వారెవరూ రజో తమో గుణాలు ను అణచలేరు, మాయ నుండి బయటకు, చేయి పట్టుకుని ధైర్యం చెప్పి, మానసిక బలం? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2183 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2218 General Articles and views 2,485,379; 104 తత్వాలు (Tatvaalu) and views 266,859.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*None of them can suppress Rajo Tamo Guna like us, pulls out of Maya, holds hand, give dare, gives mental strength as selfless వారెవరూ రజో తమో గుణాలు ను మాత్రం అణచలేరు మనలాగా, మాయ నుండి బయటకు లాగి చేయి పట్టుకుని ధైర్యం చెప్పి, మానసిక బలం పెంచి నిస్వార్థంగా*

- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు 30-Jun-24

రఘు ఇలా చెప్పాడు మోహన్ తో,

ముందు చెప్పవచ్చును కదా, ఫలానా సమయం కు ఫోన్ చేస్తాము అని. ఎన్ని సార్లు నేర్పాము, ఇన్ని ఏళ్లుగా, నేర్వలేమా. ఇప్పుడు లేదా తర్వాత చేయలేం కదా ఫోన్, మరలా మీరు బిజీ అవుతారు, మీకు 100 పనులు స్వయం పతనములో, ప్రాపంచిక బ్రమలులో.

పెద్ద మానసిక బాధ ఇబ్బంది భయం అనుమానం లేనప్పుడు ఎందుకు, మనకు వృధా ఫోన్? కావాలని అక్షింతలు వేయించుకుని, మానసిక నియంత్రణ తో, నేలపై నిత్యం నడవాలి మాయలో నడకుండా, భవిష్యత్తు జాగ్రత్తలు తో, ఏలినాటి శని రాహు ప్రభావం ఫలితాలు లో చిక్కుకోకుండా, ఫలితాల తీవ్రత తక్కువ ఉండాలి అనుకుంటే తప్ప,

ఎటూ మన చుట్టూ (దుర) అభిమానం తో గుండెలో పెట్టుకునే (మండుకునే), ప్రాణం ఇచ్చే (తీసే) 90 మంది జనాలు ఉన్నారు కదా, ప్రాపంచిక వ్యామోహం లో ముంచుతూ పంచుతూ పెంచుతూ, అంతా కాలాక చూసుకుందాం, రోగాలతో కష్టాలు కన్నీరుతో మునుగుతూ, ఉన్నవి అన్ని అలాగే అందరినీ పోగొట్టుకుంటూ, మానసిక బలహీనతతో అని, తమను తామే మైమరస్తూ క్షణభంగురమైన మానవ దేహములో.

కానీ వారెవరూ రజో తమో గుణాలు ను మాత్రం అణచలేరు మనలాగా, మాయ నుండి బయటకు లాగి చేయి పట్టుకుని ధైర్యం చెప్పి, మానసిక బలం పెంచి నిస్వార్థంగా.

మాయకు బద్దులై పరవశించే, రజో తమో గుణ వారు, ఇంకా విపరీతంగా మన చుట్టూ మాయాజాలం పెంచి, మనల్ని మనం మరచేటట్టు చేయడం తప్ప, ఉపయోగం లేదు.

ఇది సత్యం, భవిష్యత్తు చెబుతూ, సాధన వైపు మార్చి, మన గుణ కర్మలను, పూర్వ వాసనలు ను, సంచిత పాప కర్మ ఫలితాలు ను, సత్వ గుణం వైపు నడపడం, మనకు మాత్రమే సాధ్యం.

చూపు ఇంకెవరైనా ఉంటే ఆచరణలో 10+ ఏళ్ళు సజీవ గురువు సేవ, 10+ ఏళ్ళు వినికిడి సమస్య కు డబ్బింగ్, 10+ ఏళ్ళు రోజూ మైలు చేయిపట్టి నడిపించడం, 10+ ఏళ్ళు ఆయుర్వేదం; 20+ ఏళ్ళు యోగా, చాపనిద్ర, శాఖాహారం; 3+ ఏళ్ళు పైగా ఆదాయం లేకుండా ఉండటం, 240+ వారాల 108 ప్రదక్షిణ, జిల్లా ప్రభుత్వ ఉద్యోగం లక్షల ఆదాయం ఫించన్ వదలడం, ఉపవాసం, కధనాలు, పాటలు, పురాణాలు, ఇతరుల బాధలు గంటలు విని ధైర్యం చెప్పడం, నాయకుల కు ప్రజలకు మేలు కొలువు, ఇంకా ఎన్నో త్యాగాల వరదలు. . .

ఒకవేళ త్యాగాల వరదలు సహనం ఓర్పు సేవ ఇతరులతోనే ఉంటే, వారితోనే మాట్లాడుతూ ప్రతి వారం నియమిత సమయానికి, వారి అడుగు జాడలలో నడుస్తూ, మానసిక నియంత్రణ చేసుకోవడం మంచిది. పాఠశాల అలాగే కాలేజీ పిల్లలకు కావలసిన మానసిక నియంత్రణ సాధన ఇదే కదా, చెడు అలవాట్ల బారిన అలాగే మత్తు బారిన పడకుండా ఉండాలి అంటే?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2218 General Articles and views 2,485,379; 104 తత్వాలు (Tatvaalu) and views 266,859
Dt : 30-Jun-2024, Upd Dt : 30-Jun-2024, Category : General
Views : 176 ( + More Social Media views ), Id : 2125 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : suppress , Rajo , Tamo , Guna , pulls , Maya , holds , hand , mental , strength
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content