Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. జగనన్న, అబ్భివ్రుద్ది వికేంద్రీకరణ ఆలోచన వైసీపీ అభిమానులను, ఆనందములో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మరి ఆ గొప్ప ఆలోచన, కొత్త జిల్లా ప్రక్రియలో కూడా జగనన్న చూపిస్తారని, వాటి ఫలాలను, అస్సెంబ్లీ స్థాయిలోకి తీసుకు వస్తారు అని వైసీపీ అభిమానులు ఆశిస్తున్నారు.
ప్రతి కొత్త జిల్లా కు, జిల్లా కోర్టు, ఏ అసెంబ్లీ స్ధానం లో ఉంటుంది?
కలెక్టర్ ఎమ్మెల్యేల సమావేశ మందిరం, ఏ అసెంబ్లీ స్ధానం లో ఉంటుంది?
ఎప్పుడూ కలెక్టర్ గారు అందుబాటులో ఉండే కలెక్టరేట్, ఏ అసెంబ్లీ స్ధానం లో ఉంటుంది?
ప్రతి అసెంబ్లీ స్ధానం కు, ఎన్ని జిల్లా శాఖలు వస్తాయి అని, వైసీపీ అభిమానులు ఆనందం తో ఉత్సాహం తో ఎదురు చూస్తూ ఉన్నారు.
మరి జగనన్న సలహాదారులు, మన వైసీపీ అభిమానులు ను కూడా తెదేపా లాగా, మాయ చేసి వెక్కిరిస్తారా, తూచ్ కేవలం అమరావతి నాటకం వరకే వికేంద్రీకరణ అని
లేక అభివృద్ధి వికేంద్రీకరణ, కొత్త జిల్లాల స్ధాయిలో కూడా, దమ్ము నిబద్ధతతో చేసి చూపించి, మడమ తిప్పని మాట తప్పని జగనన్న ఖ్యాతిని ఇంకా పెంచుతారా అని, ఆత్రుతగా రాజన్న జగనన్న అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,881,281; 104 తత్వాలు (Tatvaalu) and views 226,256 Dt : 10-Dec-2020, Upd Dt : 10-Dec-2020, Category : Politics
Views : 700
( + More Social Media views ), Id : 849 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
division ,
legislature ,
executive ,
judiciary ,
new district process ,
ysrcp-followers ,
hopes Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments