రాలేని చేయలేని, అందరి బదులు, దీపాలు పెడతాం, ప్రదక్షిణలు తిరుగుతాం, దేవుని వేడుకుంటాం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,879,732; 104 తత్వాలు (Tatvaalu) and views 226,097.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

This God yajna is going from 7 years, we are doing lamp, 108 pradakshina, Navagraha pradakshina, God's pray at temple for all guru, who can't able to visit temple by age or in deep arishadvarg / world illusion, and who is receiving this and doing namaskar to the Lord.

We are trying to educate and alert others by writing Telegu articles as Akshara yajna about mother tongue, parents, God, tradition, good and bad, by following them. This yajna punya also shared to all.

You all should be blessed by God, then automatically we will also be blessed.

Vasudaika kutumbam. Jagamanta kutumbam. Sarve janaa sukhino bhavantu.

7 సంవత్సరాలు గా జరుగుతున్న, ఈ దైవ యజ్ఞం లోని ఫలితాలు, భగవంతుడు, దేవాలయానికి రాలేని వృద్ధులు మరియు అరిషడ్ వర్గాలు లో మునిగి తేలేతూ బయటకు రాలేక కూడా, మంచి మనసు తో వీటిని అందుకుని నమస్కారం చేసుకునే, గురువు లందరికీ, ఇందులో భాగం ఉంది ఇవ్వాలి.

మన అందరి బదులు, మేము నెయ్యి దీపాలు పెడతాం, శక్తి మేర 108 ప్రదక్షిణలు తిరుగుతాం, నవగ్రహ ప్రదక్షిణలు చేస్తాం, ఆ దేవుని వేడుకుంటాం.

దైవానుసారం, అక్షర యజ్ఞం తో, ఇతరులను సాంప్రదాయం, దైవం, తల్లి తండ్రి, మంచి చెడు, మాతృభాష, జన్మభూమి విలువ తెలిపే ప్రయత్నం, అందరి బదులు మేమూ ప్రయత్నము చేస్తాం, దాని వలన వచ్చే పుణ్యం అందరికీ.

అమ్మ కాలు జారింది, వర్షం తేమ, లోపల పాలరాయి. దేవుడు కాపాడినట్టుగా, మంచం మీద నెమ్మదిగా, తల వాల్చిన విధంగా చిన్నగా జారుతూ, నేలను తల ఆనిస్తూ ఉంటే, వెంటనే ఒడిసి పట్టుకుని పైకి లేపా. అదే ఒకేసారి పడి ఉంటే, అమ్మో, తల కు గాయం అయేది. ఇది చెబుతోంది సానుభూతి కోసం కాదు, తల్లి దండ్రుల ను ఇంట్లో దగ్గర పెట్టుకుని, కాపాడతారు అని మాత్రమే. ధనం ఇచ్చి దూరంగా మిగతా వారి దగ్గర పెడితే, మన లాగా అంటే మీ అంత ప్రేమ గా, కంటి కి రెప్పలా చూడలేక పోవచ్చు.

గురువు లైన మీరంతా చల్లగా ఉండాలి, అప్పుడే మేమూ చల్లగా ఉంటాము.. జగమంత కుటుంబం మాది , . . .  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,732; 104 తత్వాలు (Tatvaalu) and views 226,097
Dt : 02-Jan-2021, Upd Dt : 02-Jan-2021, Category : General
Views : 807 ( + More Social Media views ), Id : 906 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : people , friends , relatives , not coming , not doing , temple , light lamps , pradakshina , pray , god
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content