If God is not in your heart then only touch Guru Idol - Please help to stop Corona - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1691 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1726 General Articles, 86 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

గురు సాయంత్ర మరి రాత్రి, 2 హారతులు (ఒక్కోటి 20 min) లో, ఎలుగెత్తి పాడే భాగ్యం, ముందుండి పూజారి లా దీప పళ్ళెం తో చప్పట్లు తో - 25 వ వారం (Jul 21 నుంచి).

THU evening & night harathi (each 20 min), front side like Priest holding lamp tray or clap sing - 25 wk (from Jul 21).

అమ్మ ఆరోగ్యం తో పాల్గొనే భాగ్యం, కుర్చీ, ప్రసాదం, ఆ దేవుని దయ.

Mom blessed to participate with health, having chair, prasadam. Grace of God.

హారతులుకు, జనాలు చుట్టూ తిరగకుండా,తాడు కట్టి ఆపడం, చప్పట్లు తో హారతి. పెద్ద చదువు వారు కూడా, చూసి పాడరా?

While harathi, stop folks move around Guru by rope. Everyone sing with claps. Even well-educated, won't read book sing?

మీరూ గౌరవం గా, కాసేపు చూసి పాడమని/ చప్పట్లు తో, నిలబడమని, చేస్తూ, చెపుతారు కదూ

By respect you could stand, read/ clap and sing for a while, and explain others

Today while harathi requested devotees, better not to touch God Idol and don't increase corona as responsible citizen.

ఈరోజు హారతులు అప్పుడు భక్తులు కు, దయచేసి విగ్రహాన్ని తాకవద్దు కరోనా ను పెంచవద్దు, బాధ్యత గల పౌరునిగా అని కోరాము.

If you think that God is not inside of your pure heart and at your own risk, you can touch Idol. We are not stopping you. We came to temple just to practice devotion by prayer only.

దేవుడు మీ మంచి హృదయం లో లేడు అనుకుంటే , మీ సొంత రిస్క్ తో విగ్రహాన్ని తాకండి, అది మీ ఇష్టం. మేము మిమ్మల్ని ఆపడం లేదు. మనం గుడికి భక్తి భావం సాధన ప్రార్ధన కు మాత్రమే వచ్చాం.

But what about each devotee hands and Idol Sanitization? అయితే ప్రతి భక్తుడి చేతులు మరియు విగ్రహాల పరిశుభ్రత గురించి ఏమిటి?

You are also giving trouble to others, kids and may become reason to close the temple like last time 2020 march, it is up to you.

మీ వలన ఇతరులకు, పిల్లల కు ఇబ్బందులు కలిగించి, గతంలో 2020 మార్చి లాగా గుడి మూయించాలి మీరు కారణమై అనుకుంటే మీ ఇష్టం అని కోరాము.

We have to touch and worship the feet of our parents first. Lord Ganesh proved this in the test with his younger brother Karthikeya.

ముందుగా తల్లిదండ్రుల పాదాలను తాకి పూజించాలి. ఈ విషయాన్ని గణేష్ తన తమ్ముడు కార్తికేయతో పరీక్షలో నిరూపించాడు.

Total 20 + 20 (both harathi) folks didn't touch by understanding the meaning, just left with namaskaram.

మొత్తము 20 + 20 (రెండు హారతులు) మంది భావం అర్థం చేసుకుని ఎవరూ తాకలేదు,  గమ్ముగా నమస్కారం చేసుకుని వెళ్ళారు.

You also please explain to folks in your area and try to stop the increase of Corona. Thanks for your help for good.

మీరు కూడా మీ పరిధిలో అందరికీ చెప్పి, కరోనా పెంపును ఆపే ప్రయత్నం చేస్తారు కదూ. మంచి కోసం మీ సహాయం కు ధన్యవాదాలు  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1726 General Articles, 86 Tatvaalu
Dt : 30-Dec-2021, Upd Dt : 30-Dec-2021, Category : General
Views : 410 ( + More Social Media views ), Id : 1284 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : god , heart , touch , guru , idol , corona , responsible , citizen
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content