To catch the Lord Krishna? భగవంతుడిని పట్టుకోవాలంటే? చిక్కడు వ్రతముల క్రతువుల, సిరి కౌగిటిలో - General - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,373,535; 104 తత్వాలు (Tatvaalu) and views 256,985.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

To catch the Lord Krishna/ Vishnu? - Chikkadu Vratamula Kratuvula (not found in Vratas, japatapas), Chikkadu Siri Kaugiti (not found in Lord Lakshmi hands)

క.చిక్కడు వ్రతముల క్రతువుల
చిక్కడు దానముల శౌచ శీల తపములన్
చిక్కడు యుక్తిని ,భక్తిని
చిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధము సుండీ! - భాగవతం. Bhagavatam 7-243

భావం- భక్తికి దొరకినట్లు భగవానుడు వ్రతాలు, జపతపాలు, యుక్తి ప్రయుక్తులు, దానధర్మాలకు దొరకడు, ఇది నిజం. It is true that God is not found in Vratas, japatapas, yukti pryukti and charity as he is in devotion.

క.చిక్కడు సిరి కౌగిటిలో
జిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్
జిక్కడు శ్రుతిలతికావలి
జిక్కె నతడు లీల దల్లిచేతన్ ఱోలన్ - భాగవతం, దశమస్కందం Bhagavatam, Dashamskanda

భావం - భగవానుడు లక్ష్మీదేవి కౌగిటీకీ చిక్కడు (అంటే ధనము లో), సనకాదిమునుల చిత్త సరోజాలలోనూ చిక్కడు, వేదాలనే తీవలలోనూ చిక్కడు, అయితే తన తల్లి యశోదమ్మకు చిక్కి రోలు/ రోటికి బంధింప బడ్డాడు.

God is not found in Lord Lakshmi hands (that means money), Sanakadimunula mind dhyana, in Veda, but He was ensnared by his mother Yashoda and bound to Roti.

అంటే అరిషడ్వర్గాలు అష్టవ్యసనాలను జయించి, నిశ్చల సమతా స్తితిలో ఉండాలి సుమా. యశోదకు క్రిష్ణుడు తప్ప, రెండో లోకము కోరిక వ్యామోహము లేదు. జై శ్రీమన్నారాయణ.

That means, we should conquer Arishadvarg and ashTavyasana and be like stitaprajna. For Yashoda, no 2nd thought desire moha other than Krishna. Jai Srimannarayana.

ఇప్పుడు తల్లులు, కడుపున పుట్టిన పిల్లలను దూరంగా వదలడం సహజం, డే కేర్ లో, ఆయా తో, అమ్మ నాన్నలతో. మొదటి ప్రాముఖ్యత ధన సంపాదన, ఆస్తులు కూడబెట్టడం, విశ్రాంతి సంతోషం ఆనందం ముఖ్యం, దైవాలైన పసిపాల పెంపక సంస్కారం ను వదిలి. వీరి పూజా ఫలితం?

Now it's natural for mothers to leave their babies far away, in day care, with nannies, moms and dads. The first importance is earning money, accumulating possessions, leisure, happiness and joy by leaving the rites of raising the divine samskar infants. The result of their pooja?

To catch the Lord Krishna/ Vishnu? - not found in Vratas, japatapas; in Lord Lakshmi hands  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,373,535; 104 తత్వాలు (Tatvaalu) and views 256,985
Dt : 26-Dec-2022, Upd Dt : 26-Dec-2022, Category : General
Views : 913 ( + More Social Media views ), Id : 76 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : catch , lord , krishna , vishnu , chikkadu , vratamula , kratuvula , siri , kaugiti
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు