పాటతో పరమార్ధం- రానేలా వసంతాలే (పేరడీ)- డాన్స్ మాస్టర్- కమల్ హాసన్, రేవతి, బాలచందర్, ఇళయరాజా - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,448; 104 తత్వాలు (Tatvaalu) and views 225,600.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Raanela Vasanthale (Parody) - Dance Master - Kamal Haasan, Revathi, Balachander, Ilayaraja

ఆ దైవాన్నే మనము ఎల్లప్పుడు స్మరిస్తూ, ఇలా అనగలమా గాత్రముతో, బీజాక్షరాలు పదాలు అన్ని మన నోటితో స్వచ్చముగా పలకాలి, దానితో చిత్త శుద్ది అంటే ఆచరణలో కూడా ఉండాలి మిత్రమా. మీరే మా, జీవన రాగం స్వరాల బంధం, మీదే మా సాధన కావ్యం స్మరించే గీతం అంగలమా, మనసారా?

ఆనాటి సత్ బ్రహ్మణులు (పుట్టుకతో కాదు సుమా, ఏ కులమైనా గుణముతో, భగవద్గీత ప్రకారం) ఇవన్నీ అభ్యాసం కలిగి ఉంటారు, అరిషడ్వర్గ అష్టవ్యసనం కు లొంగరు. వారిని మనం అనేటప్పుడు, మనమూ వారిలా అన్ని పలికి, అన్ని నియమాలు పాటించి చూపాలి కదా? మనమూ చేయము, వారినీ చేయనీయము, ఇంక పతన మే కదా? ఇంక నీతి చెప్పే వారు ఎవరూ ఉండరు. మోహ వ్యామోహాలతో, ప్రపంచము పతనం అవుతుంది. చాణక్య చంద్రగుప్త సినిమా చూడండి అక్కినేని పాత్ర.

అబ్బే కుదరదండి, మాకు తెలుగు రాయడం రాదు, శ్లోకాలు నోటికి పలకవు, అంత గురి శ్రద్ధ ఓపిక సహనము సంస్కారం సాధన లేవండీ, ఇదేగా మన పిల్లల/ పెద్దల జవాబు, కాస్త మర్యాదతో? లేదంటే అహే ఊరుకో, మా వంశములోనే ఇవి అసలు లేవు, మాకు తెలిసిందల్లా దోచుకో దాచుకో అవసరం అవకాశం 2 నాల్కలు నక్క పులి పాము కే ఓటు అని కూడా అంటారు. రేపు ఇంట్లో వారిచే వెన్నుపోటు శిక్షలు, మాకు ఇప్పుడు అనవసరం అంటారు.

మరి మన అనాధాశ్రమాలు, కష్టాలు కన్నీళ్ళు ద్రోహాలు మోసాలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయో, మరలా తెలీదు అంటాము. మన ఇంట్లో, ఎప్పుడో దానికి బీజం మనమే వేసాము, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో, నీతి నియమాలు నిబద్దత మానేసాము అని తెలియనంత అమాయకులము.

మరి కనీసం ఈ సాంఘీక దైవం పాటైనా పాడి వినిపిస్తారా? మాధుర్యం మనకు వద్దు, మనము గాయకులము కాదు.

రానే.ల, వసంతాలే.. శ్రుతి, కానే.ల, సరాగాలే..
మీరే మా, జీవన రా.గం.. స్వరా.ల బం.ధం
మీదే మా సాధన కా.వ్యం.. స్మరించే గీ.తం
రానే.ల, వసంతాలే..

ఈ మౌన పంజ.రాన.., మే మూగమై..
మీ వేణువూ.దగా.నే, మీ రాగమై..
ఎగిరే, శోకమే.., విరిసే, తోటమై..
ఏ పాట పా.డిన, పది పూవులై..
అవి నేల రా.లిన, చిరుతావిమై..
బదులైన లే..ని, ఆ.శ లా.రబో.సి - రానే.ల, వసంతాలే..

ఓ దైవమా రావా.., దరి చేర్చవా..
ఈ జపము నూ. ఇపుడే., తరియింపవా.
రగిలే సాధనే.., ఎదలో ద్రుఢముగా..
మీ చూపుతో.నే, పాపం తీరగా..
మీ దర్శనం తో, మది పాడగా..
ఎదమీటి పో.యే., దై.వ గీ.తి లా.గా ||రానే.ల, వసంతాలే||

చిత్రం : డాన్స్ మాస్టర్ (1989); సంగీతం : ఇళయరాజా; సాహిత్యం : వేటూరి;గానం : చిత్ర  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,448; 104 తత్వాలు (Tatvaalu) and views 225,600
Dt : 16-Jul-2023, Upd Dt : 16-Jul-2023, Category : Songs
Views : 275 ( + More Social Media views ), Id : 1841 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Raanela , Vasanthale , Parody , Dance Master , Kamal , Haasan , Revathi , Balachander , Ilayaraja
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content