Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. For the last 5 years, if we didn't fall into Arishadvarg Ashtavyasan slavery, Can we able to answer to 7 questions?
మనల్ని మనం తెలుసుకుందాం, వాక్సుద్ది, సజీవ గురువు సేవ, సంస్కార పెంపకం, మానసిక నియంత్రణ ఉంటేనే సుమా. మనసు ఎవరో ఒకరి దగ్గర విప్పాలి. ప్రపంచముతో మా కెందుకు అని 80 శాతం మంది లాగనే, నిర్లక్ష్యం తో ఉంటే, దైవ పూజకు అర్ధం లేదు ఫలితము లేదు, పంచభూతాల శిక్షణకు గురి అవుతాము. అప్పుడు ఎవరూ మనకు తోడు రారు.
*గత 5 ఏళ్ళుగా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో పడకుండా ఉంటే, 7 ప్రశ్నలకు జవాబులు*? -
1. మేము ఎన్ని స్ధిర నిర్ణయం లు తో ఉన్నాము లేదా వదిలేసాము?
2. మీరు ఎన్ని స్ధిర నిర్ణయం లు తో ఉన్నారు లేదా వదిలేసారు?
3. సజీవ గురువు సేవ చేస్తాము/ చేస్తున్నాము/ చేసాము - కనీసం ముదుసలి తల్లి దండ్రులు కు సమాన వైద్య మరియు ఇతర సౌకర్యాలతో, రోజూ చేయిపట్టుకుని 1 మైలు నడక లేదా సమానమైనది.
4. పిల్లలు ఉంటే - మా సంస్కార పిల్లల దగ్గర మేము ముదుసలి వయస్సులో, దేవతలు గా పూజింప బడతాము/ పడుతున్నాము/ పడ్డాము - సమాన వైద్య మరియు ఇతర సౌకర్యాలతో, రోజూ చేయిపట్టుకుని 1 మైలు నడక లేదా సమానమైనది.
5. సొంత ఒక్క పాట, పద్యం, శ్లోకం, పేరడీ తెలుగు రాతలు పంచుకోలేదు మిత్రులకు ఏళ్ళుగా. సొంత ది, మనకు రాకపోతే, కనీసం పిల్లలు రాసింది పాడింది కూడా పంచుకోలేదు . అంటే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో ఉన్నాం కాబట్టి నా?
6. ప్రొఫైల్ ఫోటో ఉండదు. రీడ్ రిసీప్ట్ ఆపుకుని దొంగ చాటు బతుకు వదలలేము. అప్పు చేసి పప్పు కూడా వంశం. ఆత్మాభిమానం తో ఉండలేము, తప్పును ప్రశ్నించము. తెలుగు హైందవ గురువులు వేమన రాఘవేంద్ర బ్రహ్మాం గారు ముదుసలి తల్లి తండ్రులు సేవ కష్టం, భాష కాని బాబాయి అంటే మోహ కపట నటన ఇష్టం. పిల్లలకు భగవద్గీత, రామాయణం భారతం లాంటివి చెప్పి మానసిక నియంత్రణ బలం పెంచము - ఇలాంటి మోహ స్వయం పతన/ ప్రాపంచిక వ్యామోహ మార్గ లో లేము.
7. నక్క పాము పులి కి ఓటు సప్పోర్ట్ లేదు, కేవలం ఆవు కు మాత్రమే పూజ ఓటు అనగలమా?
ఏళ్ళు గా తమ గురించి ధైర్యంగా చెప్పిన వారు మాత్రమే సుమా. లేకపోతే, వారి గురించి, అది తప్పో ఒప్పో మనకు తెలీదు కదా సాక్ష్యం లేకుండా. మన జవాబు పంచ భూతాల సాక్షిగా, దేవుడు మెచ్చాలి. లేదా కనీసం ఇప్పుడైన ప్రతి వారం సాధన పురోగతిని చెప్పడం మొదలు పెట్టగలరు. ఇది మీకే లాభము.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,341,473; 104 తత్వాలు (Tatvaalu) and views 253,856 Dt : 22-Jun-2023, Upd Dt : 22-Jun-2023, Category : General
Views : 448
( + More Social Media views ), Id : 1812 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
5 ,
years ,
Arishadvarg ,
Ashtavyasan ,
slavery ,
answer ,
7 ,
questions Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments