Sri Bala Pancharatna Stotram(Bala Stuti) శ్రీ బాలా పంచరత్న స్తోత్రం श्री बाला पञ्चरत्न स्तोत्रम् - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2152 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,396,568; 104 తత్వాలు (Tatvaalu) and views 258,839.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Sri Bala (Tripura Sundari) Pancharatna Stotram (Bala Stuti) శ్రీ బాలా పంచరత్న స్తోత్రం (బాలా స్తుతి) श्री बाला पञ्चरत्न स्तोत्रम् (बाला स्तुति)

ఆయీ ఆనందవల్లీ అమృతకరతలీ ఆదిశక్తిః పరాయీ
మాయా మాయాత్మరూపీ స్ఫటికమణిమయీ మామతంగీ షడంగీ |
జ్ఞానీ జ్ఞానాత్మరూపీ నలినపరిమలీ నాద ఓంకారమూర్తిః
యోగీ యోగాసనస్థా భువనవశకరీ సుందరీ ఐం నమస్తే || 1 ||

āyī ānandavallī amr̥takaratalī ādiśaktiḥ parāyī
māyā māyātmarūpī sphaṭikamaṇimayī māmataṅgī ṣaḍaṅgī |
jñānī jñānātmarūpī nalinaparimalī nāda ōṅkāramūrtiḥ
yōgī yōgāsanasthā bhuvanavaśakarī sundarī aiṁ namastē || 1 ||

आयी आनन्दवल्ली अमृतकरतली आदिशक्तिः परायी
माया मायात्मरूपी स्फटिकमणिमयी मामतङ्गी षडङ्गी ।
ज्ञानी ज्ञानात्मरूपी नलिनपरिमली नाद ओङ्कारमूर्तिः
योगी योगासनस्था भुवनवशकरी सुन्दरी ऐं नमस्ते ॥ 1 ॥

బాలామంత్రే కటాక్షీ మమ హృదయసఖీ మత్తభావ ప్రచండీ
వ్యాలీ యజ్ఞోపవీతీ వికటకటితటీ వీరశక్తిః ప్రసన్నా |
బాలా బాలేందుమౌలిర్మదగజగమనా సాక్షికా స్వస్తిమంత్రీ
కాలీ కంకాలరూపీ కటికటికహ్రీం కారిణీ క్లీం నమస్తే || 2||

మూలాధారా మహాత్మా హుతవహనయనీ మూలమంత్రా త్రినేత్రా
హారా కేయూరవల్లీ అఖిలత్రిపదగా అంబికాయై ప్రియాయై |
వేదా వేదాంగనాదా వినతఘనముఖీ వీరతంత్రీప్రచారీ
సారీ సంసారవాసీ సకలదురితహా సర్వతో హ్రీం నమస్తే || 3 ||

ఐం క్లీం హ్రీం మంత్రరూపా శకలశశిధరా సంప్రదాయప్రధానా
క్లీం హ్రీం శ్రీం బీజముఖ్యైః హిమకరదినకృజ్జ్యోతిరూపా సరూపా |
సౌః క్లీం ఐం శక్తిరూపా ప్రణవహరిసతే బిందునాదాత్మకోటిః
క్షాం క్షీం క్షూం‍కారనాదే సకలగుణమయీ సుందరీ ఐం నమస్తే || 4 ||

అధ్యానాధ్యానరూపా అసురభయకరీ ఆత్మశక్తిస్వరూపా
ప్రత్యక్షా పీఠరూపీ ప్రలయయుగధరా బ్రహ్మవిష్ణుత్రిరూపీ |
శుద్ధాత్మా సిద్ధరూపా హిమకిరణనిభా స్తోత్రసంక్షోభశక్తిః
సృష్టిస్థిత్యంతమూర్తీ త్రిపురహరజయీ సుందరీ ఐం నమస్తే || 5 ||

ఇతి శ్రీ బాలా పంచరత్న స్తోత్రమ్

Sri Bala (Tripura Sundari) Pancharatna Stotram (Bala Stuti) ayi anandavalli amrtakaratali adisakti  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,396,568; 104 తత్వాలు (Tatvaalu) and views 258,839
Dt : 16-Dec-2022, Upd Dt : 16-Dec-2022, Category : Songs
Views : 1379 ( + More Social Media views ), Id : 1651 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : bala , tripura , sundari , pancharatna , stotram , balastuti , anandavalli , amrtakaratali , adisakti
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content