ధైర్య సాహసోపేతమైన నిర్ణయం - ప్రకాశం జిల్లా ఎస్పీ కౌశల్ - 50 మంది పైగా సిబ్బంది పై చర్యలు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1562 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1597 General Articles, 54 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Respected Prakasam Dt SP kaushal garu,

Congrats and salute to your brave decisions to correct the district police system. Your aim is only the moral duty, always doing good for the public. No political decision, at all. We are seeing the great dare news, either suspend or transfer around more than 50 people and giving that info to media openly.

We are still not able to believe this news, because this will happen only in movies, but it is happening in real life. We appreciate all your dedication, decisions and changes to give best from police brothers.

God should give enough strength, health and support. Our DGP and IG should support you and keep here for long time. Thanking you sir.

గౌరవనీయులు ప్రకాశం జిల్లా ఎస్పీ కౌశల్ గారికి నమస్కరించి వ్రాయునది.

జిల్లా పోలీసు వ్యవస్థ లోని లోపాలు తొలగించేందుకు, మీరు తీసుకుంటున్న ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలకు మా ధన్యవాదములు. మీ లక్ష్యం ఒకటే, నీతి వంతమైన కర్తవ్యం, ప్రజలకు ఎప్పుడూ మంచి జరగాలి. అదీ రాజకీయ నాయకుల, జోక్యం లేకుండా. వార్తలలో మీ గొప్ప ధైర్యవంతమైన నిర్ణయం, షుమారు 50 మంది పైగా పోలీసులు బదిలీ లేదా సస్పెన్షన్, ఆ సమాచారమంతా మీడియాకు ఇవ్వడం.

మేము ఇప్పటికీ నమ్మలేకపోతున్నాము, ఎందుకంటే ఇది సినిమా లోనే సాధ్యం. కానీ నిజ జీవితం లో జరుగుతుంది ఇప్పుడు. మీ సంకల్పాన్ని, నిర్ణయములు అన్నిటిని, సమర్ధిస్తున్నాము అభినందిస్తున్నాము.

దేవుడు మీకు అండను, బలం ను, ఆరోగ్యం ను అందించాలి. డీజీపీ, ఐజీ గార్లు కూడా మిమ్మల్ని సమర్దించి, మాకు ఎక్కువ కాలం ఎస్పీ గా కొనసాగించాలి అని కోరుతున్నాము.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1597 General Articles, 54 Tatvaalu
Dt : 06-Sep-2020, Upd Dt : 06-Sep-2020, Category : General
Views : 527 ( + More Social Media views ), Id : 681 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : courageous decision , prakasam , district , sp , kaushal , action , staff members
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content