Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Avesamanta Alapanele - Aalapana - Bhanupriya, Mohan, Somayajulu
రాయాలని మదికి తోచినా చేతులు ఆగవు, రాసే కొద్దీ అలా ప్రవాహము వస్తూనే ఉంటుంది. అలాగే పాడాలి అనుకుంటే, గొంతు లో నుంచి రాగాలు పలుకుతాయి, అవి ఎంత అందమైన పదాలలో చెప్పారో చూడండి. మీరు పాడతారు కదూ?
ఆలాపనంతా ఎదలోని ఆవేశమేలే, మనలో జ్వలించే పదాల రచన, మనలో పెల్లుబికే స్వరాల ఆవేదన. ఆవేశమంతా ఆలాపనేలే, కాదంటామా?
అలల తో సాగే సెలఏటి పాట విన్నా, గిరివీణ మీటే జలపాతమన్నా, మన లోన సాగే ఆలాపన, పరుగుల రాగాలు తీసే ఆలోచనలు?
ఝరుల జతల నాట్యం తో, అరవిరుల మరుల కావ్యం ఎగసి ఎగసి మనలో, గళ మధువు లడిగే గాన పారవశ్యం తో, నిదుర లేచే మనలో హృదయమే.
ఆవేశమంతా.., ఆలాపనేలే..., ఎదలయలో...
ఆవేశమంతా.., ఆలాపనేలే..., ఉదయినిగా...
నాలో.. జ్వలించే.., వర్ణాల రచన..
నాలో.. జనించే.., స్వరాలా...
ఆవేశమంతా.., ఆలాపనేలే...
అల పైటలేసే.., సెలపాట విన్నా
గిరివీణ మీటే, జలపా.తమన్నా.
నాలోన సాగే అలా.పన... రా.గా.లు తీసే. ఆలోచనా
ఝరుల జతల నాట్యం, అరవిరుల మరుల కావ్యం
ఎగసి ఎగసి నాలో, గళ మధువు లడిగే గానం..
నిదుర లేచే నాలో., హృదయమే..
ఆవేశమంతా.., ఆలాపనేలే..., ఎదలయలో...
ఆవేశమంతా.., ఆలాపనేలే...
వన కన్యలాడే.., తొలి మాస మన్నా
గోధూళి తెరలో.., మలి సంజె కన్నా
అందా.లు కరిగే, ఆవే.దన... నా.దా.ల గుడిలో ఆరా.ధన..
చిలిపి చినుకు చందం..., పురివిడిన నెమలి పింఛం
ఎదలు కదిపి నాలో, విరిపొదలు వెతికే మోహం..
బదులులేని ఏదో, పిలుపులా..
ఆవేశమంతా.., ఆలాపనేలే..., ఎదలయలో...
నాలో.. జ్వలించే.., వర్ణాల రచన
నాలో.. జనించే.., స్వరాలా...
ఆవేశమంతా.., ఆలాపనేలే...
చిత్రం : ఆలాపన (1986); సంగీతం : ఇళయరాజా; గీతరచయిత : నేపథ్య గానం : బాలు
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,478,182; 104 తత్వాలు (Tatvaalu) and views 266,140
Dt : 10-Dec-2023, Upd Dt : 10-Dec-2023, Category : Songs
Views : 372
( + More Social Media views ), Id : 1962
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Avesamanta ,
Alapanele ,
Aalapana ,
Bhanupriya ,
Mohan ,
Somayajulu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments