పాటతో పరమార్ధం - బాల రాముని రఘుకుల తిలకా రావా ఆధ్యాత్మికం భజన పాట - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2267 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2302 General Articles and views 3,159,148; 104 తత్వాలు (Tatvaalu) and views 354,039.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*Song Spirit - Raghukula Tilaka Rava spiritual bhajana song for Bala Rama*

- మన గాత్ర నైవేద్య సేవ. దయచేసి వీడియోలో భక్తి, ఆరోగ్యం, మనస్సు నియంత్రణ, ఆయుర్వేదం, సాఫ్ట్ స్కిల్స్ స్లైడ్‌లను ఒక్కొక్కటిగా చూడటానికి మిస్ అవ్వకండి. Our Gatra Naivedya Seva. Please don't miss to watch devotional, health, mind control, ayurveda, soft skills slides in the video, one by one.

- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

The original Raghukula Tilaka Rara song is by Kondala Swami. We should extend it a little further, reminding ourselves of our responsibilities, increasing our mental strength, and reminding us to abandon the Arishadavarga AshTavyasan.

అసలు రఘుకుల తిలక రారా పాట, కొండల స్వామి గారిది. మనము దానికి ఇంకొంచెము పొడగింపు మన బాధ్యతలు కూడా గుర్తు చేస్తూ, మానసిక బలం పెంచుకోవాలి, అరిషడ్వర్గ అష్టవ్యసనాలను వదలాలని గుర్తు చేస్తూ.

We must show the qualities/ guna of Rama in our daily lives, my friend. By worshipping God, we must prove that we too are the incarnations of God, Jiva. I think you and your family too will sing this song and share to everyone.

రామయ్య గుణాలను మనము నిత్య జీవితములో చూపాలి మిత్రమా. దేవుడిని పూజిస్తూ మనము కూడా దేవుని ప్రతి రూపాలమని నిరూపించాలి జీవా. మీరూ ఇంటిల్లిపాదీ ఈ పాట పాడి అందరికీ వినిపిస్తారు కదూ.

--
1 రఘుకుల తిలకా రావా, మిమ్మెత్తి ముద్దులాడెదగా 2
కోసల రామా రావా, కౌసల్య రామ రావా
మానస రామా నామ, ముక్తికి మార్గం జీవా
నరుల సేవయే మాకు, నారాయణ సేవయ్యేగా ||రఘుకుల తిలకా రావా ||

2 నుదిటిన కస్తూరి తిలకం, చిరునవ్వులు చిందే అదరం
మల్లెలు మాలలు కట్టి, మీమెడలో వేసెద రావా
బ్రమలు మాయలు వదలి, మీ గుణములు ఆచరణాయే
కామక్రోధ మోహలోభ, మద మాత్సర్యం పోయే||రఘుకుల తిలకా రావా ||

3. వెండి గిన్నెలో పాలు, అవి మీకై ఉంచితి రావా
అల్లరి చేయగా మాని, మాకై ఆరగించ రావా
మానసిక నియంత్రణ పెరిగి, నిత్య సాధన మొదlu aaయే
జపము తపము పెరిగి, మనశ్శాంతిని పొందామే ||రఘుకుల తిలకా రావా ||

4 బుగ్గన చుక్క పెట్టీ, మీ కనులకు కాటుక పెట్టీ
మనసును మాలను చేసి, మీ మెడలో వేసేద రావా
దేవుడు మాలో నిలిచి, దేహమే దేవాలయ మాయే
మానవ సేవయే మాకు, మాధవ సేవయ్యేగా ||రఘుకుల తిలకా రావా ||

కోసల రామా రావా, కౌసల్య రామ రావా 2
మానస రామా నామ, ముక్తికి మార్గం జీవా

Original Song -

1 రఘుకుల తిలకా రార, నిన్నెత్తి ముద్దులాడెదరా 2
కోసల రామా రార, కౌసల్య రామ రారా 2 ||రఘుకుల తిలకా రార||

2 నుదిటిన కస్తూరి తిలకం, చిరునవ్వులు చిందే అదరం 2
మల్లెలు మాలలు కట్టి, నీ మెడలో వేసెద రారా 2 ||రఘుకుల తిలకా రార||

3. వెండి గిన్నెలో పాలు, అవి నీకై ఉంచితి రార 2
అల్లరి చేయగా మాని, నువ్ అరగించగ రారా 2 ||రఘుకుల తిలకా రార||

4 బుగ్గన చుక్క పెట్టీ, నీ కనులకు కాటుక పెట్టీ 2
మనసును మాలను చేసి, నీ మెడలో వేసేద రార 2 ||రఘుకుల తిలకా రార||

కోసల రామా రార, కౌసల్య రామ రారా 2  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2302 General Articles and views 3,159,148; 104 తత్వాలు (Tatvaalu) and views 354,039
Dt : 03-Jul-2025, Upd Dt : 03-Jul-2025, Category : Songs
Views : 620 ( + More Social Media views ), Id : 2259 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Raghukula Tilaka Rava , spiritual bhajana song , bala rama , Kondala Swami
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 13 yrs
No Ads or Spam, free Content