Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. *If there is a need opportunity selfishness, two words and two seconds, thats all*
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు
రఘురాం ఇలా చెప్పాడు, ప్రాపంచిక వ్యామోహం లో భవిష్యత్ సమస్యలు గుర్తించలేక ఉన్న మోహన్రాం తో,
అబ్బాయి ఎలా ఉన్నారు. అంతా క్షేమమే కదా. తప్పు లేదు, స్వచ్చమైన మనసుతో, మన మానసిక బలాన్ని అలాగే బలహీనతను, అందరి ఎదురుగా, కపటం నటన 2 నాల్కల ధోరణి లేకుండా, అలా స్పష్టంగా మన మానసిక ఆలోచన లు చెప్పాలి, మొహమాటం లేకుండా. మన రజో తమో గుణ దాస్యత్వాన్ని అలా చెపితేనే, తల్లి దండ్రులు, అత్త మామలు, స్నేహితులు, బంధువులు అర్ధం చేసుకునేది.
కాకపోతే 5 ఏళ్ళు పైగా, రిక్షా వారి నుంచి కోటీశ్వరులు దాకా ఉన్న సత్వ గుణ సంపన్నులు, తమ కన్న తల్లి ని గౌరవిస్తూ తెలుగు లో చెప్పారు. రజో తమో గుణ బద్దకం నిర్లక్ష్యం లేక్కలేని తనం, ఏరుదాటాక తెప్ప తగలేసే గుణం తో, తెలుగు రాయడం రాకపోతే, మరి కొందరు గూగుల్ ట్రాన్స్లేటర్ వాడి మరి చెప్పారు ఇలా, రెండు పేరాలు లో
- - -
*1. రజో తమో గుణ* - రోజూ మాలాంటి ప్రాపంచి మోహ దాసులను తలవద్దు, అది మాకు ఇంటా వంటా కూడా అలవాటు లేదు, రూపాయ లాభం లేనిదే.
ఎటూ ఏవీ చదవము అది ప్రాపంచిక వ్యామోహం కాకపోతే, అలాగే జవాబు చెప్పము, మన సర్కిల్ పతన శైలి లో ఉంటే తప్ప. మాకు తెలిసిన మొక్కుబడి దైవ పూజ అదే పెద్దలు నుంచి.
మా సాధనలు త్యాగాలు సంస్కారాలు ఇతరులకు పంచము సీక్రెట్ కాబట్టి, అంటే అసలు అవేంటో మాకు తెలీదు, అలాగే నేర్చుకునే సమయం లేదు, స్వీయ పతనం లో కాబట్టి, మానసిక బలహీనతతో. ఇతరులను మాతో సమాన మైన దైవ సంతానముగా చూడము, అవసరం అవకాశం బట్టి మాత్రమే ఏదైనా. ఇంక పిల్లల సంస్కారం అనుకోకుండా ఉంటే మంచిది.
స్వార్ధం అవసరం అవకాశం ఉంటేనే, ఏదో రెండు మాటలు, రెండు సెకండ్లు అంతే. కట్టె కొట్టె తెచ్చే అన్నట్లు ఉండాలి, మాది క్లోజుడు మైండ్, కుంచిత బుద్ది, అదీ పని ఉంటే లేకపోతే అదీ వద్దు, మాకు ఇబ్బంది, ఊరక సాత్విక సందేశాలు డిలీట్ చెయ్యాలి అన్నా కష్టం అని, ఇది మా పాలసీ అని. ఆఖరికి మా సొంత అమ్మ నాన్నతో అయినా, అవసరానికి 5 నిమిషాలు అంతే. ఇక వారి ముదుసలి తనములో, మాతో ఉండరు, ఉండలేరు.
మా పిల్లలు బడి గుడి కాలేజీ లలో ఇదే పద్దతి, యూస్ అండ్ త్రో (వాడుకో వదిలించుకో). అంతకు విలువలు దిగజారిన వారే, మాతో మా సర్కిల్ లో ఉంటారు కదా. అప్పు చేసి పప్పుకూడు లేదా విలువల పతనం మాత్రమే, మా పునాది. పంచభూతాల శిక్షణ వచ్చినప్పుడు చూద్దాము.
*2. సత్వ గుణ* - ఇంకొందరు నిత్యం మేలుకొలుపు బాగుంది, అరిషడ్వర్గ అష్ట వ్యసన బానిసత్వం లో పడవద్దు వద్దు అని మొత్తుకుంటూ, భవిష్యత ఫలితాలు భరించలేరు జాగ్రత్తలు అంటూ, తమ్ముడు అన్న చెల్లి అక్క శిష్యుడు గురువు గా ఏళ్లుగా అందుకుంటున్నారు.
వారి కుటుంబ సాధనలు కూడా పంచుతూ, దైవ సంతానం లాగా ఉన్నారు, తెరచిన హ్రుదయముతో, చిత్త శుద్ది దైవ పూజ తో, అంటే మానవ సేవ మాధవ సేవ గా ఆచరణలో చూపుతూ, తమ త్యాగాల పరంపరతో, మానసిక నియంత్రణ తో.
వీరికి భవిష్యత్ తెలుసు, పంచభూతాల శిక్షణకు వీరు వెళ్ళకుండా, తక్కువ బాధతో తప్పించుకుంటారు. స్తిర చిత్తముతో, మానసిక బలం కలిగి ఉంటారు.
- - -
తప్పు లేదు కదా, ఎవరి మానసిక సాంప్రదాయం బంధం వారిదే, మనది కూడా అదే పై రెంటిలో ఒకటి అయితే, తప్పకుండా గౌరవిద్దాం.
ఇప్పుడు నుంచి అయినా, తెలుగు లో రాయలేరా, దయచేసి మమ్మల్ని మన్నించి, ఈ చిన్న ఉచిత కోరిక, తమ కన్న తల్లి పాలను, పెంపక పాలననూ గుర్తింపు తో.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2153 General Articles and views 2,158,486; 104 తత్వాలు (Tatvaalu) and views 241,335 Dt : 30-Jun-2024, Upd Dt : 30-Jun-2024, Category : General
Views : 55
( + More Social Media views ), Id : 2126 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
satva ,
Rajo ,
Tamo ,
Guna ,
opportunity ,
selfishness ,
two ,
words ,
seconds Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments