Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
*Song Spirit - Ashatho Jivimchadamlo - Navvuthu Brathakali(1980) - Ranganath, Kanchana, Chandramohan *
There is beauty in living with hope. Like a flower, one should live every minute smiling. But if one gives in to greed, one ends up in tears. That is why one should stay away from the Arishadvarg and Ashtavyasan. We should know that happiness and sadness are within us. Our mind is the source of everything.
ఆశతో జీవించడంలో, అందమెంతో ఉందిలే. పువ్వులా ప్రతి నిమిషము, నవ్వుతూ బ్రతకాలి. కానీ దురాశకు పోతే, చివరకు కన్నీరే. అందుకే అరిషడ్వర్గ అష్టవ్యసనం కు దూరంగా ఉండాలి. మనలోనే ఆనందం, మనలోనే విషాదము ఉందని తెలుసుకోవాలి. అన్నిటికీ మన మనసె మూలం.
Navvuthu Brathakali -1980 - Directed by P. Chandrasekhara Reddy, this film was released with the dubbing of all the actors by different people. All the songs composed by G.K. Venkatesh are good.
నవ్వూతూ బ్రతకాలి -1980 - పి. చంద్రశేఖర రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నటీనటులందరి డబ్బింగ్ మాత్రం వేరే వాళ్ళతో చెప్పించి విడుదల చేసారు. జి.కె. వెంకటేష్ సంగీతం సమకూర్చిన అన్ని పాటలు బాగున్నాయి.
Singer Vedavati Prabhakar was given a chance. She sang the song Ashatho Jivimchadamlo in Kannada with Susheelamma PBS.
గాయని వేదవతి ప్రభాకర్ కి అవకాశం ఇచ్చారు. ఆశతో జీవించడంలో అనే పాట కన్నడ లో సుశీలమ్మ PBS తో కలిసి పాడారు.
Superb Kannada Song "Preethine Aa Dyavru thanda" from movie Doorada Betta.
దూరద బెట్ట సినిమా నుండి అద్భుతమైన కన్నడ పాట "ప్రీతినే ఆ ద్యావ్రు తండా".
ఆశతో జీవించడంలో, అందమెంతో ఉందిలే 2
పువ్వులా ప్రతి నిమిషము, నవ్వుతూ. బ్రతకాలిలే
నవ్వుతూ. బతకాలిలే.. ||ఆశతో జీవించడంలో||
నీ.లోనే పండువెన్నెల, నిండి ఉందని తెలుసుకో
నీ.లోనే కారుచీకటి, దాగి ఉందని తెలుసుకో
అన్నిటికీ మనసె మూలం..
మనసులోన మంచి ఉంటే, లోకమంతా మంచిదే.. ||ఆశతో జీవించడంలో||
నీలా.ల నింగిలోన, తారలెన్నో ఉన్నవి
కన్నీ.టి కడలి దాటే, పడవలెన్నో ఉన్నవి
నీకేలే నీవుతోడు ..
నిన్ను నీవే నమ్ముకుంటే, పొందలేనిది లేదులే||ఆశతో జీవించడంలో||
Cast: Ranganath, Kanchana, Chandramohan, Sarath Babu, Satya Priya, Gummadi, Anjali Devi
నటీ నటులు- రంగనాథ్, కాంచన, చంద్రమోహన్, శరత్ బాబు, సత్యప్రియ, గుమ్మడి, అంజలీదేవి
చిత్రం:- నవ్వుతూ బ్రతకాలి (1980); రచన :- దాశరథి కృష్ణమాచార్య; గానం:- వేదవతి ప్రభాకర్
సంగీతం:- జి కె వెంకటేష్
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2302 General Articles and views 3,159,978; 104 తత్వాలు (Tatvaalu) and views 354,271
Dt : 07-Jul-2025, Upd Dt : 07-Jul-2025, Category : Songs
Views : 1736
( + More Social Media views ), Id : 2263
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Ashatho Jivimchadamlo ,
Navvuthu Brathakali ,
Ranganath ,
Kanchana ,
Chandramohan ,
Kannada ,
Preethine Aa Dyavru thanda ,
Doorada Betta
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments