మానసిక నియంత్రణ బలం - ఈ చిన్న ప్రయత్నమే, నియమమే, ఆ పాపం లో మండ కుండా కాపాడుతుంది - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2020 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2055 General Articles and views 1,782,201; 104 తత్వాలు (Tatvaalu) and views 216,788.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Strength of mental control - This small effort, rule, which saves us without burning in sin

ఈ చిన్న ప్రయత్నమే నియమమే, ఆ పాపం లో మండ కుండా కాపాడుతుంది. ఎందుకంటే ఈ నియమం లో నుంచి మిగతా నియమాలు పుట్టుకు వస్తాయి.

ఈ నియమం మనసు మొదట తేలికగా అంగీకరించదు. నేడు అంగీకరించడానికి ఎన్నేళ్ళు పట్టింది?

మన మనసు మరలా చెబుతోంది, రెండు లైన్లు ఎందుకు చదవాలి, పాడాలి రోజూ? రెండు లైన్లు రామకోటి ఎందుకు రాయాలి? సొంత అనుభవాలు, సాధనలు, సొంత గుణాల గురించి ఎందుకు రాయాలి? ఎందుకు పంపాలి అని?

దాని అర్థం, ఎంచుకుని మరీ పాపం లోకి వచ్చావు, ఇందులో కాలిపోకుండా పతనము కాకుండా, స్ధిరత్వం తో ధర్మం వైపు వద్దు వద్దు అని.

దానికి సాత్విక జవాబు, నా ఆత్మ ఆ ఆత్మ ఒకటే, వింటే పంపితే, నాకు నేనే కదా. 20 ఏళ్ళు నీ మాటలు విన్నా, రోగం వచ్చాక నాకు శక్తి లేదు, అండ రాదు. ఇప్పుడు ఆత్మ మాట వింటా, రూపాయి ఖర్చు లేదు, యాత్ర యాగం పతనం అవసరం లేదు.

ఇంక మనసు ఏమీ చేయలేక మూలన కూర్చుంటుంది, ఈ పిచ్చిది పిచ్చివాడు కూడా మాయ నుంచి బయటకు వెళుతున్నారు అని. అదే మానసిక నియంత్రణ బలం?

ఇది 80 మందికి చేతకాదు, రామన్న రాజన్న సావిత్రమ్మ జయలలితమ్మ కోడెలయ్య శ్రీదేవమ్మ‌‌‌ కాఫీడేఅయ్య మాల్యా లాగా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2055 General Articles and views 1,782,201; 104 తత్వాలు (Tatvaalu) and views 216,788
Dt : 12-Nov-2023, Upd Dt : 24-Nov-2023, Category : General
Views : 129 ( + More Social Media views ), Id : 1949 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Strength , mental , control , effort , rule , saves , burning , sin
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content