విదేశాల్లో అమెరికా లో, సూర్యుడు తొందరగా రారు, మరి మా సమయంలో, ఉదయం నిద్ర లేవడం? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,994; 104 తత్వాలు (Tatvaalu) and views 226,221.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ముందు ఆర్టికల్ లో, రాముడు కూడా ప్రాతహ్ కాలం లో లెగిచారు అని చదివాము. మరి విదేశాల్లో, మాకు సూర్యుడు కనపడరు లేదా తొందరగా రారు, మరి మా సమయంలో, ఉదయం నిద్ర లేవడం, అదే సమయం పాటించాలా?

జవాబు, ఏ దేశ మేగినా ఎందుకాలిడినా, మన అమ్మ నాన్న విలువ లు, జన్మస్ధానం, సంస్క్రుతి, సాంప్రదాయం మారవు. వ్యాపార వ్యవహరాల్లో రోం లో రోమన్ లా ఉండమన్నారు, కానీ వ్యక్తిగత జీవితం లో కాదు సుమా.

మనం అహంకారం తో ఏదో సాధించామని గతం మరువచ్చు, ఏరుదాటాక ఎగతాళి చేయవచ్చు, చూస్తున్నాము కదా జనాల మాటలు. ఎందుకంటే మన పిల్లలు కూడా, మనల్ని అలాగే తర్వాత చివరలో, కృతజ్ఞతలు మరచి ఇలాగే గేళి చేయాలి కాబట్టి.

పూరింట్లో ఉంటే, కాలువ నీళ్ళు అమృతం. మిద్దె ఎక్కితే, బాటిల్ మినరల్ నీళ్లు కావాలి మనకు, బంగ్లాలో ఉంటే, బ్రాండ్ మినరల్. ఏ నీళ్ళు లో మార్పులు లేవు, ఏనాడూ. కానీ కేవలం మన స్ధితిలో, మోహం లో ఆలోచన లో, మాత్రమే మార్పు వచ్చింది, అంతే.

సూర్య నారాయణుడు మనకు కనపడకపోయినా, మబ్బులు చలి తో కప్పి నా కూడా, వెలుతురు తప్పక కనపడతుంది. అది కనపడకపోయినా, సూర్యుని ఉదయం ఆగదు. ఆగితే, జీవరాశులు ఉండవు.

ఇంటర్నెట్ లో మీ ప్రాంత, సూర్యదయం సూర్య అస్తమ సమయాన్ని వివరంగా ఇచ్చారు, దయచేసి చూడండి. ఈ ఉదాహరణ చూడండి.

2020 లో, గత మే నెల లో సూర్యోదయ సమయం ఉదయం 6, ఇప్పుడు డిసెంబర్ లో ఉదయం 7, అమెరికాలోని, తూర్పున ఉన్న వాషింగ్టన్ డీసీ మరియు పస్చిమాన ఉన్న శాన్ ఫ్రాన్సిస్ కో లో కూడా.

అంటే 2 గంటల ముందే లెగవాలి, కాబట్టి ఉదయం 5 షుమారు ఉత్తమం, ఏరోజు ఎక్కడ అయినా ప్రపంచములో కదా.

మనసు ఉంటే మంచి మార్గాల కోసం వెతుకుతాము. బద్దకం నిర్లక్ష్యం ఉంటే, తప్పించుకునే మార్గాల ను వెతికి, తర్వాత ఇబ్బందులు లో పడతాము.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,994; 104 తత్వాలు (Tatvaalu) and views 226,221
Dt : 16-Dec-2020, Upd Dt : 16-Dec-2020, Category : General
Views : 736 ( + More Social Media views ), Id : 860 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : abroad , usa , sun , late , hindu , early wake up , morning , 5am
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content