పాటతో పరమార్ధం- శ్రీరామదాసు - శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ - ANR, నాగార్జున, సుమన్, స్నేహ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2180 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2215 General Articles and views 2,478,244; 104 తత్వాలు (Tatvaalu) and views 266,146.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Sri Ramadasu - Shuddha Brahma Parathpara Rama - ANR, Nagarjuna, Suman, Sneha

ఆ బ్రహ్మము ఎవరు, ఆ రాముడే, మరి ఆ పరమేశ్వరుడు ఎవరు ఆ రాముడే. శేష తల్పము పై నిద్రించే వారు, ఆ రాముడే. బ్రహ్మతో అమరులతో పూజించబడే వారు ఎవరు, ఆ రాముడే. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతా రామ. ఎక్కడ ఏనోట విన్నా ఈ భజనలే, రామ నామ మంత్రమే.

Who is Brahma, Rama, and who is Parameswara, Rama. Who sleep on the Sesha Talpa, that is Rama. Who is worshiped by Brahma and the Devata, that is Rama. Rama Rama Jaya Raja Rama, Rama Rama Jaya Sita Rama. Wherever you hear these bhajans, the name of Rama is chanted.

మరి ఆ రాముడు సీతమ్మ లక్షణాలు, ఆ సుగుణాలు, మన ఇంట్లో, మన భాగస్వామి లో, మన పిల్లలు లో ఉన్నాయా అంటే, మాత్రం నోరు పెగలదు. ఏదో పూజ చెయ్యమంటే చేస్తాము గానీ, ఆ లక్షణాలు మా వంశానికి ఎలా వస్తాయి అండి. అవి వస్తే, మా కుటుంబం/ సంఘం/ సమాజం మనశ్శాంతి గా జీవించదా అంటారు.

And if those qualities of Ram Seetamma are present in our house, in our partner, in our children, we can't speak. If we want to worship something, we do it, but how do those traits come to our clan? If they come, will our family/ community/ society live peacefully?

అంటే, సమస్యలకు కారణం, తమ మానసిక బలహీనత అని అందరికీ తెలుసు. కానీ ఒప్పుకోకుండా, ఇల్లు మారతాము, ఊరు మారతాము, వ్యాపారం మార్చుతాము, మతం మారతాం, భాగస్వామిని మార్చుతాం అంటారు.

That is, everyone knows that the cause of the problems is their own mental weakness. But without admitting it, we say we change house, we change town, we change business, we change religion, we change partner.

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
కాళాత్మక పరమేశ్వర రామ
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
కాళాత్మక పరమేశ్వరా రామ

శేష తల్ప సుఖ నిద్రిత రామ
బ్రహ్మాద్యామర ప్రార్ధిత రామ
శేష తల్ప సుఖ నిద్రిత రామ
బ్రహ్మాద్యామర ప్రార్ధిత రామ

రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ

ప్రియా గుహ వినివేదిత పద రామ
శబరి దత్త ఫలసల రామ
ప్రియా గుహ వినివేదిత పద రామ
శబరి దత్త ఫలసాల రామ

హనుమత్ సేవిత నిజ పద రామ
సీత ప్రాణాధారక రామ

రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీత రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీత రామ

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
కాళాత్మక పరమేశ్వరా రామ
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
కాళాత్మక పరమేశ్వరా రామ  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,478,244; 104 తత్వాలు (Tatvaalu) and views 266,146
Dt : 04-Feb-2024, Upd Dt : 04-Feb-2024, Category : Songs
Views : 661 ( + More Social Media views ), Id : 1999 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Ramadasu , Shuddha , Brahma , Parathpara , Rama , ANR , Nagarjuna , Suman , Sneha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content