World Music Day - Our Gatra Naivedya Seva - Please try to Sing/ Chant from Navel - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,883,385; 104 తత్వాలు (Tatvaalu) and views 226,480.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ప్రపంచ సంగీత దినోత్సవం - మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి నాభి నుంచి పాడే/ జపించే ప్రయత్నం చేయగలరు

The Fete de la Musique, also known in English as Music Day, Make Music Day or World Music Day, is an annual music celebration that takes place on 21 June.

On Music Day, citizens and residents are urged to play music outside in their neighborhoods or in public spaces and parks.

Free concerts are also organized, where musicians play for fun and not for payment.

The first all-day musical celebration on the day of the summer solstice was originated by Jack Lang, then Minister of Culture of France, as well as by Maurice Fleuret; it was celebrated in Paris in 1982.

Music Day later became celebrated in 120 countries around the world.

OurGatraNaivedyaSeva - Please try to Sing/ Chant from Navel - Om - We are not singers, but we should also try to sing, for Breathing exercise; Reducing phlegm in the throat; Strength of mind control; Prevention of Mental, Thyroid, Lungs, Heart, BP diseases; Better Pranayama, Health, Vaksuddi, Peace of mind, Spiritual, Puja.

In olden days, both boys & girls must sing songs. It is health, Personality, Mind, Memory, Pronunciation, Art, Practice, Gentleness, Perseverance, Sensitivity, self-confidence, elimination of stage fear, etc. We forgot the real benefit, We made fun of it and gave it up completely. With as much practice as you can, some song verse, you will try to sing with your big voice?

Reminding/ Bringing Sanatana Dharma values ​​into practice through more than 400 songs, poems and hymns.

ఈ రోజు ప్రపంచ సంగీత దినోత్సవం కూడా. సంగీతం ఒక అద్భుతం, సృష్టిలో దాని స్థానం అద్వితీయం. మనిషిని కదిలించి, కరిగించే మహత్తర శక్తి సంగీతానిది. ఆనందం, ఆవేశం, వినోదం, విషాదం, సమయం, సందర్భం ఏదైనా, దానికి గళమిచ్చేది సంగీతం.

ఈ రోజు యోగా - సంగీతం కలసిన రోజు. సంగీతం కూడా యోగా లో ఒక భాగమని చెప్పుకోవచ్చు ఎందుకంటే, యోగ సాధన లో నాద యోగ క్రియ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. యోగా ఉద్దేశ్యం మంచి శరీరం, ఆరోగ్యం తో పాటు సృష్టి తో ఏకమవ్వటం కూడా. ఈ ప్రక్రియ కి సంగీతం ఒక శ్రేష్టమైన మాధ్యమం. అందరికీ ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు

సంగీతం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. రాగం గా మొదలైన పుట్టుకతో, శ్రుతి తప్పని జీవితం గడుపుతూ, లయం లోకి వెళ్ళే, ప్రతి గీతం సంగీతం.

అంతా రామమయం– జగమంతా రామమయం అన్నారు భక్త రామదాసు. ప్రణవనాదమైన ఓంకారమే అనాదినాదమని పురాణాలు చెబుతాయి. భారతీయ సంప్రదాయ సంగీతానికి మూలాలు సామవేదంలో ఉన్నాయి.

చిత్రలేఖనము, శిల్పము, సంగీతము, నృత్యము, కవిత్వము, ఇలా లలిత కళలు ఐదు. కానీ మిగతా వాటికి భిన్నమైన దారి సంగీతానిది. సంగీతానిది ఎలాంటి ఎల్లలూ, హద్దులూ లేని విశ్వభాష. సంగీతం మనసుకు హాయిని కలిగిస్తుంది. కొన్ని రకాల అనారోగ్యాలను తొలగిస్తుంది.

ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి సంగీతంతో చికిత్స చేయవచ్చు. జూన్‌ 21 న ప్రపంచ సంగీతం దినోత్సవం. ఈ సందర్భంగా సంగీతం మనిషి జీవితంతో ఎంతగా పెనవేసుకుని పోయిందో, అన్ని రోజులూ మన వీనులకు విందు గావించే సంగీతానికి ప్రత్యేకంగా ఓ రోజంటూ ఎందుకు కేటాయించారో తెలుసుకుందాం.

వాగ్గేయకారులైన అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య వంటివారు తమ ఆరాధ్యదైవాలపైన సంకీర్తనలు రచించారు. పాటలు పాడుకున్నారు. తమ జీవితంలోని విషాదాలను, విరహాలను తొలగించుకున్నారు. నైరాశ్యాన్ని సంగీతంతోనే జయించారు.

ప్రజల మనస్సుల్లో, ఆలోచనల్లో సంగీతాన్ని నిత్యనూతనంగా ఉంచాలన్న ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితి జూన్‌ 21 ని ప్రపంచ సంగీత దినోత్సవంగా నిర్వహించాలని ప్రతిపాదించింది. దీని ప్రకారం ప్రతి ఏడాది ప్రపంచమంతటా జూన్‌ 21ని వరల్డ్‌ మ్యూజిక్‌ డేగా పాటించాలని ప్రకటించింది.

ఇది క్రమంగా అన్ని దేశాలకు, నగరాలకు వ్యాపించి వరల్డ్‌మ్యూజిక్‌ డేకు ప్రాచుర్యం లభించింది. ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ఫెటె డె లా మ్యూసిక్‌ అని మేక్‌ మ్యూజిక్‌ డే అని కూడా పిలుస్తారు.

కాబట్టి మీకు మీరే మీకు నచ్చిన అంశం మీద సరదాగా ఓ ప్యారడీ పాట రాయండి. దానిని మీరే పాడండి. పదిమందితోనూ పంచుకోండి. సంగీత సముద్రంలో ఓలలాడండి. జీవితంలో ఆనందాన్ని నింపుకోండి.

మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి నాభి నుంచి పాడే/ జపించే ప్రయత్నం చేయగలరు - మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు; గొంతులో కఫము తగ్గడానికి; మనసు నియంత్రణ బలం కు; ధైరాయిడ్, ఊపిరితిత్తులు, గుండె, బీపీ, మానసిక వ్యాధుల నివారణకు; ఉత్తమ ప్రాణాయామ, ఆరోగ్యం, వాక్సుద్ది, మనశ్శాంతి, ఆధ్యాత్మికత, పూజకు.

పాత రోజుల్లో, అబ్బాయి అమ్మాయి ఇద్దరికీ పాటలు వచ్చి ఉండాలి. అది ఆరోగ్యం, వ్యక్తిత్వం, మననం, గుర్తు ఉంచుకోవడం, ఉచ్చారణ, కళ, సాధన, సాత్వికత, పట్టుదల, సున్నితత్వం, ఆత్మవిశ్వాసం, స్టేజ్ భయం పోవడం, కోసం. అసలు విషయము మరచి, ఎగతాళి చేసి, పూర్తిగా మానేసాము. మీరూ వీలైంత సాధనతో, ఏదో ఒక పాట పద్యము, పెద్ద గొంతుతో పాడే, ప్రయత్నము చేస్తారు కదూ?

400 పై దాకా వచ్చి రాని రాగాలతో, పాటలు పద్యాలు శ్లోకాల ద్వారా, సనాతన ధర్మం విలువలు ఆచరణ గుర్తు కు తేవడం కు ప్రయత్నం చేసాము.

51 Own Parody Songs and total 400 above own voice songs - for old parents, God and sanatana dharma values reminder.

51 సొంత పేరడీ పాటలు మరియు మొత్తము 400 పైగా సొంత గొంతు పాటలు - ముదుసలి తల్లి దండ్రులు, దైవం మరియు సనాతన ధర్మ విలువలను గుర్తు చేయడం.

Our Gatra Naivedya Seva - Please try to Sing/ Chant from Navel. 475 subscribers/ Fans/ Encouragers/ Guru; 432 videos; 159,563 views from Aug 16, 2022. And your encouragement to the disciple/ music/ gatrasadhana/ health/ family/ Soul?

మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి నాభి నుంచి పాడే/ జపించే ప్రయత్నం చేయగలరు. ఆగస్ట్ 16, 2022 నుండి; 475 మంది అభిమానులు/ గురువులు/ ప్రోత్సాహకులు; 432 వీడియోలు; 159,563 వీక్షణలు. మరి మీ ప్రోత్సాహము శిష్యునికి/ సంగీతానికి/ గాత్రసాధనకు/ ఆరోగ్యం కు / కుటుంబం కు/ ఆత్మకు?  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,883,385; 104 తత్వాలు (Tatvaalu) and views 226,480
Dt : 21-Jun-2023, Upd Dt : 21-Jun-2023, Category : General
Views : 264 ( + More Social Media views ), Id : 1809 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : World , Music , Day , Gatra , Naivedya , Seva , Sing , Chant , Navel , songs
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content