Spiritual Patriotism - Birthplace Love, Show in Practice - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,316; 104 తత్వాలు (Tatvaalu) and views 226,425.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఆధ్యాత్మిక దేశభక్తి - మాత్రు నేలపై అభిమానం, చేతలలో చూపుదాం

* We can write, speak and sing in Mother language

* Like the smell of jasmine, with everyone all the time everywhere, with the same steadfast will Stay, without hypocrite, acting, 2 words & mind

* Justice, rule, commitment, pity, kindness, compassion, humanity, vaksuddi, culture, Gratitude and loyalty are our open and practical virtues/ Guna

* Even today, we can send messages to childhood friends/ elders/ neighbors and support

* Satisfied with what we have, we can live a cultured and self-respecting life without debt

* Even if there is no need or opportunity, still can listen patiently to the tears of everyone's difficulties and give courage

* With mental strength, no slavery to Arishadvarg & Ashtavyasan

* Our responsibility to provide medical and other facilities to our elderly mother and father, as well as aunt and uncle if married. We will also stay same with our cultured children.

* Even if we lose, we will vote for cow (attributes) only. Don't vote and even support in mind for Fox, tiger, snake.

* Don't support pledging, selling or borrowing state assets. Increase state income and distribute to the poor. With humanity fulfill the minimum needs of fellow human beings, ourselves.

Don't forget flag on our house, don't leave jangana in our mouth

Let us show the divine attributes in practice

* మాత్రు భాషను రాయగలము, మాట్లాడగలము, పాడగలము

* మల్లెపువ్వు వాసనలా, అందరితో అన్నివేళలా అన్నిచోట్ల, ఒకే విధమైన స్తిర చిత్తముతో ఉంటాము, కపట, నటన, 2 నాల్కల మాటలు మనసు లేకుండా.

* నీతి, నియమం, నిబద్దత, జాలి, దయ, కరుణ, మానవత్వం, వాక్సుద్ది, సంస్కారం, క్రుతజ్ఞత, విశ్వసనీయత మా దాచలేని, ఆచరణ గుణములు

* చిన్న నాటి మిత్రులకు/ పెద్దలకు/ ఇరుగు పొరుగుకు నేటికి సందేశాలను పంపగలము,
ఆదరించగలము

* ఉన్నదానితో సంత్రుప్తి చెందుతూ, అప్పులేని సంస్కార ఆత్మాభిమాన జీవితం సాగించగలము

* అవసర అవకాశాలు లేకపోయినా, అందరి కష్టాలు కన్నీళ్ళు ఓపికగా విని, ధైర్యం చెప్పగలము.

* మానసిక బలముతో, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వానికి, లోను కాము.

* ముదుసలి అమ్మ నాన్న, అలాగే పెళ్ళితో అత్త మామ, బాధ్యత మాదే మా ఉన్నత వైద్య మరియు ఇతర సౌకర్యాలు కల్పిస్తూ. మా సంస్కార పిల్లల దగ్గర, మేము అలాగే ఉంటాము.

* ఓడిపోయినా సరే, ఆవు (లక్షణాల) కు మాత్రమే ఓటు వేస్తాము. నక్క పులి పాము లకు ఓటు వేయము, కనీసం మాటలో మనసులో కూడా సమర్ధించము.

* రాష్ట్ర ఆస్తులు, తాకట్టు, అమ్మడం, అప్పులు పాలు చేయడం సమర్ధించము. రాష్ట్ర
ఆదాయం పెంచు, బీదవారికి పంచు. తోటివారి కనీస అవసరాలను మానవత్వం తో మనమే తీరుద్దాం.

మన ఇంటిపై జెండా మరువద్దు, మన పలుకు లో జనగణ విడువద్దు

దైవ గుణాలను ఆచరణలో చూపుదాము

-------------------------------------

* నేను నా దేశం, పవిత్ర భారతదేశం, సాటి లేనిది, ధీటు రానిది, శాంతికి నిలయం, మన దేశం

* వినరా వినరా దేశం మనదేరా, అనరా అనరా రేపిక మనదేరా
మన ఇల్లు ఆంధ్ర/తెలంగాణ ప్రాంతమని, మనమే తెల్పినా
మన దేశం భారత్/ ఇండియా నంటూ, నిత్యం చాటరా..

* నేను సైతం, ప్రపంచాగ్నికి, సమిధనొక్కటి, ఆహుతిచ్చాను
నేను సైతం, విశ్వ వృష్టికి, అశ్రువొక్కటి ధారపోశాను
నేను సైతం, భువన ఘోషకు, వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను

* జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసి
ఏ తల్లి నిను కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా

-------------------------------------

* జన గణ మన, అధినాయక జయ హే భారత భాగ్య విధాతా!
పంజాబ సింధు, గుజరాత మరాఠా, ద్రావిడ ఉత్కళ వంగ..

* వందేమాతరం.., వందేమాతరం..
సుజలాం.., సుఫలాం.., మలయజ శీతలా.మ్
సస్యశ్యామలాం., మాతరం., వందేమాతరం..

* సారే జహాసె అచ్ఛా, హిందుస్తాన్ హమారా హమారా
హమ్ బుల్ బులే హై ఇస్‌కీ, యే గుల్ సితా హమారా.., హమారా

* ఝండా ఊంఛా రహే హమారా, విజయీ విశ్వతిరంగా ప్యారా
సదా శక్తి, బర్సానే వాలా, ప్రేమ సుధా, సర్సానే వాలా

-------------------------------------

* గాంధీ పుట్టిన దే.శం, రఘు రాముడు ఏలిన రా.జ్యం,
ఇది సమతకు, మమతకు, సంకేతం..2

రఘుపతి రాఘవ రాజారాం.. పతిత పావన సీతారాం
ఈశ్వర విష్ణు తెరే నాం… సబకో సన్మతి దే భగవాన్ . . .

* దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా
వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేల్ తలపెట్టవోయ్ . .

తిండి కలిగితె కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ . .

ఈసురోమని మనుషులుంటే, దేశ మేగతి బాగుపడునోయ్ . .

పూను స్పర్దను విద్యలందే, వైరములు వాణిజ్య మందే
వ్యర్ధ కలహం పెంచబోకోయ్, కత్తి వైరం కాల్చవోయ్!

దేశాభిమానము నాకు కద్దని, వట్టి గొప్పలు చెప్పకోకోయ్
పూని యేదైనాను, వొక మేల్; కూర్చి జనులకు చూపవోయ్

సొంత లాభం కొంత మానుకు, పొరుగువాడికి తోడు పడవోయ్
దేశమంటే మట్టికాదోయి, దేశమంటే మనుషులోయ్ . . .

* ఏ దేశమేగినా... ఎందుకాలిడినా...
ఏ పీఠమెక్కినా.. ఎవ్వరెదురైనా
పొగడరా, నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి, నిండు గౌరవమూ...

పుట్టింది, నీ మట్టిలో, సీ..త
రూపు కట్టింది, దివ్య భగవద్గీత
వేదాల వెలసినా.., ధరణిరా..

* రఘుపతి రా.ఘవ రాజారా.మ్, పతిత పా.వన సీతారామ్
సుందర విగ్రహ మేఘశ్యా.మ్, గంగ తులసి సాలగ్రామ్ . . .

-------------------------------------

* పిల్లల్లారా.. పాపల్లారా.. రేపటి భారత పౌరుల్లారా..
పెద్దలకే, ఒక దారిని చూపే, పిన్నల్లారా, పిల్లల్లారా

మీ కన్నుల్లో, పున్నమి జా.బిలి ఉన్నాడు - ఉన్నాడు పొంచున్నాడు . . .
- దాశరథి

* జయ జయ జయ, ప్రియ భా.రత, జనయిత్రి, దివ్య ధా.త్రి
జయ జయ జయ, శత సహస్ర, నర నారీ., హృదయ నే.త్రి
జయ జయ జయ, ప్రియ భా.రత, జనయిత్రి దివ్య ధా.త్రి . . .

* నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువు మరవద్దు
జాతిని నడిపి, నీతిని నిలిపిన, మహ నీయులనే.. మరవద్దు

సత్యం కోసం సతినే అమ్మిన్నదెవరు - హరిశ్చంద్రుడు
తండ్రి మాటకై కానల కేగినదెవరు - శ్రీరామ.చంద్రుడు . . .

* జగతి సిగలో జా.బిలమ్మకు, వందనం, వం.దనం..
మమత లెరిగిన, మాతౄభూమికి, మంగళం, మా.తరం
మగువ శిరస్సున, మణులు పొదిగెను, హిమగిరి.
కలికి పదములు, కడలి కడిగిన, కళ ఇది
I. Love India.., I. Love India..

* తేనెల తేటల మాటలతో, మన దేశ మాతనే, కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని, ఇక జీవన యానం, చేయుదమా . . .
 

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,316; 104 తత్వాలు (Tatvaalu) and views 226,425
Dt : 14-Aug-2023, Upd Dt : 14-Aug-2023, Category : General
Views : 236 ( + More Social Media views ), Id : 1875 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Spiritual , Patriotism , Birthplace , Love , Show , Practice , India , bharat , language , mother , father , parents
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content