలిందాకా, మాలో చాలామందికి. మీరు ఉదహరించే, మామ అల్లుడు, బాబాయి అబ్బాయి, మా గుణం వారే.
In the beginning, your messages were not reading that much. You are saying about Rajo tamo Guna, we have those qualities more. Good things don't come/ digest quickly until hands burn, for most of us. The uncle(Mama) son-in-law (AlluDu), uncle(Babayi) son (abbayi), whom you cite, are our qualities.
కానీ 2022 నుంచి కొత్త ప్రయోగం మొదలు పెట్టారు, మన గాత్ర నైవేద్య సేవ, పాటలు పద్యాలు శ్లోకాల రూపములో. మాలాంటి ప్రాపంచిక మోహ దాసులకు కూడా, చెవిలో దూరే విధముగా. మాలాంటి వారికి, సంగీతం, సినిమాలు, పాటలు అంటే ఇష్టం.
But from 2022 you started a new experiment, our voice offering service (Our Gatra Naivedya Seva), in the form of songs poems and hymns. Even for worldly lust slaves like us, in a way that pierces the ear. People like us love music, movies and songs.
ఈ పాటలు వినగా వినగా, అసలు ఇన్నేళ్ళ జీవితంలో నిర్లక్ష్యముగా, ఎంత మనశ్శాంతి పోగొట్టుకున్నామో, ఎంత ఆరోగ్యం పాడుచేసుకున్నామో అర్ధం అవుతుంది. ప్రతి పాటలోను, జాగ్రత్తలు ఉన్నాయి, ముందు చూపు ఉన్నాయి. సాత్వికతకు వెళ్ళమని, రజో తమో గుణం వీడమని, ఉత్సాహపరుస్తున్నాయి. మామూలు సినిమా పాటలు వింటే, మా భాగస్వామి పిల్లలు బంధువులు స్నేహితులు, అందరూ మత్తు మాయలోకి వెళుతున్నారు. కానీ మీ పాటలు వింటే మాయ నుంచి బయటకు వస్తారు అందరూ.
When we listen to these songs, we will understand how much we have lost our peace of mind and damaged our health due to carelessness in our lives these many years. In every song, there is caution, there is foresight. Encouraging to go to Sattvic and to leave Rajo Tamo Gunam. If we listen to ordinary movie songs, our partner's children, relatives and friends, everyone goes into a state of intoxication. But listening to your songs, everyone comes out of Maya.
రణ గొణ ధ్వనులు లేకుండా, కేవలం మన గొంతు తో స్పష్టముగా పాడుతున్నారు. మనము గాయకులము కాదు, ఆరోగ్యం కోసం, ఊపిరితిత్తుల వ్యాయామం కోసం, ఇది మంచి పద్దతి అని మీరు చెప్పే విధానం బాగుంది. పాటల పోటీలు కూడా పెట్టి, ధనం పంచాలని చూస్తున్నారు, మంచి పద్దతి అది.
Without big sounds or music, singing clearly with just our voice. We are not singers, but for health, for lung exercise, the way you say it is a good method is good. You are also trying to organize song contests and distribute money, that is a good method.
ఈ పాటలు వినగా వినగా, అసలు ఇన్నేళ్ళ జీవితంలో నిర్లక్ష్యముగా, ఎంత మనశ్శాంతి పోగొట్టుకున్నామో, ఎంత ఆరోగ్యం పాడుచేసుకున్నామో అర్ధం అవుతుంది. ప్రతి పాటలోను, జాగ్రత్తలు ఉన్నాయి, ముందు చూపు ఉన్నాయి.
When we listen to these songs, we will understand how much we have lost our peace of mind and damaged our health due to carelessness in our lives these many years. In every song, there is caution, there is foresight.
తినగ తినగ వేము తియ్యగనుండు లాగా, మీ పాటలు ముందు చేదుగా ఉన్నా, ఇప్పుడు తీయగా ఉన్నాయి, అవి మానసిక బలం పెంచడానికి ఉపయోగ పడతాయి. పిల్లలకు కూడా చెప్పాము, ఎంత అర్ధం ఉందో చూడండి, ఈ దైవ పాటలు లో, మీరు నేర్చుకోండి, మీరూ ఇంతకన్నా బాగా పాడాలి అని ప్రోత్సహిస్తున్నాము. ధన్యవాదములు.
Like eating neem leaves/ powder continuously will change the bitterness to sweet, your songs which were bitter before, are sweet now, they serve to boost mental strength. We also told the children, look at the meaning, in these divine songs, we encourage them to learn and sing better. Thank you
జవాబు - మీరూ అలాగే అందరూ తప్పక పాడాలి, మనము గాయకులము కాకపోయినా, అది ఆరోగ్యం. ధన్యవాదములు. ఇన్ని పాటలు పంపితే, ఒక్క పాట పద్యం శ్లోకం పాడలేరా, తిప్పి మాకు ఆనందం/ బాధ కలిగించలేరా, ఉచితముగా? నమస్కారం కు ప్రతి నమస్కారం, మన వంశం లో లేదా? ఇదే నా పిల్లల కు నేర్పే సంస్కారం? అని సరదాగా అందరితో అంటాము.
Answer - You and everyone else must sing, even if we are not singers, it is health. Thank you. If we send so many songs, can't you sing one song verse hymn, send back and make us happy/ sad, for free? Salutation/ namaskar to every salutation/ namaskar, is it not in our lineage? Is this the culture/ Samskara to teach children? We jokingly say that to everyone.
మేము పాడటం మొదలు 2022 కాదు, 20 ఏళ్ళు పైగా నే, ఇంట్లో వి, గుడిలో వి హారతులు శ్లోకాలు పద్యాలు ఎన్నో. బయటకు యూట్యూబ్ ద్వారా పెట్టింది మాత్రం 2022.
We started singing not in 2022, but for more than 20 years, there are many hymns and verses at home and in the temple. Released to outside world through YouTube is in 2022.
మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి నాభి నుంచి పాడే/ జపించే ప్రయత్నం చేయగలరు - మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు; గొంతులో కఫము తగ్గడానికి; మనసు నియంత్రణ బలం కు; ధైరాయిడ్, ఊపిరితిత్తులు, గుండె, బీపీ, మానసిక వ్యాధుల నివారణకు; ఉత్తమ ప్రాణాయామ, ఆరోగ్యం, వాక్సుద్ది, మనశ్శాంతి, ఆధ్యాత్మికత, పూజకు.
OurGatraNaivedyaSeva - Please try to Sing/ Chant from Navel - We are not singers, but we should also try to sing, for Breathing exercise; Reducing phlegm in the throat; Strength of mind control; Prevention of Mental, Thyroid, Lungs, Heart, BP diseases; Better Pranayama, Health, Vaksuddi, Peace of mind, Spiritual, Puja.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2222 General Articles and views 2,494,186; 104 తత్వాలు (Tatvaalu) and views 267,483
Dt : 25-Mar-2024, Upd Dt : 25-Mar-2024, Category : General
Views : 341
( + More Social Media views ), Id : 2065
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
experiment ,
our ,
gatra ,
naivedya ,
seva ,
form ,
songs ,
poems ,
hymns
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments