శ్రీ శారదా భుజంగ ప్రయాతాష్టకం Sharada Bhujanga Prayata Ashtakam शारदा भुजङ्ग प्रयाताष्टकम् - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2107 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2142 General Articles and views 2,105,974; 104 తత్వాలు (Tatvaalu) and views 238,257.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*శ్రీ శారదా భుజంగ ప్రయాతాష్టకం స్తోత్రం Sharada Bhujanga Prayata Ashtakam Stotram श्री शारदा भुजङ्ग प्रयाताष्टकम् स्तोत्रम - Adi Shankaracharya*

ఆ పదాలు, ఆ గాత్రము వింటుంటే, హ్రుదయములో ఎక్కడో ఏదో అనుభాతి స్పందన ఆనందము, దైవ నామ స్మరణ చింతన కలుగుతుంది. రాగము నాభిలోనుంచి రావాలి, చాలా ఉచ్చములోకి వెళ్ళి, మరలా కిందకు రావాలి. వామ్మో కష్టమే మనకు, అది గాయకులకే సాధ్యము. మీరు కూడా పాడి, అమ్మ వారి కటాక్షమును, అలాగే ఆరోగ్యమును మనశ్శాంతిని పొందగలరు.

Listening to those words and that voice, somewhere in the heart there is an emotional response, happiness, remembrance of the divine name. The raga should come from the navel, go to the very top, and come down again. It is difficult for us, it is possible only for singers. You too can try to sing and get Amma's blessings as well as health and peace of mind.

సువక్షోజకుంభాం సుధాపూర్ణకుంభాం – ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబామ్ |
సదాస్యేందుబింబాం సదానోష్ఠబింబాం – భజే శారదాంబామజస్రం మదంబామ్ ||

suvakṣōjakumbhāṁ sudhāpūrṇakumbhāṁ
prasādāvalambāṁ prapuṇyāvalambām
sadāsyēndubimbāṁ sadānōṣṭhabimbāṁ
bhajē śāradāmbāmajasraṁ madambām

सुवक्षोजकुम्भां सुधापूर्णकुम्भां
प्रसादावलम्बां प्रपुण्यावलम्बाम् ।
सदास्येन्दुबिम्बां सदानोष्ठबिम्बां
भजे शारदाम्बामजस्रं मदम्बाम्

కటాక్షే దయార్ద్రాం కరే జ్ఞానముద్రాం – కలాభిర్వినిద్రాం కలాపైః సుభద్రామ్ |
పురస్త్రీం వినిద్రాం పురస్తుంగభద్రాం – భజే శారదాంబామజస్రం మదంబామ్ ||

లలామాంకఫాలాం లసద్గానలోలాం – స్వభక్తైకపాలాం యశశ్శ్రీకపోలామ్ |
కరే త్వక్షమాలాం కనత్పత్రలోలాం – భజే శారదాంబామజస్రం మదంబామ్ ||

సుసీమంతవేణీం దృశా నిర్జితైణీం – రమత్కీరవాణీం నమద్వజ్రపాణీమ్ |
సుధామంథరాస్యాం ముదా చింత్యవేణీం – భజే శారదాంబామజస్రం మదంబామ్ ||

సుశాంతాం సుదేహాం దృగన్తే కచాంతాం – లసత్సల్లతాంగీమనంతామచిన్త్యామ్ |
స్మరేత్తాపసైః సర్గపూర్వస్థితాం తాం – భజే శారదాంబామజస్రం మదంబామ్ ||

కురంగే తురంగే మృగేంద్రే ఖగేంద్రే – మరాలే మదేభే మహోక్షేఽధిరూఢామ్ |
మహత్యాం నవమ్యాం సదా సామరూపాం – భజే శారదాంబామజస్రం మదంబామ్ ||

జ్వలత్కాంతివహ్నిం జగన్మోహనాంగీం – భజే మానసాంభోజ సుభ్రాంతభృంగీమ్ |
నిజస్తోత్రసంగీతనృత్యప్రభాంగీం – భజే శారదాంబామజస్రం మదంబామ్ ||

భవాంభోజనేత్రాజసంపూజ్యమానాం – లసన్మందహాసప్రభావక్త్రచిహ్నామ్ |
చలచ్చంచలాచారుతాటంకకర్ణో – భజే శారదాంబామజస్రం మదంబామ్ ||

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2142 General Articles and views 2,105,974; 104 తత్వాలు (Tatvaalu) and views 238,257
Dt : 01-Mar-2020, Upd Dt : 01-Mar-2020, Category : Devotional
Views : 1132 ( + More Social Media views ), Id : 372 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : SHARADA , BHUJANGA , PRAYATA , ASHTAKAM , Sankaracharya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content