కనివిని ఎరుగని, ఘనయోగం, జగములు ఎరుగని, జపమంత్రం - అయ్యప్పస్వామి మహత్యం - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,709; 104 తత్వాలు (Tatvaalu) and views 224,707.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

కనివిని ఎరుగని, ఘనయోగం
జగములు ఎరుగని, జపమంత్రం.... - 2 సార్లు
ఇంద్రియములనే తలవం.చి, ఇరుముడినే తన తలదా.ల్చి - 2 సార్లు
స్వామి శరణం అయ్యప్ప, అని సాగే భక్తుల సందోహం..- 2 సార్లు
స్వామి శరణం, అయ్యప్ప శరణం 3 ||కనివిని ఎరుగని||

శీతల స్నానం తొలి నియమం.., భూతల శయనం మలి నియమం.. 2
ఏకభుక్తమే ఉంటూ.., నీకు అర్పణం అంటూ ..,
ఏకభుక్తం తవార్పణం
దైహిక భోగం విడిచేది, ఐహిక భోగం మరిచేది
భక్తి ప్రపత్తులు దాటేది, శరణు శరణమని చాటేది
స్వామి శరణం అయ్యప్ప శరణం 3 ||కనివిని ఎరుగని||

అసితాహార్యం ఒక నియమం.., సంసృతి వర్జనమొక నియమం... 2
అంగ దక్షిణే ఇ.స్తూ, ఆత్మ దర్శనం చే.స్తూ
శాస్త్రారం ప్రణమ్యామహం
మమకారములను విడిచేది, మదమత్సరములు త్రుంచేది
కర్మేఫలముగా తలచేది, తత్‌త్వమ్‌ అసి అని తెలిపేది.
స్వామి శరణం అయ్యప్ప శరణం 3 ||కనివిని ఎరుగని||

Kanivini Erugani, Ayyappa Swamy Mahatyam, Sarath Babu, Murali Mohan, Shanmukha Srinivas

చిత్రం : అయ్యప్పస్వామి మహత్యం (1989), సంగీతం : కె.వి.మహదేవన్, సాహిత్యం : వేటూరి, గానం : బాలు , షణ్ముఖ శ్రీనివాస్, శరత్ బాబు, మురళి మోహన్  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,709; 104 తత్వాలు (Tatvaalu) and views 224,707
Dt : 10-Dec-2022, Upd Dt : 10-Dec-2022, Category : Songs
Views : 533 ( + More Social Media views ), Id : 1644 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : kanivini , erugani , ayyappa , swamy , mahatyam , sarath , babu , murali , mohan , shanmukha , srinivas
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content