ఏమి సేతురా లింగా, గంగ ఉదకము తెచ్చి నీకు, లింగ పూజలు సేదమంటే - శివ తత్వం - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2020 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2055 General Articles and views 1,782,292; 104 తత్వాలు (Tatvaalu) and views 216,797.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఏమి సే.తురా లింగా, ఏమి.. సే..తు.రా. 2

గంగ ఉదకము తెచ్చి నీకు, లింగ పూజలు సేదమంటే.. 2
గంగ ఉదకము తెచ్చి నీకు, లింగ పూజలు సేదమంటే..
గంగనున్న చాప కప్ప.., ఎంగిలంటున్నాది లింగా...2
మహానుభావా... మా లింగ మూర్తి.., మా దేవ శంభో...

ఏమి సే.తురా లింగా, ఏమి.. సే..తు.రా. 2

అక్షయావుల పాడి తెచ్చి, అర్పితము చేదమంటే...

అక్షయావుల పాడి తెచ్చి.., అర్పితము చేదమంటే ..
అక్షయావుల లేగదూడ.., ఎంగిలంటున్నాది లింగా..
మహానుభావా... మా దేవ శంభో.., మా లింగ మూర్తి..
ఏమి సే.తురా లింగా, ఏమి.. సే..తు.రా. 2

తుమ్మి పువ్వులు తెచ్చి నీకు, తుష్టుగా పూచేదమంటే... ఓహో
తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టుగా పూచేదమంటే...
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద..., ఎంగిలంటున్నాది లింగా..2
మహానుభావా..., మా దేవ శంభో.., మా లింగ మూర్తి...

ఏమి సే.తురా లింగా, ఏమి.. సే..తు.రా. 2

బయటవన్ని ఏరితెచ్చి తాత్కాలిక భౌతికపూజ కంటే 2
శాశ్వతంగా మనసులోనా ధ్యానం, మంచిదంటివే లింగా 2
మహానుభావా..., మా దేవ శంభో.., మా లింగ మూర్తి...

ఏమి సే.తురా లింగా, ఏమి.. సే..తు.రా. 2

Emi sethura linga - Balamuralikrishna - Thathvam
ఏమి సేతురా లింగా - మంగళంపల్లి బాలమురళీకృష్ణ - తత్వం

మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి నాభి నుంచి పాడే/ జపించే ప్రయత్నం చేయగలరు - మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు; గొంతులో కఫము తగ్గడానికి; మనసు నియంత్రణ బలం కు; ధైరాయిడ్, ఊపిరితిత్తులు, గుండె, బీపీ, మానసిక వ్యాధుల నివారణకు; ఉత్తమ ప్రాణాయామ, ఆరోగ్యం, వాక్సుద్ది, మనశ్శాంతి, ఆధ్యాత్మికత, పూజకు.

Shiva Emi sethura linga ganga udakamu techchi niku linga pujalu sedamante - Shiva Thathvam  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2055 General Articles and views 1,782,292; 104 తత్వాలు (Tatvaalu) and views 216,797
Dt : 11-Dec-2022, Upd Dt : 11-Dec-2022, Category : Songs
Views : 404 ( + More Social Media views ), Id : 1646 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : shiva , sethura , linga , ganga , udakamu , pujalu , thathvam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content