Smoking or Drinking alcohol is injurious to health - By seeing our feelings - happy or painful? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2180 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2215 General Articles and views 2,478,145; 104 తత్వాలు (Tatvaalu) and views 266,137.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

పొగతాగడం ఆల్కహాల్ సేవించడం ఆరోగ్యం కు హానికరం అన్న మాటలు చూసి మన భావాలు సంతోషమా లేదా బాధనా?

Smoking or Drinking alcohol is injurious to health - By seeing these words what is our feelings - happy or painful?

మనం ఏ సినిమా పెట్టిన కూడా, ముందు ఈ ప్రకటన వస్తుంది ఎప్పుడూ అలాగే బడి లో లేదా పొలీసు వారి దగ్గర ఇలా ఉంటుంది. అలాగే మన క్షేమం కోరి మిత్రులు పంపే మాటలు లో కూడా ఇలా ఉంటాయి.

For each movie, we will see this Ad. Even in school or with police, we may see same type of words. Even our friends might send these type of words by Seeking our welfare.

దానిని చూసి, ఇంత ఖర్చు పెట్టి సినిమా కు వస్తే లేదా తెలిసినవే, ఈ తలనొప్పి ఏమిటి అనుకున్నామా. లేదు మంచి అందరికీ గుర్తు చేస్తున్నారని, శభాష్ అందామా?

By seeing them, do we think like we spent money on this, why is this headache again? or it is good, they are reminding for everyone, great?

అది మన సంస్కారం సాంప్రదాయం ను బట్టి ఉంటుంది కదా. పెద్దలు మనమే తప్పు గా ఊహిస్తే, మన పెంపకంలో పిల్లలు పరిస్థితి ఏమిటి? ఈ క్రింది జవాబులను/ ఆలోచనలను చూడండి.

It depends on our Samskara and tradition, correct? If we assume something negatively about that, what about our kids grown by us? Please see this following answers/ thoughts.

1. మన గురించి మాత్రమే వారు అంటున్నారు తప్పులు పడుతున్నారు అవమానించారు అని బాధ పడతామా? అలిగి, సినిమా చూడకుండా వెళ్ళిపోతామా, కోపముతో అరుస్తామా? - లోపము ఉన్న చెడ్డ మనిషి ఆలోచన కాదా?

Do we feel bad because, they are pointing and insulting just us? By angry do we shout and leave without watching movie? - Is that the nature of a defected bad person?

2. వారిని ఇక ఆ ప్రకటన వేయవద్దు, అందరికీ దాని గురించి అవగాహన అనుభవం ఉంది, జాగ్రత్తలు తీసుకుంటారు కదా అని ఆపుదామా - బాధ్యతా రాహిత్యపు ఆలోచన కాదా? నేను చెప్పను, ఇంకొకరిని చెప్పనివ్వను, అంతేనా?

Can we ask them to stop that Ad or words? Everyone knows this and have experience, they will take care, so request to stop? - Is it responsible thought? I won't tell, I won't allow others to tell. Correct?

3. అయ్యో నా కుటుంబం కు కదా నష్టం, ఎందుకు ఈ పని చేస్తున్నాను నా కుటుంబం పై ప్రేమ ఉంటే. ఇక మానేస్తాను లేదా జన్మ లో తాగను అందరికి దాని పతనం గుర్తు చేస్తా అనుకుంటామా - బాధ్యత గల మంచి వ్యక్తి.

Do we think like, Oh God, it is bad for my family, why I am doing this if I love my family. I will stop this now or I won't do this in my life or will let everyone downfall of it? He is responsible person, correct?

4. అబ్బో ఎచ్చులు వీరికే ధనం మరియు తెలివి ఉందని, తెగ ప్రకటన లు వేస్తున్నారు అని తూలనాడదామా - బాధ్యతా రాహిత్యపు ఆలోచన కాదా? నేను చెప్పను, ఇంకొకరిని చెప్పనివ్వను, అంతేనా?

Do we think like this and blame them, Oh they have more money and intelligent, so giving more Ad? Is it responsible thought? I won't tell, I won't allow others to tell. Correct?

5. వారికి ఎవో ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు ఆనందము ఉంటాయి మనకు తెలీదు కదా, కాబట్టే తాగుతున్నారు తాగనీ, పోతే వారి కుటుంబమే కదా మనది కాదు కదా, దానికి ఇలా ఎత్తి గుర్తు చేయడం ఎందుకు. నా సొంత పిల్లలు బంధువులు అయినా, నేను చెప్పను, అది మా వంశ ఆచారం. ప్రభుత్వం తప్పు చేస్తుంది. లేకపోతే, తాగేవారు కాదు కదా అని సమర్ధన చేస్తామా?

They may have so many issues problems tears happiness we don't know, so they are drinking smoking, lets drink, issue will be with their family not ours, don't remind them. Even I won't alert my own family relatives, that is our heritage tradition. Govt is doing bad. Otherwise, they don't drink. Is it responsible thought? By drinking the problems will go away? Are you supporting them?

6. నేను వచ్చింది సినిమాకు హీరోయిన్ హీరో డాన్సులకు తన్నులాటల కు, నా ఆనందమే అవసరమే నాకు ముఖ్యం, ఎవరు ఎన్ని చెప్పుకున్న, ఏమి చెప్పుకున్నా, ఎవరు ఏమైపోయినా, నేను పట్టించుకోను. నేను స్వార్ధపరుడిని, సర్వే జనా సుఖినోభవంతూ అనము, దేవుడిని నమ్మను. ఈ ఆలోచన బాధ్యతాయుతమా కరెక్టా?

I came to Movie to see the dances or fights of actor and actress only, my pleasure need is imp to me, whatever they say, how many they say, whatever may happen to anyone, I don't care. I am selfish, I don't say Sarvejana Sukhinobhavantu, I don't believe in God. Is this responsible thought?

* * * అలాగే ఎవరన్నా, స్పీడ్ గా వెళ్ళకు బాగుంటుంది కానీ పోతావు అంటే, పైలాగె నెగటివ్ ఆలోచన చెస్తామా నిందిస్తామా? అభినందిస్తామా?

In the same way, if someone tells Speed Thrills but Kills, can we say same -ve thought and blame them or appreciate them?

* * * అలాగే ఎవరన్నా, మాత్రుభాషలో ఆంగ్లము తో కలిపి సొంత మంచి పనులు మరియు అరిషడ్ వర్గాల సాధన గురించి పేరా రాయమంటే కోరితే, పైలాగే నెగటివ్ ఆలోచన చేస్తామా నిందిస్తామా? అభినందిస్తామా? సిగ్గు తెచ్చుకుని ప్రయత్నం సాధన చేస్తామా?

In the same way, if someone requests to write few words about our own good works and practice of arishadvarg in mother tongue along with English, can we say same -ve thought and blame them or appreciate them? feel shy and try practice immediately?

* * * అలాగే ఎవరన్నా, ముదుసలి తల్లి దండ్రులను సొంత పిల్లల మాదిరిగా దగ్గర పెట్టుకుని, వారి లాగే ఉత్తమ వైద్యం ఇప్పించమని కోరితే ప్రాధేయపడితే మంచి మాటల కింద పది మందితో పాటుగా, అలాగే భుజాలు తడుముకుని నిందిస్తామా లేక చేయలేనందుకు బాధపడి తప్పు ఒప్పుకుని, దేవుని శక్తి ఇవ్వమని కోరదామా? అన్ని సౌకర్యాలు సంపద ధనం అవకాశం హోదా ఉండి, మన సొంత ఇంటి దేవుళ్ళ గురించి, మనమే బాధ్యత వహించమా, అబద్దాలతో కవర్ చేద్దామా ఆత్మద్రోహముతో? అలా చూసే వారిని అభినందిస్తామా?

In the same way, if someone asks requests beg to respect your own old parents by keeping and treating like own children by giving best medicine in common message, do we blame them by looking at our shoulders? Can we feel bad for our situation and pray to God to give that ability? By having all facilities and assets/ money position opportunity, can't we able to take responsibility of our own home Gods, cover with lies by cheating own soul? Can we appreciate if someone is doing that?

కాబట్టి, మన స్పందనను బట్టి మన మనసు గుణం మరియు మన హ్రుదయ నిబద్దత, మన పిల్లల సంస్కారం తెలుస్తుంది కదా?

So based on our response, people will know our mind Guna and heartful truthiness and our kids Samskara, correct?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,478,145; 104 తత్వాలు (Tatvaalu) and views 266,137
Dt : 14-Nov-2021, Upd Dt : 14-Nov-2021, Category : General
Views : 1028 ( + More Social Media views ), Id : 1275 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : smoking , drinking , alcohol , injurious , health , feelings , happy , painful
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content