హైందవ ధర్మం - బయట శత్రువులు కన్నా, మనలోని లోపల శత్రువులే ప్రమాదకరము - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2130 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2165 General Articles and views 2,192,379; 104 తత్వాలు (Tatvaalu) and views 243,399.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

అరుణాచలంలో 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణం, తిరుపతి తిరుమల కొండ మెట్లు ఎక్కడం, 108 అంగ ప్రదక్షిణలు, మోకాళ్ళతో మెట్లు. ఇంకా ఇవి దివ్యాంగులు కూడా చేస్తున్నారు. అయ్యప్ప మండల దీక్ష కూడా కఠినంగా పాటిస్తున్నారు. ట్రైడ్ మిల్లు లో షాపింగ్ మాల్ లో అమ్మాయి లేదా భాగస్వామి వెనక, ఉద్యోగము కోసము బస్ లేదా రైలో గంట నడుస్తున్నాము, ప్రయాణము చేస్తున్నాము.

ఎవరో అమెరికా లో 15 ఏళ్ళు పైగా ఉండి, సాఫ్ట్వేర్ లో పనిచేసి, సంపాదన తర్వాత, గమ్ముగా ఇంట్లో పడుకోక, 26 వారాలు 108 ప్రదక్షిణలు తిరిగితే, కనీసం ఒక సారైనా 108, రెండు కాళ్ళు ఇచ్చిన మరియు ఉంచిన, దేవునికి చేయడానికి రాతి మనసు రాలేదు, అంటే సిగ్గు సిగ్గు కదా మనకు.

హైందవ మతాన్ని నాశనం చేస్తుంది బయట వారు కాదు మనలాంటి లోన వారు కాదా. అందుకే అంటారు, బయట శత్రువులు కన్నా, మనలోని లోపల శత్రువులే ప్రమాదకరము అని. అవే అరిషడ్వర్గాలు, అలాగే నియమాలను పాటించని మనము.

బ్రహ్మ ముహూర్తం లో లెగవం, ప్రతి రోజూ పూజ ధ్యానం చేయం, శాఖాహారం పడదు ఆనదు, అప్పుడు అప్పుడు అయినా నేల నిద్ర కష్టం, హైందవ ధర్మం ప్రచారం చేయం, కనీసం సొంత సంపాదనలో పదో వంతు మన మతానికి ధర్మం కి ఇవ్వము. మూర్ఖత్వం ఆశ అవసరము తో అమ్మ లాంటి మన మతం వదిలి, పరాయితల్లి లాంటి పర మతాన్ని చేపడతాం.

మేలు కో మిత్రమా, అంతా మారిపోయాక, హైందవం కనుమరుగు అయినాక, మన బిడ్డలు మనం చేయగలిగింది ఏదీ లేదు. భవిష్యత్ తరాలే ఇబ్బందులు పడతాయి, గతములో మనము పడిన బానిస బతుకులతో.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2165 General Articles and views 2,192,379; 104 తత్వాలు (Tatvaalu) and views 243,399
Dt : 17-Dec-2019, Upd Dt : 17-Dec-2019, Category : General
Views : 1022 ( + More Social Media views ), Id : 257 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : hindu dharmam , follow the tradition
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content