5 Incentives/ Seva/ Support for Sattvik Guna sadhak, for all ages - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,928,739; 104 తత్వాలు (Tatvaalu) and views 230,151.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

సాత్విక గుణ సాధకులు కు, 5 ప్రోత్సాహకాలు/ సేవలు/ అండ, అన్ని వయసుల కు

మన సందేశాలు, సలహాలు, సహాయం, అందరికీ సమానముగా అందుతుంది - సత్వ, రజో, తమో గుణ దాసులకు, వారు సత్వం వైపు నడవాలి అనుకుంటే, మరువద్దు. వారు కష్టపడి సాధన చేసి, సత్వ గుణ లక్షణాలు చూపాలి మరి. లేదంటే ఎటూ, వారికే నష్టం, ముదుసలి వయసులో.

Our messages, advice, help, will be received equally by all - sattva, rajo, tamo guna dasas, if they want to walk towards sattva, don't forget. They should practice hard and show sattva qualities. Otherwise, it will be their loss in old age.

లేదంటే క్రిష్ణుని/రాముని చూస్తే దుర్యోధనునికి/రావణుడికి ఒళ్ళు మండి నట్లు, మన మాటలు పనులు కూడా, రజో తమ గుణ దాసులకు నచ్చవు.

Otherwise, like Duryodhana/ Ravana's eyes burning by seeing Krishna/ Rama, our words and deeds are not liked by Rajo Tamo Guna Dasas.

గతం లో 2020 కు ముందే కొంతమంది కి చెప్పినాం, ఇప్పుడు మరలా అందరికీ గుర్తు చేస్తున్నాం. మనం ఇతరులకు మంచి చేయడం కోసం, ఎన్ని సార్లు, ఎంతమంది నైనా, బతిమాలవచ్చు చేతులు, కాళ్ళు/ పాదాలు, గడ్డం పట్టుకుని. అది పుణ్యం.

We informed few people in the past before 2020, but now we are reminding everyone again. To do good to others, how many times, how many people, we can request/ beg, by holding their feet/ legs, hands, chin. That virtue.

మన శనివారం సాధనలు చేసే వారు అంటే, ముఖ్యంగా సజీవ గురువు సేవ, కనీసం ముదుసలి తల్లి తండ్రులు, అత్తమామల సేవ, సంస్కారం, మానసిక అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ నియంత్రణ, అలాగే కఠిన సాధనలు, 108 ప్రదక్షిణలు, నియమ బద్ధంగా ఏళ్ళు చేసిన, మిగతావి మీకు తెలుసు,

Those who do our Saturday sadhanas, especially the seva of the living guru, at least the service of the elderly parents, in-laws, samskara, control of mental arishadvarg ashtavyasan slavery, as well as austere sadhanas, 108 circumambulations, regular, years, you know the rest,

కనీసం సగం సాధనలు చేసిన వారు దొరికితే, If you find someone who has done at least half of the Sadhanas,

1.) వారికి ఇల్లు కూడా ఉచితం గా అద్దె లేకుండా ఇద్దాం. దేవుని దయవల్ల, తల్లిదండ్రుల సంస్కార పెంపకం వలన, అద్దె లు అప్పు ల తో ఆదాయం ఆస్తి పెంచుకునే అవసరం లేదు నేటి వరకు. రేపు మన చేతుల్లో లేదు.. చాలా మంది వచ్చి అడిగారు, కానీ ఖాళీ గా నే ఉంచాం.

Let us give them a house also rent free. By the grace of God, due to the cultured upbringing of the parents, there is no need to increase the income property with rents and debts till today. Tomorrow is not in our hands. Many people came and asked, but we kept it empty.

బెంగళూరు లేదా ఇతర ప్రాంతాల లో, తీవ్రవాదులు తప్పుడు వారు సంఘం విద్రోహులు అద్దె కు వస్తున్నారు అని, పాన్ కార్డు పాస్ పోర్ట్ నంబర్, ఆధార్ కాపీ, ఉద్యోగ వ్యాపార యజమాని చిరునామా ఫోన్, ఉద్యోగ లక్షణ సర్టిఫికెట్, కారు బైక్ ఆర్సీ బుక్ వెరిఫికేషన్, లింకు డిన్, సోషల్ మీడియా లింకు లు, చదువు అర్హతల బయోడేటా, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ రిఫరెన్స్ ఫోన్ అడ్రస్, పోలీసు బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్, కొన్ని నెలల అద్దె తో, అన్ని విధాలుగా చూసిన తర్వాత నే, అద్దె ఇల్లు ఇస్తున్నారు.

In Bengaluru or other places, extremists community rebels are coming for rent, So PAN Card Passport Number, Aadhaar Copy, Job Business Owner Address Phone, Employment Character Certificate, Car Bike RC Book Verification, Linkdin, Social Media Links, Education Eligibility biodata (Resume), family background reference phone address, police background verification, rent for few months, after looking through everything, they are giving a house on rent.

విదేశాల్లో అంతే, క్రిమినల్ ఫినాన్స్ బాక్ గ్రౌండ్ వెరిఫై చేస్తారు 5/7 ఏళ్ళది, అన్ని వివరాలతో.

Same in abroad, criminal finance background check with all details for 5/7 years.

కాబట్టి, మన అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లేదు అని, గుణం సాధన సాక్ష్యం సర్టిఫికెట్ నిరూపణ, వీటి కన్నా చిన్నది కదా?

So, our no Arishadvarg Ashtavyasan slavery, guna sadhana evidence certificate proof, is it smaller than these?

2.) వారికి మనం 10 వేలు 10 మందికి ఇద్దాం, 60 వయసు లోపు వారికి, ప్రతిసంవత్సరం అనేది మిమ్మల్ని 2020 నుంచి బతిమాలింది మీకు ఎటూ తెలుసు.

Let us give 10 thousand to 10 people, under the age of 60, every year which will see you through 2020. How do you know?

మనము చేయ గలిగినవే చెబుదాం, లేకపోతే లక్ష బహుమతి మనిషి కి అని, ఉత్తినే అనవచ్చు కదా? అలాంటి తప్పులు, మనకు వద్దు. ఎంత చెట్టుకు, అంతే గాలి. మధ్యతరగతి వాళ్ళం మనము, విదేశాల్లో బీదలం.

Let's say what we can do, otherwise we can say that the gift of one lakh is for a man, right? We don't want such mistakes. There is as much wind as a tree. We, the middle class, are poor abroad.

అప్పు, అధిక ఆస్తులు, కపటం, నటనం, అబద్దాలు, ప్రాపంచిక మోహాలు బ్రమలు, 2 నాల్కల ధోరణి లేకపోతే, బీదలు అని, తమ సర్కిల్ లో ఉంచుకోరు.

if we do not have Debt, excessive possessions, hypocrisy, acting, lies, worldly lusts, illusions, tendency of the 2 words, they will not keep us in their circle as poor people.

గుణం లో సజీవ గురువు సేవ లో, అందరి కన్నా మిన్న అని మీరే అంటున్నారు. మన అర్హత ను బట్టి బహుమతి.

You say that, we are better than all others in the seva of a living guru and guna. Reward according to our merit.

3). శ్రీరామనవమి లేదా ఇతర పండుగలకు, పాటల/ పద్యాల/ శ్లోకాల పోటీల నగదు బహుమతి 10 వేలు లోపు. 25 ఏళ్ళు లోపు వారికి, ఏ గుణం వారైనా పాడవచ్చు కదా?

For Sri Ram Navami or other festivals, the cash prize of song/poetry/shloka competitions is less than 10 thousand. Anyone with any guna under 25 can sing, right?

వారి గుణం కూడా నిరూపించ గలిగితే, సర్టిఫికెట్ అదనం. గుణం కష్టం, వద్దు అంటే ఇబ్బంది లేదు.

If their quality can also be proved, a certificate is added. Guna is difficult means no problem.

https://youtube.com/playlist?list=PLn1hYEkcP2fJv0GrD4FpJviMJ6mmmoKs4&si=WEDcUajnZKGYR4YR

4.) 60 దాటిన సాత్విక ముదుసలి అమ్మ నాన్న జంట లేదా ఒంటరి వారు ఉన్నా, చెప్పగలరు. వారికి అమ్మ కు చేస్తున్న అన్ని సేవలు చేద్దాం ఉచితం గా. వారి నుంచి రూపాయి వద్దు. ఉత్త చేతులు తో రావాలి, అలాగే వెళ్ళాలి.

Sattvic old folks over 60 can tell, whether mom dad or single. Let's do all the seva we are doing to mom for free. We don't want a rupee from them. Come and go with clean/ empty hands.

5.) ఇంకా ఎన్నో ఇద్దాం, అందులో కొన్ని బయట వారి సహాయం కూడా ఉంటాయి. అంటే మీ గుణం కలవారు ఉద్యోగం, అలాగే పెళ్లి, అలాగే అద్దె కు, అలాగే ధన సహాయం కు ఉంటే చెప్పగలరు అని చాలామంది అడిగితే మనకు తెలీదు అంటున్నాము.

Let's give many more, including some outsiders help. It means that if they have a job, marriage, rent, and financial help, many people ask for similar qualities like us, we say we don't know.

ఎందుకంటే మన గుణం కలవారు, వెన్నుపోటు, గుండెపోటు, ద్రోహం, చాటు మాటు, కపటం, నాటకం, 2 నాల్కల ధోరణి, చంచలం ఉండదు. మంచి చేయకపోయినా, చెడు మాత్రం చేయరు, అని వారి నమ్మకం.

Because we have no quality of backstab, heart attack, betrayal, hiding, hypocrisy, drama, 2 words tendency, fickleness. They believe that even if we do not do good, we will not do evil.

మీరు మాట సాయం చెయ్యనిదే, ఇవి కుదరవు కదా? 2014 నుంచి వేడుకుంటున్నాము, సాత్విక లక్షణాలు పెంచుకోండి అని. మీరు మొదలు పెట్టి ఉంటే సీరియస్ గా, ఇప్పుడు కనీసం మీకు/ పిల్లలకు 5 ఏళ్ళు అనుభవం వచ్చి ఉండేది.

If you can't help, we can't do these? Since 2014, we have been begging you to develop sattva qualities. Seriously, if you had started, by now at least you/the kids would have had 5 years of experience.

వీరందరికీ తలవంచి వారికి నమస్కరించి, మన అర్హత కూడా నిరూపిద్దాం, మీరే కనీసం 2014 నుంచి ప్రత్యక్ష సాక్షులు, అలాగే పంచభూతాలు కూడా, మనలోని పరమాత్మ కూడా.

Let's bow down to all of them and prove our worth/ sadhana as well, you are eyewitnesses since at least 2014, so are the Panchabhut and the Paramatma within us.

కాబట్టి మంచికి రోజులు లేవు అనవద్దు. ఆ మంచిని అందుకునే సంస్కారం గల వారిని పట్టుకుని రండి మరి. దేవుడు ఇచ్చినది, దేవుని సంతానం కే ఇద్దాం,

So don't say there are no good days. Grab those who are cultured to receive that good. What God has given, let us give to God's children,

మనం సున్నా శూన్యం నిన్న నేడు రేపు, రేపు వెళ్ళేది శూన్యం, అదే పూర్ణిమిదం అంటే అర్థం. ఇచ్చేది, వెనక్కి లాగేది ఆయనే. (మన)నా కెందుకు మధ్యలో దురద (మన) నాదని.

We are zero yesterday today tomorrow, tomorrow going to Sunya, that is the meaning of purnimidham. He is the one who gives and pulls back. Why the itch in the middle of life for us?

అదిగో అక్కడ నే, విష్ణు మాయ మనల్ని ముంచేస్తుంది, నేను నాది అంటే. అదే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం. ధన్యవాదాలు. నిమిత్త మాత్రుడు, ప్రాపంచిక అల్పుడు అజ్ఞాని శ్రీనివాసుడు

That's where we are, Vishnu maya drowns us, we mean if it is ours. That is the slavery of Arishadvarg Ashtavyasan. thank you, Nimitta Matrudu, worldly little ignorant, Srinivasudu.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,928,739; 104 తత్వాలు (Tatvaalu) and views 230,151
Dt : 08-Apr-2024, Upd Dt : 08-Apr-2024, Category : General
Views : 124 ( + More Social Media views ), Id : 2079 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : 5 , Incentives , Seva , Support , sattvik , rajo , tamo , Guna , sadhak
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content