గీత లో కృష్ణయ్య చెప్పిన, స్ధిత ప్రజ్ఞుల లక్షణాలు - Devotional - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1164 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1193 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

చూడండి, గీత లో కృష్ణయ్య చెప్పిన, ఈ క్రింది చెప్పబడిన స్ధిత ప్రజ్ఞుల లక్షణాలు, పురుష మహిళలు ఇద్దరు కూ కూడా వర్తిస్తాయి. ఇవి ఉంటేనే, మన చూపు దేవుని వైపు ఉన్నట్లు. మన జన్మ సార్ధకత అవుతున్నట్లు మరియు మరు జన్మ లేకుండా ఉండవచ్చు.

మన ప్రవర్తన, ఆచరణ, మాట అన్ని దేవుని వైపు సాగుతున్నట్టు మనకు రుజువు. మరి మనకు వీటిలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో, మనకు, మన ఇంట్లో వారికి, మన స్నేహితులకు, ఒకసారి చూసుకోండి.

ఇవి మనకు లేకపోతే, కష్టాలు పడుతూనే ఉంటాము, శక్తి ఉడిగిన తర్వాత, గతం తలచుకుని, బాధపడుతూ ఉంటాము, కానీ అప్పుడు చేయగలిగినది ఏమీ లేదు. ఎందుకంటే శరీరము, మనసు, వయస్సు, శక్తి అప్పుడు సహకరించవు మిత్రమా.

1. మనసులోని కోరికలు పూర్తిగా వదలుట
2. తనలో తాను ఆత్మానందము పొందుట
3. దుఖమునకు క్రుంగుట, సుఖమునకు పొంగుట ఉండదు
4. భయము, క్రోధము, దేని యందు ఆసక్తి లేకుండుట
5. శుభము కు అనందము, అశుభముకు బాధ లేకుండుట
6. తాబేలు లాగా ఇంద్రియములను వశము నందు ఉంచుట
7. మనస్సు బుద్ది పూర్తిగా పరమాత్మనందు
8. అశాశ్వతమైన ప్రపంచిక సుఖముల యందు విరక్తి
9. పరమాత్మ ప్రాప్తి కొరకు నిరంతరం జాగ్రుతితో ( మెలుకువ) ఉండుట

2.57 శ్లోకం లో
యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్
నాభి నందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా

ఎవరయితే ఎల్లప్పుడూ తను పొందిన శుభాశుభముల యందు మమత అసక్తి లేకుండా ఉంటూ పరిశుద్ధమైన ప్రేమతో మాటలతో లోక హితాన్నే కోరుతాడో ఆ పురుషుడే స్థితప్రజ్ఞుడు అనబడతాడు. అతనిని స్థిరబుద్ధి కలిగిన మహా యోగి అంటారు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1193 General Articles, 47 Tatvaalu
Dt : 16-Apr-2020, Upd Dt : 16-Apr-2020, Category : Devotional
Views : 313 ( + More Social Media views ), Id : 500 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : bhagavad geeta , krishna , stita prajna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content