ఆంధ్రా తెలంగాణా లో, అన్ని విషయాలలో, బాగా పని చేస్తున్న పార్లమెంట్ సభ్యుల రాంక్ లు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2107 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2142 General Articles and views 2,105,940; 104 తత్వాలు (Tatvaalu) and views 238,256.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఆంధ్రా మరియు తెలంగాణా లో, అన్ని విషయాలలో, బాగా పని చేస్తున్న పార్లమెంట్ సభ్యుల రాంక్ లు చూడండి ఎలా ఉన్నాయో. జగన్ పరువు నిలబెట్టిన, రఘురామరాజు మొదటి రాంక్ తో, 2 వ రాంక్ గల్లా, 3 బెల్లన, 4 లావు, 5 వ రాంక్ రామ్మోహన్ నాయుడు, 6 వ రాంక్ మాగుంట.

4 సార్లు గెలిచిన వారు, మాగుంట ఆంధ్రాలో, ఓవైసీ తెలంగాణాలో.

చిట్ట చివరనుంచి, 2 వ పొజిషన్ లో బాపట్ల ఎంపీ నందిగం.

రఘురామరాజు (నర్సాపురం) 49
గల్లా జయదేవ్ (గుంటూర్) 71
కింజారపు రామ్మోహన్ (శ్రీకాకుళం) 101
మాగుంట (ఒంగోల్) 116
తలారి రంగయ్య (అనంతపూర్) 156
మిధున్ రెడ్డి (రాజంపేట్) 187
బాలశౌరి (మచలీపట్నం) 237
నందిగం (బాపట్ల) 389

తెలంగాణ
నామా (ఖమ్మం) 78
భీమారావ్ (జహీరాబాద్) 155
అరవింద్ ధర్మపురి (నిజామాబాద్) 279
బండి సంజయ్ (కరీం నగర్) 365

ఎంపీలాడ్స్ - - -

లోక్‌సభలోని ప్రతి సభ్యునికి, ఆయా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహించడానికి, ప్రతి సంవత్సరం 5 కోట్లు కేటాయించారు. ఏప్రిల్ నుండి మార్చి వరకు, ప్రతి ఆర్థిక సంవత్సరంలో వారు ఈ మొత్తాన్ని పొందుతారు.

ఇక్కడ చూపిన గణాంకాలు భారత ప్రభుత్వంలోని MPLADS మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ యొక్క వెబ్‌సైట్ నుండి తీసుకోబడ్డాయి.

ఒక MP యొక్క MPLADS వ్యయం యొక్క రేటింగ్ మరియు ర్యాంకింగ్ యొక్క ఆధారం, వారి ఒక సంవత్సరంలో అభివృద్ధికి ఖర్చు చేసిన దానిని బట్టి ఈ రాంకు లు.

ఒక్క ఎంపీ కూడా, 50 శాతం నిధులు కూడా ఖర్చుపెట్టలేదు. 100 రాంక్ ల లోపు వచ్చిన వారి ఎదురు MPLADS రాంక్ ఇవ్వబడినది చూడండి.

అంటే, ప్రతి ఎంపీ కూడా, తమ పనులలో బిజీగా ఉండి, ప్రభుత్వం ఇచ్చిన ధనం కూడా ఖర్చు పెట్టే సమయము తీరిక లేదు, జనం అభివ్రుద్ది కోసం పంచడానికి ప్రాణం ఒప్పలేదు.

ఉదాహరణకు , అర్హత: 5 కోట్లు.

1. తెలంగాణా దయాకర్ పసునూరి గారిని ఉదాహరణకు తీసుకుంటే, మొత్తం ఖర్చు: 2.47 కోట్లు. సిఫార్సు చేసిన మొత్తం: 4.89 కోట్లు.

ఆయనకు వచ్చిన రాంక్ ఎంపీలాడ్స్ లో, 37 మాత్రమే. 5 కోట్లు ఇస్తే, అభివ్రుద్ది కోసము వెచ్చించినది 2.47 కోట్లు.

ఆంధ్రా తెలంగాణలో ఎక్కువ ఖర్చు పెట్టిన ఏకైక వ్యక్తి. మిగతా అందరూ, తన కన్నా దిగదుడుపే.

2. రఘురామరాజు గారిని ఉదాహరణకు తీసుకుంటే, మొత్తం ఖర్చు చేసింది: 1.55 కోట్లు. సిఫార్సు చేసిన మొత్తం: 3.4 కోట్లు.

ఆయనకు వచ్చిన రాంక్ MPLADS లో, 88 మాత్రమే. 5 కోట్లు ఇస్తే, అభివ్రుద్ది కోసము వెచ్చించినది 1.55 కోట్లు.

మన ఎంపీలు ను అడుగు తాము కదూ, నిర్లక్ష్యం వదలి, కేంద్రం అడగకుండానే ఇచ్చే 5 కోట్లు , ప్రతి సంవత్సరం, ప్రజా శ్రేయస్సు కు ఖర్చు చేయమని.

https://parliamentarybusiness.com/

17th Andhra & Telangana LokSabha MPs Individual overall Performance
#Overall/
MPLADS Rank
MP NamePartyConstituencyStateTerms
1 49 /88 Shri Raghu Ramakrishna Raju Kanumuru YSRCP Narsapuram AP 1
2 71 Shri Jayadev Galla TDP Guntur AP 2
3 89 /43 Shri Chandra Sekhar Bellana YSRCP Vizianagaram AP 1
4 93 /72 Shri Lavu Sri Krishna Devarayalu YSRCP Narasaraopet AP 1
5 101 Shri Kinjarapu Ram Mohan Naidu TDP Srikakulam AP 2
6 116 /61Shri Magunta Sreenivasulu Reddy YSRCP ongole AP 4
7 156 Shri Talari Rangaiah YSRCP Anantapur AP 1
8 158 Shri Srinivas Kesineni TDP Vijayawada AP 2
9 173 Dr. Beesetti Venkata Satyavathi YSRCP Anakapalle AP 1
10 188 Shri Reddeppa Nallakonda Gari YSRCP Chittoor AP 1
11 205 /88Shri Adala Prabhakara Reddy YSRCP Nellore AP 1
12 212 Shri Midhun Reddy YSRCP rajampet AP 2
13 229 Shri Kotagiri Sridhar YSRCP Eluru AP 1
14 235 Smt. Geetha Viswanath Vanga YSRCP Kakinada AP 1
15 255 Shri Balashowry Vallabhaneni YSRCP Machilipatnam AP 2
16 303 Shri M V Satyanarayana YSRCP Visakhapatnam AP 1
17 318 Shri Pocha Brahmananda Reddy YSRCP Nandyal AP 1
18 322 Dr. Sanjeev Kumar Singari YSRCP Kurnool AP 1
19 325 Ms. Goddeti Madhavi YSRCP Araku AP 1
20 328 Shri Y.S. Avinash Reddy YSRCP kadapa AP 2
21 329 Shri Kuruva Gorantla Madhav YSRCP Hindupur AP 1
22 340 Shri Margani Bharat YSRCP Rajahmundry AP 1
23 389 /82Shri Nandigam Suresh YSRCP Bapatla AP 1
24 427 Smt. Chinta Anuradha YSRCP Amalapuram AP 1
1 78 /77 Shri Nama Nageswara Rao TRS Khammam TS 2
2 155 Shri Bheemarao Baswanthrao Patil TRS Zahirabad TS 2
3 161 Shri Asaduddin Owaisi AIMMHyderabad TS 4
4 202 Dr. Gaddam Ranjith Reddy TRS Chevella TS 1
5 211 /37Shri Dayakar Pasunoori TRS Warangal TS 2
6 234 Shri Kotha Prabhakar Reddy TRS Medak TS 2
7 251 Shri Venkatesh Netha Borlakunta TRS Peddapalle TS 1
8 279 Shri Arvind Dharmapuri BJP Nizamabad TS 1
9 284 Shri Uttam Kumar Nalamada Reddy INC Nalgonda TS 1
10 305 Shri Soyam Babu Rao BJP Adilabad TS 1
11 335 Shri Ramulu Pothuganti TRS Nagarkurnool TS 1
12 365 Shri Sanjay Kumar Bandi BJP Karimnagar TS 1
13 381 Shri Komati Reddy Venkat Reddy INC Bhongir TS 1
14 411 Shri Anumala Revanth Reddy INC Malkajgiri TS 1
15 413 Shri Manne Srinivas Reddy TRS Mahabubnagar TS 1
16 429 Smt. Kavitha Malothu TRS Mahabubabad TS 1
 
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2142 General Articles and views 2,105,940; 104 తత్వాలు (Tatvaalu) and views 238,256
Dt : 23-Dec-2020, Upd Dt : 23-Dec-2020, Category : Politics
Views : 880 ( + More Social Media views ), Id : 877 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andhra , telangana , lok sabha , mps , individual , overall , performance
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content