తమ పార్టీ కోసము కష్ట పడేవారు - ఎంపీ బీజేపీ జీవీయెల్ మరియు వైకాపా విజయ సాయి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1950 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1985 General Articles and views 1,684,641; 102 తత్వాలు (Tatvaalu) and views 208,296.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

పార్టీలతో, సంబంధము లేకుండా, పార్టీ కోసము కష్ట పడేవారిని, గుర్తించాలి, చిత్తశుద్దిని అభినందించాలి.

కొంత మంది అలా కాదు, ఏదో వచ్చామా, మన పని చూసుకున్నామా, రెండు తిట్లు పొగడ్తలు మొక్కుబడిగా అన్నామా అన్నట్లు గా ఉంటారు. వారిలో పూర్తి డెడికేషన్ ఉండదు, తర్వాత ఏపార్టీలో ఉంటారో తెలీదు. ఉదాహరణకు, మన సీయెం రమేష్ మరియు సుజనా గార్లు, బీజేపీ లో విశ్రాంతి తీసుకుంటున్నారు, సోము గారు వచ్చాక. అదే, తెదేపా లో అయితే, పూర్తి చక్రం తిప్పేవారు.

* బీజీపీ ప్రతినిధి రాజ్యసభ ఎంపీ జీవీయెల్ గారు, చాలా చక్కగా పార్టీ సిద్దాంతాలు, లేదా సమస్యల గురించి వివరణలు ఇస్తారు. మంచి వక్త. వారి ఫేస్బుక్ లో, మీకు వీడియోలు, వారి వివరణలు లభిస్తాయి. ఢిల్లీ నుంచి జాతీయ ఇంగ్లీష్ మరియు తెలుగు చానెల్ లలో, డిస్కషన్ లో కూడా బీజేపీ ఆలోచనలను, సిద్ధంతాలను చక్కగా వివరిస్తారు వాదిస్తారు కూడా.

* వైకాపా నేత ఎంపీ విజయ సాయి రెడ్డి గారు, జగన్ ను ఎవరన్నా ఏమన్నా అంటే చాలు, ఒంటి కాలు మీద లెగుస్తారు. ఇక చంద్రన్న పేరు, వింటే చాలు, బీపీ ఫుల్ గా వచ్చేస్తుంది, ట్విట్టర్ లో చెణుకులు నిప్పులు కురుస్తాయి. ఆయనలో మొన్న కొత్త కోణము చూసాము.

వారు, వ్యాసాలు రాస్తారు అని ఇప్పటివరకు తెలీదు, లెక్కలలో ఎటూ సీనియర్, కాని రాతలలో కూడా సీనియర్. ఉత్తరాంధ్ర జిల్లాల కు, జరిగిన అన్యాయము గురించి, బాగా వివరముగా చక్కగా రాస్తున్నారు. ఆయన ఫేస్బుక్ లో లింక్ ఉంటుంది చూడండి. విమర్శల గురించి అనడము లేదు, రాయడము వివరించడము బాగుంది. అది రాసే వారికే తెలుస్తుంది.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1985 General Articles and views 1,684,641; 102 తత్వాలు (Tatvaalu) and views 208,296
Dt : 21-Sep-2020, Upd Dt : 21-Sep-2020, Category : General
Views : 708 ( + More Social Media views ), Id : 715 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : loyal , hardworking , party , rajyasabha , mp , bjp , GVL Narasimha Rao , ysrcp , vijaya sai reddy
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content