Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
సిక్కు సోదరులు దేశ భక్తులు, మంచి వారు , ఎవరికీ కీడు చెయ్యరు. వారి గుడి గురుద్వారా. ఎప్పుడూ మధ్యాహ్నం ఉచితం గా భోజనం పెడతారు ఇక్కడ ప్రతి గురుద్వారా లో.
ఈ వీడియో లో చూసే గుడి , ఉత్తర అమెరికా లో నే పెద్దది. ఈ గురుద్వారా సిలికాన్ వాలీ లో ఉంది. చిన్న వెబ్సైట్ విలేఖరి గా అమ్మ తో కలసి ఇలాంటి కార్యక్రమాల కు వెళతా. మంచి ఉంటే , అందరూ మనవాళ్ళే, లోకమంతా మనదే.
ఈ 20 ఏళ్ళ లో, ఏ మన హిందూ గుడి లో, ఈ రకంగా ఇంత ఉచిత అన్నదానం చూడలేదు. గుడి బయట ప్రాంతంలో చూడండి వీడియో లో. నాలుగు దిక్కుల , 8 స్టాల్స్ పెట్టి ఉచితం గా ఎంత ఆహారం/భోజనం పంచుతున్నారో వందల మందికి, ఎర్రటి ఎండలో.
గురుద్వారా కి వెళితే , నెత్తిన రుమాలు లాంటి గుడ్డ కట్టుకోవాలి. ఆడవారు కొంగు లేదా చున్నీ కప్పుకున్నా చాలు. వారి సాంప్రదాయం ని తప్పక గౌరవించాలి.
రొట్టెలు, కూరలు, జాంగ్రీ , జిలేబీ , కూల్ డ్రింక్స్ ఎండకు , పావ్ బాజీ , పెరుగు , టీ. . . పెద్ద లిస్టు , తిన్న వారికి తిన్నంత. సిక్కు సోదరులు, పుణ్యాత్ములు.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2277 General Articles and views 2,765,957; 104 తత్వాలు (Tatvaalu) and views 290,649
Dt : 29-Mar-2019, Upd Dt : 12-Apr-2019, Category : America
Views : 1344
( + More Social Media views ), Id : 66
, Country : USA
Tags :
Hola Mahalla ,
Gurdwara ,
San Jose ,
CA ,
USA
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments