Happy Diwali - Sri Suktam, Mahalakshmi Ashtakam - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1392 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1424 General Articles, 48 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

Happy Diwali దీపావళి శుభాకాంక్షలు

Now we are reaching Diwali celebrations in couple of days. We know the story, remove darkness with lamp/ light - festival of lights, that means remove our mind darkness and bad thoughts also by praying God Lord Krishna.

కొద్ది రోజుల్లో దీపావళి సంబరాలు జరుపుకోబోతున్నాము. మనకు ఆ పండుగ గాధ తెలుసు, దీపాల అలంకరణతో చుట్టూ చీకట్లను పారద్రోలాలని, అంటే మనలోని అజ్ఞానాన్ని భగవంతుని జ్ఞాన దీప వెలుగులో పారద్రోలాలి.

For this we have 2 different stories from different yuga about this celebrations, one is Sita Rama returned to ayodhya after victory over Ravana. Other one is Satyabhama Krishna victory over Narakasur.

దీనికి సంబంధించి 2 గాధలు ఉన్నాయి 2 యుగాలలో ఈ సంబరాలకు. సీతారాములు రావణ యుద్దం తర్వాత విజయోత్సాహముతో అయోధ్యకు తిరిగివచ్చిన రోజు. అలాగే సత్యభామా క్రుష్ణులు నరకాసురుని వధించి, విజయోత్సాహముతో ద్వారక వచ్చిన రోజు.

On that day, public will celebrate by fireworks and series of oil/ ghee lamps, which is good for removing bad insects around us and purify the air/ environment.

ఆ రోజు బాణా సంచా కాల్చడము తో పాటుగా, వరుస దీపాల అలంకరణతో సంబరాలు చేస్తారు. ఇది, చుట్టూ గాలిలో ఉన్న సూక్ష్మ క్రిములను చంపి, గాలిని వాతావరణాన్ని శుద్ది చేయడానికి ఉపయోగము.

Satyabhama is bhudevi like mother of Narakasura. Still punished son because of his bad works/ attitude.

భూదేవి అవతారమే సత్యభామ, నరకునికి తల్లి. లోక కంఠకుడైన కొడుకుని కూడా వధించినది.

But now a days, the parents are doing bad, and also supporting all kids bad works and encouraging them to do more to destruct themselves.

మరి ఇప్పుడు చూస్తే, తల్లి దండ్రులే చెడ్డ పనులు చేస్తూ, తమ పిల్లల చెడ్డ పనులకు అండగా ఉండి, ఇంకా ప్రొత్సాహము చేస్తూ, వారి ఇరువురి పతనానికి దోవచూపుతున్నారు.

On the day Dhana Thrayodashi, people will do Lakshmi puja also by donating money and gold. So please try to learn Sri Suktam from veda and also Lakshmi ashtakam.

ధన త్రయోదశి రోజున బంగారము ధనము దానం చేస్తూ, లక్ష్మీ పూజ చేస్తారు. కాబట్టి ఈ లోపు వేదం నుంచి శ్రీ సూక్తము మరియు లక్ష్మీ అష్టకము నేర్చుకోండి మరి.

So for us gold is our mind attitude, so give that to God and do all the works dedicated to God without selfishness.

మరి మన మనసే బంగారం, కాబట్టి దానినే దేవునికి దానమిచ్చి, అన్ని పనులు కూడా క్రుష్ణార్పణం అని సమర్పిస్తే చాలు నిస్వార్ధముగా.

Remember puja is for our purification, do daily. mantra will work on our mind. We have to pray it with long breathing exercise, it is good for health.

పూజ అనేది, మన మనసు శుద్ది కోసమే మరువద్దు, రోజూ చేయాలి. మంత్రం మనసు మీద పని చేస్తుంది. మనము దీర్ఘ శ్వాస క్రియతో శ్లోకాలు పఠించిన, అది మనకు ఆరోగ్యము.

Whatever the acting prayers we do by leaving old parents far without gratitude will not help us at all. So conquer mind and arishadvarg.
ముదుసలి తల్లి దండ్రులను క్రుతజ్ఞతలు లేకుండా దూరముగా వదలి, చేసే నటన పూజలకు, దేవుని దగ్గర విలువ లేదు. అందుకే మనసును మరియు అరిషడ్వర్గాలను జయించాలి.

1. Sri Suktam
Om, Hiranya varnam harinim, Suvarna rajatasrajam
Chandraam hiranmayim, Lakshmim jatavedo ma avaha

Tamaavaha jatavedo, Lakshmimananpagaminim
Yasyaam hiranyam vindeyam, Gamasvam purushanaham . . .

శ్రీ సూక్తము
ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజామ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మఆవహ

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీమ్
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్ . . .

2. Sri Mahalaxmi Ashtakam,
Namastestu Mahamaye, Shree Pithe Sura Poojite
Shanka Chakra Gadha Haste, Maha Lakshmi Namoostute

Namastestu Garudarudhe, Kolasura Bhayankari
Sarva Papa Hare Devi, Maha Lakshmi Namoostute . . .

శ్రీ మహాలక్ష్మి అష్టకము
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే|
శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే||1||

నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి|
సర్వ పాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే||2|| . . .  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1424 General Articles, 48 Tatvaalu
Dt : 31-Oct-2021, Upd Dt : 31-Oct-2021, Category : Devotional
Views : 424 ( + More Social Media views ), Id : 1267 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : diwali , krishna , srisuktam , mahalakshmi , ashtakam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content