మేము రాళ్ళు గా మారి, పిల్లల ను రాళ్ళు గా పెంచితే, ముసలి తనం లో చివరకు మిగిలేది, ఆ రాయి మాత్రమే - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1226 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1256 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మీకు గుర్తు ఉంది కదా, వడ్డీ రావణు ను, మనం ఫిబ్రవరి లో, ధనం తిరగ రాయమని, కనీసం రూపాయి వడ్డీ తో, ఇప్పుడు రెండు ఇవ్వమని సంపాదన లేదని, అమ్మ వైద్యం కు కష్టం అని, లేదా ఇప్పటికి అదే వడ్డీ లెక్క వేసి, మొత్తం ఇవ్వమని ప్రాధేయ పడ్డాము. అని సోము తనను మోసము చేసిన వడ్డీ వ్యాపారి గురించి రామూతో చెపుతున్నాడు ఇలా.

2018 ఫిబ్రవరిలో కూడా ప్రాధేయ పడ్డాము. ఎప్పుడు చెప్పే అబద్ధాలు, వారి ఇబ్బందులు లే వారికి ముఖ్యం. ఎదుటివారి ఇబ్బందులు లెక్క చేయరు, ఎదుటి వారు, మనుషులు కాదు వారి దృష్టిలో. అన్న లేదా తమ్ముడు బిడ్డ లు అయినా, ముదుసలి తల్లి అయినా, బంధువులు అయినా ఒకటే. నమ్మినవారి గొంతు కోయడం లో, ఆ పాపపు పన్నీరులో, ఆనందంగా జీవించడం లో శ్రేష్ఠులు. పచ్చ నోటు ముందు, పచ్చ లోకము తప్ప, ఎదుటి వారి ఇబ్బందులు కనపడవు.

ఇప్పటి కీ, తిరగరాసిన కాగితం ఫోటో కూడా పంపలేదు. దాని వివరాలు కూడా చెప్పలేదు, అడిగిన కొంత ఇవ్వలేదు. ఎన్ని కుటుంబాలు కు కష్టాలు, కన్నీళ్లు, అవసరాలు ఉంటే మాకేమిటి, మేము మా పిల్లలు బాగుంటే చాలు. ఎంతమంది ఏమై పోయినా పర్లేదు, మా పిల్లాడు కు పదవి వస్తే చాలు. చూసారా, కరోనా కూడా, ఆ కసాయి గుండెలను మార్చలేకపోయింది, తనే సిగ్గుతో తల వంచుకుంది.

వారి పిల్లలు కూడా, ఊళ్ళో వాళ్ళ ఆస్తి వచ్చింది, మాకు చాలు అనుకున్నారు కానీ, ముదుసలి తల్లి ధనం కూడా, మా తండ్రి వదలడం లేదా అని అనుకోరు, అడగరు. వాళ్ళ కు కూడా తెలుసు, మనవి ఉన్నాయి అని, ఆస్తితో పాటుగా పాపాలు బాధలు కూడా వస్తాయి అనీ తెలుసు. తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా, వారికి పిల్లలు కూడా పెద్దలు అవుతున్నప్పుడు.

అంటే, జాలి దయ కృతజ్ఞతలు లేవు, కనీసము పిల్లల కు కూడా. రాబోయే రోజుల్లో మరి, ఆ రాతి గుండేల వలన, నష్టం ఎవరికి? ఇంకెవరు, తయారు చేసిన, ఆ తల్లి దండ్రుల కే గదా? ఇప్పుడు అర్థం అవుద్దా వారికి, మేము రాళ్ళు గా మారి, పిల్లల ను రాళ్ళు గా పెంచితే, ముసలి తనం లో చివరకు మిగిలేది, ఆ రాయి మాత్రమే, ఇప్పుడు ఎన్ని కోట్లు ఉన్నా కూడా అని.

ఎంతో మంది జీవితాన్ని, పేపర్లో చదివాం, బంధువులు లో చూసాం. కానీ, ఈ లేదా వచ్చే జన్మలో, ఫలితము జరగకుండా అనుభవం లోకి రాకుండా, తప్పించుకుంటారా ఎవరైనా, ఆ భగవంతుని నుంచి. లేదు కదా, మేము లేకపోయినా, మీరు చూస్తారు కదా.

మన కర్మ ఫలితాలు విడువవు. అందుకే, కొడుకు లు కూతుళ్లు లేదా అల్లుడు కోడలు రూపంలో, ఫలితాలు ఇక్కడే చూస్తాము. ఇప్పుడు ఈ జన్మలో తప్పించుకున్నా, మరు జన్మ ఇంకా ఘోరంగా ఉంటుంది కదా నారాయణా. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి, పాపము శమించు గాక.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1256 General Articles, 47 Tatvaalu
Dt : 09-Jun-2020, Upd Dt : 09-Jun-2020, Category : General
Views : 439 ( + More Social Media views ), Id : 579 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : our heart , stone , raise children , stones , end of life , stone
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content