Sri Ramakoti 11 lakhs - share best ways to get peace and God support - increase virtue - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1273 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1303 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

From 2016 to Nov 5th 2021, 76 yrs Mom Sri Ramakoti (Srirama) nama written count reached 11 lakhs 96 thousands with devotion on God and respecting mother tongue, culture and roots even with all old age problems BP Sugar and Body Pains etc. Om Namo Ramachandraya.

2016 నుంచి నవంబరు 5 2021 వరకు, 76 ఏళ్ల అమ్మ రామకోటి నామాలు 11 లక్షల 96 వేలు షుమారు శ్రీరామ నామాలు రాయడం జరిగింది, దేవుని యందు భక్తితో అలాగే సాంప్రదాయాన్ని, మాత్రుభాషను, మూలాలను గౌరవిస్తూ, పెద్ద వయస్సు సమస్యలు బీపీ షుగర్ మరియు ఇతర ఒంటి నొప్పులు ఉన్నా. ఓం నమో రామచంద్రాయ.

By writing like that, is it useful and helpful based on these following?

అలా రాయడం వలన ఉపయోగం సహాయం ఉందా ఈ కింది వాటిని బట్టి?

Physical n Mental Healthy, Available best Support, Happiness, Best Medicine Doctors Facilities, Mile walk by holding hand, 5 am wake up, 30 min puja, Visiting every week temple ( Navagraha 9 pradakshina Ghee lamp) grocery events from 8 yrs, Escaped accidents, many fall downs without major issues, Emergencies, Successful Surgery, . . . etc

శారీరక మరియు మానసిక ఆరోగ్యం, దొరుకుతున్న అండ, సంతోషము, మంచి డాక్టర్ మందులు సదుపాయాలు, మైలు నడక చేతులు పట్టుకుని, 8 ఏళ్ళు గా ప్రతి వారం దేవాలయము (నవగ్రహా 9 ప్రదక్షిన నేతి దీపం తో) కూరగాయలు కార్యక్రమాలు సందర్శన, ప్రమాదాలు తప్పడం, ఎన్నో సార్లు కింద పడిపోవడం పెద్ద సంస్యలు లేకుండా, ఎమర్జెన్సీ కి ఎన్నో సార్లు, శస్త్ర చికిత్స విజయం, . . .

By praying and thinking God, at least peace of mind will be there. correct?

దైవ చింతన పూజ తో కనీసము మనశ్శాంతి ఉంది అని అంగీకరిద్దామా?

It is not just doing puja at home or visiting temple and eating prasada, we should practice hard in daily life in all available different ways to increase the mind strength and concentration. Correct? For God, we should appear as special among 1000 people by our hard practice. Correct? We can get easily God by difficulties only. Just with temporary comfortable and enjoy life, we can't get HIM at all. pradakshina, chanting, puja, meditation, sacrifice, . . .

ఊరికే గుడికి వెళ్ళి లేదా ఇంట్లో పూజ చేసి ప్రసాదం తినడం కాదు, రోజు వారి జీవితములో, ఉన్న అన్ని దోవలలో కఠిన సాధన చెయ్యాలి మానసిక బలం ఏకాగ్రత కోసం, కాదా? దేవుని ముందు, 1000 మంది లో మనము ప్రత్యేకం గా ఆయన గుర్తు పట్టాలి మన సాధనతో, కాదా? కష్టాలతోనే దేవుని తేలికగా పొందగలము, అశాశ్వతమైన సుఖాలతో ఏనాటికీ పొందలేము. ప్రదక్షిణలు, నామస్మరణ, పూజ, ధ్యానం, త్యాగాలు, . . .

Just sending sharing God photos and somebody words, no use, share about our own good works words and practice if we are following any true Commitment practice, some of our loved ones may get inspire and start doing the same.

ఊరికే దేవుని ఫొటోలు మాటలు పంచుకుంటే కాదు, పైసా లాభం లేదు, మనము సొంతముగా చేస్తున్న పనులు సాధన గురించి కూడా వివరాలు పంచుకోవాలి, నిబద్దత ఉంటే, పది మంది మంచి కోరితే, వారూ మొదలు పెట్టవచ్చు ఏమో.

Karthik Mass started, 2 times morning and evening Karthik lamp. if possible, you also?

కార్తీక మాసం మొదలు కార్తీక దీపం 2 సార్లు ఉదయం మరియు సాయంత్రం, మీరు కూడా మరి వీలైతే.

To support sarve jana sukhinoabhavantu, please share your best following ways also to get peace of mind and God support without hiding to increase the virtue.

మనశ్శాంతికి మరియు దైవ బలానికి, మీరు పాటించే మార్గాలు కూడా దాచుకోకుండా, సర్వే జన సుఖినోభవంతు అంటూ, ఇతరులతో పంచుకుని పుణ్యం పెంచుకుంటారు అని ఆశిస్తూ  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1303 General Articles, 47 Tatvaalu
Dt : 05-Nov-2021, Upd Dt : 05-Nov-2021, Category : General
Views : 102 ( + More Social Media views ), Id : 1270 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ramakoti , peace , mom , god , virtue
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content