వారం వారం ఓ తెలుగు శ్లోకం/ పద్యం/ పాట ఛాలెంజ్ - సాత్విక పెద్దలు పిల్లలకు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,881,313; 104 తత్వాలు (Tatvaalu) and views 226,259.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Weekly a mother tongue hymn / poem / song challenge - for Sattvic adults and children.

ఇప్పటివరకు, తమ సొంత గాత్రము తో, పాటలు మీ స్నేహితులు బంధువులు తో పాటుగా మాకూ పంపిన, సాత్విక పిల్లలు పెద్దలకు అభినందనలు.

ఎందుకంటే, సాత్విక ఆత్మలే ఆచరణ గల మనసులే, తమ చుట్టూ జరుగుతున్న మంచి పనిని అభినందిస్తూ, తామూ తమ కుటుంబము కూడా, ఆ ప్రయత్నం చేసే విధముగా తమను తాము మలచుకుంటారు. తమ మానసిక ఎదుగుదలను వ్యక్త పరుస్తారు సూర్యుని లా, అంతే గానీ బలహీన మనసులా దాచుకోరు, ఇతర దైవ ఆత్మల నుంచి.

మా ఫోన్ లో మెమొరీ గురించి బాధ వద్దు, వారం వారం డిలీట్ చేసుకుంటాము. ఓ మంచి పని కోసం, మీ ఆరోగ్య రక్షణ కోసము, ఈ మాత్రం చిన్న పని చేయలేమా? మీరూ అంతే కదా?

శభాష్ అలా మీ అంతట మీరే ఓ పద్యం, శ్లోకం, పాట నేర్చుకునే విధంగా ప్రయత్నం చేస్తూ, మీ మరియు తన స్నేహితులతో కూడా, కుటుంబములో కనీసం ఒకరు, వారాని కో పాట ఛాలెంజ్ లాగా చేస్తూ అందరికీ పంపుతూ ఉంటే, సాత్వికత పెరుగుతుంది, తెలుగు భాష పలుకు పై పట్టు పెరుగుతుంది, వాక్సుద్ది, ఎటూ ఆరోగ్యం.

If trying to sing a poem, hymn, sloka, song by yourself and children and sending it to your friends/ relatives, at least one member of the family could try, as a weekly a song challenge, sattvic nature will increase, own language proficiency will increase, vaksuddi, and good for health - Navel, stomach, nerves, throat, thyroid, lungs, . . . good exercise

మీకు, ఎవరూ వినకపోతే, ప్రోత్సాహం చేయకపోతే, ఎటూ మేము ఉంటాము వింటాము ఉత్సాహపరుస్తాము. మంచిపని కోసం, అదీ పుణ్యమే. గురువుల కుటుంబం బాగుంటే ఆరోగ్యంగా, మాకూ సంతోషమే కదా.

మనము గాయకులము కాదు, కేవలము వాక్సుద్ది కి ప్రయత్నం చేస్తున్నాము. నాభి నుంచి మన పదాలు రావాలి, 3 నిమిషాల పాటలో, గొంతు జీర పోకపోతే, బాగా వస్తున్నట్లే. జలనేతి సాధన కూడా, ముక్కు గొంతును శుద్ది చేస్తుంది సుమా.

తమో గుణం అలాగే రజో గుణం లో ఉన్న సగము మంది, ఏమిటీ తలనొప్పి, మేము ఎటూ పాడము, ఆ సున్నితత్వం మాలో లేదు, నోరు ఎటూ తిరగదు, మాకెందుకు ఈ అనవసర గోల అనుకుంటారు. మా చుట్టూ ఉండే మనుషుల గోల మాకెందుకు రూపాయి లాభం లేకుండా అనుకుంటారు. ఎందుకంటే, వారికి మంచిని ప్రోత్సహించడం తెలీదు.

కానీ సాత్వికులు ఏమంటారో తెలుసా, ఆహా నాభి, పొట్ట, పేగులు, గొంతు, థైరాయిడ్, ఊపిరితిత్తులు, వ్యాయామము మా శిష్యులు చేస్తూ, మమల్ని ప్రొత్సాహం చేస్తున్నారు. మేము మాత్రం ఎందుకు ఆరోగ్య రక్షణ చేసుకోకూడదు. దేవునికి స్తొత్రాలు కూడా, మంచి గా గట్టిగా పాడవచ్చు అని అభినందిస్తారు, ఆశీర్వదిస్తారు సుమా.

మన మనసును బట్టే, మన కర్మలు బట్టే, మన మానసిక శుద్ది ని బట్టే, మనకు ఫలితాలు వస్తాయి.

Week by week a Telugu hymn poem song challenge - Satvik adults children  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,881,313; 104 తత్వాలు (Tatvaalu) and views 226,259
Dt : 31-May-2022, Upd Dt : 31-May-2022, Category : Songs
Views : 720 ( + More Social Media views ), Id : 1410 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : week , telugu , god , hymn , sloka , poem , song , challenge , satvik , adults , children
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content