శ్రీ కృష్ణ స్తోత్రాలు Sri Krishna Stotram - అచ్యుతాష్టకం Achyutashtakam अच्युताष्टकम् - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,928,719; 104 తత్వాలు (Tatvaalu) and views 230,151.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Achyutashtakam is an 8 verse stotram composed by Sri Adi Shankaracharya praising Lord Sri Krishna (Vishnu). According to Adi Shankara the name Achyuta means one who will never lose his inherent nature and powers.

అచ్యుతాష్టకం అనేది శ్రీ ఆదిశంకరాచార్యులు శ్రీ కృష్ణ భగవానుని (విష్ణువు) స్తుతిస్తూ రచించిన 8 శ్లోకాల స్తోత్రం. ఆదిశంకరుల ప్రకారం అచ్యుత అనే పేరు తన స్వాభావిక స్వభావాన్ని మరియు శక్తిని ఎప్పటికీ కోల్పోని వ్యక్తి అని అర్థం.

As devotees of Krishna, we should have fixed thoughts and actions, performing sacrificial service, conquering the Ashtavyasan and Arishadvarg, and show them by doing service of the living Gurus the old parents and in-laws.

మరి క్రిష్ణ భక్తులు గా మనము, స్తిరమైన ఆలోచనలు పనులు కలిగి ఉండాలి, త్యాగం సేవ ఆచరిస్తూ, అరిషడ్వర్గాలు అష్టవ్యసనాలు జయిస్తూ, ముదుసలి తల్లిదండ్రుల mariyu అత్తమామల తో అవి చేసి చూపాలి సజీవ గురువుల సేవగా.

అచ్యుతం కేశవం రామ నారాయణం
కృష్ణ దామోదరం వాసుదేవం హరిమ్ |
శ్రీధరం మాధవం గోపికావల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే || 1 ||

acyutaṁ kēśavaṁ rāma nārāyaṇaṁ
kr̥ṣṇa dāmōdaraṁ vāsudēvaṁ harim |
śrīdharaṁ mādhavaṁ gōpikāvallabhaṁ
jānakīnāyakaṁ rāmacandraṁ bhajē || 1 ||

अच्युतं केशवं राम नारायणं
कृष्ण दामोदरं वासुदेवं हरिम् ।
श्रीधरं माधवं गोपिकावल्लभं
जानकीनायकं रामचन्द्रं भजे ॥ 1 ॥

అచ్యుతం కేశవం సత్యభామాధవం
మాధవం శ్రీధరం రాధికాఽరాధితమ్ |
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే || 2 ||

విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే
రుక్మిణీరాగిణే జానకీజానయే |
వల్లవీవల్లభాయాఽర్చితాయాత్మనే
కంసవిధ్వంసినే వంశినే తే నమః || 3 ||

కృష్ణ గోవింద హే రామ నారాయణ
శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే |
అచ్యుతానంత హే మాధవాధోక్షజ
ద్వారకానాయక ద్రౌపదీరక్షక || 4 ||

రాక్షసక్షోభితః సీతయా శోభితో
దండకారణ్యభూపుణ్యతాకారణమ్ |
లక్ష్మణేనాన్వితో వానరైస్సేవితో-
ఽగస్త్యసంపూజితో రాఘవః పాతు మామ్ || 5 ||

ధేను కారిష్టకోఽనిష్టకృద్ద్వేషిణాం
కేశిహా కంస హృద్వంశికా వాదకః |
పూతనా కోపకః సూరజాఖేలనో
బాలగోపాలకః పాతు మాం సర్వదా || 6 ||

విద్యుదు ద్యోతవ త్ప్రస్ఫుర ద్వాససం
ప్రావృడం భోదవ త్ప్రోల్ల సద్విగ్రహమ్ |
వన్యయా మాలయా శోభితోరస్స్థలం
లోహితాం ఘ్రిద్వయం వారిజాక్షం భజే || 7 ||

కుంచితైః కుంతలైర్భ్రాజమానాననం
రత్నమౌళిం లసత్కుండలం గండయోః |
హారకేయూరకం కంకణప్రోజ్జ్వలం
కింకిణీమంజులం శ్యామలం తం భజే || 8 ||

అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం
ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ |
వృత్తతస్సుందరం వేద్య విశ్వంభరం
తస్య వశ్యో హరిర్జాయతే సత్వరమ్ || 9 ||

ఇతి శ్రీమదచ్యుతాష్టకమ్ |


OurGatraNaivedyaSeva - Please try to Sing/ Chant from Navel - We are not singers, but we should also try to sing, for Breathing exercise; Reducing phlegm in the throat; Strength of mind control; Prevention of Mental, Thyroid, Lungs, Heart, BP diseases; Better Pranayama, Health, Vaksuddi, Peace of mind, Spiritual, Puja.

మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి నాభి నుంచి పాడే/ జపించే ప్రయత్నం చేయగలరు - మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు; గొంతులో కఫము తగ్గడానికి; మనసు నియంత్రణ బలం కు; ధైరాయిడ్, ఊపిరితిత్తులు, గుండె, బీపీ, మానసిక వ్యాధుల నివారణకు; ఉత్తమ ప్రాణాయామ, ఆరోగ్యం, వాక్సుద్ది, మనశ్శాంతి, ఆధ్యాత్మికత, పూజకు.

Achyutashtakam Shankaracharya Sri Krishna Stotram Vishnu acyutam kesavam rama narayanam  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,928,719; 104 తత్వాలు (Tatvaalu) and views 230,151
Dt : 02-Dec-2022, Upd Dt : 02-Dec-2022, Category : Songs
Views : 610 ( + More Social Media views ), Id : 1632 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : achyutashtakam , shankaracharya , krishna , stotram , vishnu , achyutam , acyutam , kesavam , rama , narayanam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content