ఏం పాపం చేశారు సంతానం, కడుపున పుట్టడంనా? ధనం తో మందబుద్ధి చేస్తావా, సుగుణంతో మానవత్వం? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2122 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2157 General Articles and views 2,164,279; 104 తత్వాలు (Tatvaalu) and views 241,699.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

What sin children did birth to your womb? Will dull them with money humanity with guna?

- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

If you are educated, read inside the link. For those who are less educated, these words are sent here in full. We say that, from the rickshaw puller to the millionaire, they are getting these messeages.

మీరు చదువుకున్న వారైతే, లింక్ లోపల చదువుతారు. చదువు తక్కువ వారి కోసం, ఈ మాటలు పూర్తిగా ఇక్కడ పంపడం. చెప్పాము కదా, రిక్షా వాలా నుంచి కోటీశ్వరుడు దాకా ఈ సందేశాలు అందుకుంటున్నారు అని.

*What sin children did, birth to (y)our womb? Will you dull them with money, will you increase humanity with grace/ guna? ఏం పాపం చేశారు సంతానం, మీ కడుపు ను పుట్టడం నా? ధనం తో వారిని మందబుద్ధి చేస్తావా, సుగుణం తో మానవత్వం పెంచుతావా?*

As a child of God, you have that mental strength control. You are also God, and when will you show in practice?

దేవుని సంతానం అయిన మీకూ, ఆ మానసిక బలం నియంత్రణ ఉంది. మీరూ దైవమే, మరి ఆచరణలో ఎప్పుడు?

In this birth or in the next hundred births? The cause of your children's tears troubles are, your sins your rajo tamo guna.

ఈ జన్మ లేదా వచ్చే వంద జన్మలు లో? మీ బిడ్డల కన్నీళ్లు కష్టాలు కు కారణం, మీ పాపాలే మీ రజో తమో గుణాలే.

If your children understand the results of your wrong qualities/ guna, they will abandon you now like Prahlada. Or they mingle in worldly illusions as a closed mind.

మీ తప్పడు గుణాల ఫలితాలు మీ పిల్లల కు అర్థం అయితే, ప్రహ్లాదుని లా మిమ్మల్ని ఇప్పుడు నే వదులుతారు. లేదా మంద బుద్దులు గా ప్రాపంచిక భ్రమలు లో కలసిపోతారు.

- - -

మనము అందుకునే ప్రతి సందేశం వెనుక, ఓ తండ్రి/ తల్లి/ అక్క/ అన్న/ అత్త/ మామ/ . . . కన్నీటి గుండె బాధ ఉంది. ఇవి కల్పిత కధలు కావు, ఎవరివో ఒకరివి, కడుపుకు చించుకుంటే కాళ్ళమీద పడే, గుండె వ్యధలు.

అవి భవిష్యత్ లో, మన గురువుల ఇంట్లో రాకూడదు అనే ముందు జాగ్రత్తలు. మేలుకొలుపులు. పంచభూత శిక్షణకు ముందే మనము సరి చేసుకోగలము. శిక్షణ మొదలు అయ్యాక, ఎవరం ఏమీ చేయలేము సుమా.

ఒక తప్పుడు వారుకు సహాయం అంటే, ఇంకో మంచి వారికి గొంతు కోయడమే, వారి సొంత ముదుసలి తల్లి దండ్రులకు వెన్నుపోటు గుండెపోటే, అందుకే మానవత్వం తో, మంచిగా ఉందాము నలుగురు తో మాట్లాడుతూ ఉన్నది ఉన్నట్లుగా.

- - -

ఒక పక్క మాట వినని భాగస్వామి మరియు పిల్లలు, దురాశ, అప్పులు, రోగాలు, ఇంకో పక్క పిల్లల నిరుద్యోగం, వారి చెడు ప్రవర్తన గురించి ఏళ్ళుగా మనకు చెప్పలేరు. కానీ దాచకూడదు, స్నేహితులము/ బంధువులము అని నమ్మితే ఖచ్చితముగా అన్ని చెప్పాలి మంచి చెడు. అంతే కాదు, కడుపులో బాధ బయటకు చెప్పకపోతే, అవే కణితలు గా మారతాయి, మనకు మానసిక రోగం కూడా వస్తుంది. ఎప్పుడువి అప్పుడే బయటకు కక్కేయాలి.

రేపు ఇంకో రజో తమో గుణ దాసులు, తప్పుడు వారైనా పర్లేదు, మాకు పెళ్ళి సంబంధం/ ఉద్యోగం/ అండ కావాలి అంటే, వీరినే చూపుతాము కదా? వీరు, మీలాంటి రజో తమో గుణ దాసులే అని, లేకపోతే సత్వ గుణం మీ లాగా అని. అదీ లాభమే కదా? ఈ మూడుటిలో ఏదైనా సరే, చాటు మాటు 2 నాల్కల ధోరణ ఉండకూడదు.

పోనీ మనకు చెప్పలేదు అంటే వారి ఇష్టం, మనకు ఇబ్బంది లేదు. కానీ మనము సహాయం చెయ్యలేదు అని, ఇంకో వైపు గొణుగుడు ఎందుకు, తమ తప్పులు ఒప్పుకోలేక - నిన్న 6 ఉద్యోగాల అవకాశం గురించి చదివాక, ఇంకా బాధ ఎక్కువ అయ్యింది, అది తప్పు కదా.

ఇంకో సత్వ గుణానికి అవి అందితే, 10 మంది కి మంచి చేస్తారు, 10 మందిని అవసరం లేకపోయినా పలకరిస్తారు మనలాగా, వారి ముదుసలి అమ్మా నాన్నను చూస్తారు కదా? మనము చెపితే ఖచ్చితముగా, మంచి దోవలో పెడతాము అని వారికి తెలుసు. కానీ గుణం కూడా ఉండాలి అని వారికి తెలుసు, ఏళ్ళుగా, కాని ఆచరణలో ఏది? అంతా చాటు, మాటు.

సహాయం దానం చేయూత అండ, పాత్రత చూసి చెయ్యాలి, అది కన్న బిడ్డలు అయినా, తోడబుట్టినా, స్నేహితులు అయినా. అలా చేయకపోతే, మామ వెన్నుపోటు, బాబాయి గుండెపోటు, నమ్మకద్రోహం తప్పవు, మీకైనా మాకైనా. దేవుడు వచ్చే జన్మలో, అహంకారం తో చెడ్డవారిని పెంచి పోషించాము అని, మనకు కూడు కూడా దొరక్కుండా, రోడ్ మీద ఉంటాము.

మొన్న విన్నారా, 19+ ఏళ్ళ అబ్బాయి, విదేసీ యూనివర్సిటీని మోసం చేసి, తప్పుడు డిగ్రీలు పెట్టి, తండ్రి చనిపోయాడు అని చెప్పి, స్కాలర్షిప్ కూడా పొందాడు. అతనిని తిరుగుటపా పంపుతున్నారు.

10+ ఏళ్ళుకు పైగా ఇవే జాగ్రత్తలు ఇలా జరుగుతాయి అని, మనము ముందే భవిష్యత్ దేవుడు స్క్రిప్ట్ చెప్పాము. ఆనాడు నవ్వారు మీలాగనే, ఈనాడు వారే ఏడుస్తున్నారు, చేతులారా చేసుకున్న ఖర్మకు, సొంత వారూ ఎవరు పట్టించుకోవడం లేదు, వీరి బుద్ది తెలిసి. గుర్తు పెట్టుకోండి, రజో తమో గుణ దాసులు, తమ సొంత రజో తమో గుణ దాసులకు కూడా సహాయం చేయరు, అవసరం అవకాశం లేకుండా.

- - -

అవతల వారితో, ధన పదవి అధికార అసూయ, బాధ వేదన పోలికలు పోల్చుకుని కుమిలే కంటే, మన పిల్లలు లేదా కనీసం భాగస్వామి, గుణవంతులు అని, త్యాగ ధనులు, పదిమంది మంచి కోరేవారని, అప్పులు లేవని, 2+ ఉద్యోగాల తో ఇతరుల ఉద్యోగాల కు, 2+ ఇళ్ళు తో ఇతరుల అద్దెలకు స్వార్థం తో అడ్డు పడలేదని, మానసిక నియంత్రణ బలం ఉందని, రోజూ మనశ్శాంతి తో అని, 1-5+ ఏళ్ళుగా సోషల్ మీడియా లో సాక్ష్యం తో, ఫోటో లేకపోయినా, కనీసం మాటలు కూడా లేవు కదా.

ఎందుకు మన సొంత పిల్లల లేదా భాగస్వామి, సు(దుర్)గుణాలు ను దాచుకుంటారు? రాక్షసుల పెళ్లి, భాగస్వామి, సంతానం, అప్పులు, కష్టాలు కన్నీళ్ళు అవమానాలు తగవులు తప్ప, ఇంకేమి లేవు అనా? అయినా, చాటు, మాటు, 2 నాల్కల ధోరణి ఉండకూడదు.

సొంత బిడ్డ లు/ భాగస్వామి లేదా మన గురించి, సొంతంగా తెలుగు లో 4 మాటలు, ఏళ్ళుగా చెప్పుకోలేని దౌర్భాగ్య కుటుంబం, వంశమా, మనది? ఎందుకు అంత ఖర్మ? మన గురించి మనమే మంచి చెప్పుకోలేకపోతే, ఇతరులకు మనతో అవసరం ఏమిటి? చెడు గురించి బాగా చెపుతున్నప్పుడు, మంచి గుణాలు ఎందుకు చెప్పలేము, అంటే మనకు లేవా సుగుణాలు?

ఏం పాపం చేశారు సంతానం, మీ కడుపు ను పుట్టడం నా? ధనం తో వారిని మందబుద్ధి చేస్తావా, సుగుణం తో మానవత్వం పెంచుతావా? కనీసం ముదుసలి తనం లో, మన బిడ్డలు, తమ ఇంట్లో దేవతలు గా చూస్తారు, అని చెప్పలేని బతుకు ఒక బతుకేనా, సంసారం ఒక సంసారమేనా? జంతు కుటుంబం కు మనకు తేడా ఏమిటి?

ధైర్యం రోషం సంస్కారం ఉంటే, ఇంట్లో సుగుణాలు సోషల్ మీడియా లో పబ్లిక్ గా పెట్టు, మిగతా అన్ని అనవసర విషయాలు పెట్టినట్లు. నక్క, పాము, పులి కి ఓటుతో, వెన్నుపోటు గుండెపోటుని సమర్ధన చేసినప్పుడు, ఈ ఆలోచన ఏమైంది?

కనీసం మాతో కూడా పంచుకోలేదు కదా. ఇకనుంచి అయినా అవి చేద్దాం. మనం ఎంత దాచినా, పిల్లలు/ భాగస్వామి వారి స్నేహితులు తో ఫోటో లు, అలవాట్లు నిరభ్యంతరంగా పంచుకుంటున్నారు. కాబట్టి మనం ఏదీ దాయలేము.

మాలాంటి వారు, ఒక పావుగంట మాట్లాడితే చాలు, వారి సంస్కారం, గుణం త్యాగం సహనం ఓర్పు కలుపుగోలు తనం బాధ్యత, మానసిక నియంత్రణ బలం అన్ని అర్హతలు అర్ధం అవుతాయి.

కాబట్టి భాగస్వామి మరియు పిల్లలు పతనం కు, ఇంట్లో పెద్దలు మాత్రమే కారణం మొదటగా. ఆ తర్వాత సమాజపు చెడు అలవాట్లు.

కానీ ఇంట్లో, ఒంట్లో, మనసులో మానసిక బలం పెంచితే, సమాజం మన కుటుంబ సభ్యులు ను మార్చలేదు, చెడువైపు. మీ ఎదురుగా ప్రత్యక్ష సాక్ష్యం ఉంది కదా.

అమెరికా అయినా, అంతరిక్షం అయినా, అనకాపల్లి/ అమరావతి/ ఆదిలాబాద్/ అనంతపురం అయినా, మనల్ని మన సత్వ త్యాగ గుణం ను, ఎవరూ మార్చలేరు.

మనం ఇతరుల కోసం త్యాగాలు చేస్తే, మంచి చేస్తే, అండగా ఉంటే, తప్పకుండా ఇతరులు మన కోసం మంచి చేస్తారు, పంచభూతాలు చేపిస్తాయి. మనకు లేని మంచి గుణం మన పిల్లలకు రాదు. ధనం తో కొన్నవి ఎల్లకాలం ఉండవు.

ఇంతకాలం మనకు సహాయం చేసిన వారు, కేవలం గుణం చూసి మాత్రమే సహాయం చేసారు. వారికి నిత్యం, మన పుణ్య ఫలములో భాగం, ఆటోమాటిక్ గా వెళుతుంది.

(అ)నాగరికత అంటూ, మత్తు మైకం నిషాలో ఉండేవారు, కరోనా కు లేదా రోగానికి పోతే, కషాయం తాగేవారు మునగ చెట్టు కర్రలాగా బాగున్నారు, 79+ ఏళ్ళ ముదుసలి వారికి సజీవ గురువు సేవ చేస్తూ, ప్రాపంచిక భ్రమలు వీడి, కేవలం పంచభూతాల కు సాక్ష్యి గా ఉంటూ.

మన కోసం, మన కుటుంబం కోసం, బ్రతికే వారు, స్వార్ధ జీవి. జంతు కుటుంబం. గ్రుహస్తూ అంటే, అందరికోసం బ్రతికే కుటుంబం అని అర్ధం. కేవలం తమ సుఖ సంతోషాల కోసం బ్రతికేది, అవసర అవకాశాల బంధం, ఎప్పుడైనా తెగుతుంది.

దేవుని సంతానం అయిన మీకూ, ఆ మానసిక బలం నియంత్రణ ఉంది. మీరూ దైవమే, మరి ఆచరణలో ఎప్పుడు?

ఈ జన్మ లేదా వచ్చే వంద జన్మలు లో? మీ బిడ్డల కన్నీళ్లు కష్టాలు కు కారణం, మీ పాపాలే మీ రజో తమో గుణాలే.

మీ తప్పడు గుణాల ఫలితాలు మీ పిల్లల కు అర్థం అయితే, ప్రహ్లాదుని లా మిమ్మల్ని ఇప్పుడు నే వదులుతారు. లేదా మంద బుద్దులు గా ప్రాపంచిక భ్రమలు లో కలసిపోతారు.

వారి భవిష్యత్తు మీ పుణ్యం, పాపాలు చేతిలో ఉంది మిత్రమా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2157 General Articles and views 2,164,279; 104 తత్వాలు (Tatvaalu) and views 241,699
Dt : 02-Jul-2024, Upd Dt : 02-Jul-2024, Category : General
Views : 75 ( + More Social Media views ), Id : 2129 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sin , children , birth , womb , dull , money , humanity , guna , God , mental , strength , control , practice , tears , troubles , rajo , tamo
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content