Without helping yourself and old parents, how can you serve others without selfishness? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2179 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2214 General Articles and views 2,474,625; 104 తత్వాలు (Tatvaalu) and views 265,881.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ముందు మీకు మరియు మీ ఓల్డ్ పేరెంట్స్ కు సహాయం చేసుకోకుండా, ఇతరులకు నిస్వార్ధము గా ఎలా చేయగలరు? ఏనాటికీ చేయలేరు, అదంతా భ్రమ నటన.

Without helping yourself and your old parents, how can you serve others without selfishness? You can't do it, so it is acting illusion.
2 min read time.

ప్రశ్న - ఏవండీ కరోనా వలన దెబ్బతిని, ఒక ఏడు పైనా ఆర్ధికముగా ఆదాయము లేక ఖర్చులు పెరిగి మరియు ఇతర సమస్యలతో మునిగి తేలుతూ, జీవితం కష్టము గా ఉంది. ఇన్ని రోజులు భరించాను, కానీ ఇక మా పెద్దలను ఒంటరిగా ఇంట్లో లేదా ఆశ్రమములో విడుద్దాము అనుకుంటున్నా త్వరలో. అది తప్పు అని తెలుసు, కానీ తప్పనిసరి పరిస్థితి. మీ కష్టాలు ఇబ్బందులు తెలుసు, మీవి చదివాను. నా ఆలోచన తప్పు అయితే, వేరే మార్గము చెప్పగలరు, అందరితో పాటుగా.

Due to corona, from more than one year less income and more expenditure issues and other issues, so life is very difficult. These many days I faced them, but now I want to leave my elders alone at home or in old age home soon. I know it is wrong, but no other option. I read your own issues problems and know about them. If my thinking is wrong, tell me the best way along with others.

జవాబు - ధన్యవాదాలు, మనసు విప్పి మాట్లాడినందుకు, అందరి ఎదురుగా చెప్పమన్నందుకు కూడా మెచ్చుకోవాలి, ఎందుకంటే చాటుగా నటించేవారు ఎంతో మంది ఉంటారు తమకు లేని సమస్యలు చెప్పి.

Thanks for your open mind discussion in front of others, I appreciate that. Because there are people who are acting by saying something which are not real issues.

కానీ మనవి చదివికూడా మీకు ఈ ఆలోచన వచ్చింది అంటే, త్రికరణ శుద్ది గా చదవలేదు, చదివినా అర్ధము చేసుకోలేదు అని అర్ధము.

But you said, you read my issues but still you got this thought means, you didn't read and understand that with concentration.

మీరు భగవంతుని భౌతిక పూజ చేస్తూ, మానసిక ధ్యానము చేస్తూ, భగవద్గీత ను చదివి ఆచరణలో పెడుతుంటే, అందులో సమతా స్థితి అని ఒక పదము ఉంటుంది గమనించారా? అంటే, సుఖమైనా పొంగనివాడు దుఖమైనా కుంగని వాడు, వాటిని సమముగా చూసేవాడు. అంటే, ఏ విషయములో అయినా, ఎవరి విషయములో అయినా, తన ప్రేమ మారదు.

If you doing physical God puja, meditation and reading Bhagavad-Gita and implementing it in life, you might find a word, state of equality Samatva. That means we should not feel any difference between happy (no excitement) or unhappy (no depression), see them equally. That means, feel same affection responsibility in anything or with anyone.

మీకు సంవత్సరముగా ఆదాయం లేకపోతేనే, మీరు ఉన్న ఊళ్ళో ఖర్చుకు మీరు భయపడి, పెద్దలను వదిలేస్తే, మరి 3 ఏళ్ళకు పైగా అదేపరిస్థితి లో ఉండి అంతకన్నా రెట్టింపు ఖర్చులో ఉండి, మరి నేను కూడా మా పెద్దలను వదిలేయాలి కదా? మీకన్నా ఘోరమైన పరిస్థితిలో ఉన్నా కదా?

If you don't have a year income and scared about expenditures and ready to leave elders, what about my position without income from more than 3 years and same situation with twice expenditures? I didn't leave my elders, even though I am in more bad position than you.

అందుకే నా దగ్గరివారితో మీలాంటి నా గురువులతో ఎప్పుడూ నాది ఒకటే మాట - మీరు లక్ష మందికి లక్ష రూపాయల సహాయము చేసారు అనే మాట కన్నా విలువైనది, మీలో ఉన్న అరిషడ్వర్గాలను జయించడానికి మీరు ఏమి చేసారు ఇన్నాళ్ళు, ఏమి చేస్తున్నారు ఇప్పుడు? మీ ముదుసలి తల్లి దండ్రులకు దగ్గర ఉంచి, ఏమి చేసారు?

That's why I used to tell my nearest dearest and gurus like you - Even if you help lakhs on one lakh people, still it is nothing compared to what you did till now and what are you doing now to conquer your arishadvarg? What you did for your own elder parents by keeping them with you?

మీకు మీరు ముందు సహాయం చేసుకోకుండా, ఇతరులకు నిస్వార్ధము గా ఎలా చేయగలరు? ఏనాటికీ చేయలేరు, అదంతా భ్రమ నటన.

Without helping yourself, how can you serve others without selfishness? You can't do it, so it is acting illusion.

మీ ప్రశ్ననే తప్పు, తెలివిగా అడిగాను అని అనుకుంటున్నారు, కానీ మీ నాటకీయతను అది నిరూపిస్తుంది. ఎందుకంటే, మీ నిర్ణయం లో కష్టాలలో సమభావన లేదు, నిజాయితీ లేదు.

Your question itself is wrong, you might be thinking as intelligent question, but it is proving your acting/ inside nature. Because, your decision in hard time is not showing honesty and equality.

ఒకవేళ నిజాయితీ ఉండి, వీరిని కూడా వదిలినా, మీరు ఒక్కరే విడిగా ఉండి సుఖపడాలి అనుకోవడం కూడా తప్పే కదా ఒకసారి జీవిత భాగస్వామిని కట్టుకున్నాక, పట్టుకున్నాక?

Even if you have honesty and leave other folks, still you want to be alone and enjoy/ happy yourself is also wrong after marring someone.

అందుకే పెళ్ళి కి ముందే ఆలోచన చెయ్యాలి, ఈ పరిస్థితులు అన్నీ కూడా.

So you have to think all these situations before the marriage.

ముదుసలి పెద్దలను వదులుతాను అన్నారే కానీ, తప్పని సరి పరిస్థితి లో జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా వదులుతాను అని అనలేదు. ఎవరికి ఎక్కువ ఖర్చు, పెద్దలు పిల్లల లో?

You said I want to leave elders, but you didn't say in this hard time, I want to leave my life partner and kids also. Who will have more expenditures, elders vs kids?

మీరు ఒకవేళ ఆత్మను అమ్ముకుని కట్నం, ఉద్యోగం, వీసా, అందం, ధనం, ఆస్తి, అవకాశం, అవసరము కు అమ్ముడుపోయారా? అది చెప్పగలరు ధైర్యముగా. అది ఎవరు బయటకు చెప్పరు, అంగీకరించరు కదా? అంటే, మీరు చెప్పేవి అబద్దాలు మీ కష్టాల గురించి అనవచ్చునా?

By any chance, did you sell your soul and sold for dowry, job, visa, beauty, money, assets, opportunity, or need? Tell the truth with dare. No one will tell that openly and agree that, correct? So someone can say, you are lying about your hard time?

పెద్దనగరాలలో విదేశాల్లో లక్షలు కోట్లు ఉన్నవారు ఇల్లు ఉన్నవారు కూడా, పేరేంట్స్ దగ్గర ఇవే ఏవో అర్ధము లేని కారణాలు చెపుతున్నారు, ఆత్మ ద్రోహముతో.

Even people, who has lakhs crores assets house, living in big cities and foreign countries are saying same meaningless reasons about their parents, by cheating their own soul.

పెంపక సంస్కార లోపం ఉన్నప్పుడు, ఇలాగే అనిపిస్తుంది అందరికీ, నిస్సహాయులను దూరముగా వదలాలని.

If there is a defect in their Samskara while growing, it appears like this, to leave helpless people far.

మీ పెద్దల గురించి ఎవరూ వచ్చి మిమ్మల్ని అడగరు, కాబట్టి నిస్సహాయత లో ఉన్న వారిని వదిలేస్తారు. ఇతరులు కూడా అలాంటి కన్నతల్లి తండ్రి ద్రోహులే కాబట్టి ఎవరూ అడగరు.

No body will ask you about your elders, so you can leave the helpless. Others are also like cheaters of their own parents, so they won't ask.

జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా వదిలితే, వారు కోర్ట్ కు టీవీ కి పేపర్ కు వెళతారు అంతేనా? వారి బంధువులు కూడా నిలదీస్తార్తు కదూ?

If you leave life partner and kids also then they will go to Court, TV and Paper, correct? Their relatives also will question you, true?

జీవిత భాగస్వామికి, పిల్లలకు నేనే దిక్కు కదా పాపం నన్ను నమ్మి వచ్చారు అంటారా? మరి మీ ముదుసలి తల్లి దండ్రూలకు కూడా, మీరే దిక్కు కదా? ప్రభుత్వం కూడా చెప్పింది, పిల్లలు చూడకపోతే, కేసులు పెట్టండి అని.

You might say, my life partner and kids believed me and came to me. Then who is the believer of your parents, not you? Govt is also saying, if kids are not taking care of you, put cases on them.

పేరెంట్స్ కి నిజముగా తమ పిల్లల మీద ప్రేమ ఉంటే, కేసులు పెట్టాలి. ఎందుకంటే పిల్లలు మారకపోతే, రేపు మనుమల చేతిలో ఇదే బాధపడతారు కదా?

If parents really loves their children they have to put cases on them. Because if children didn't change, tomorrow they will face same pain from their grand children, correct?

టీవీ పేపర్ వారూ వార్తలు లేక ఖాళీగా ఉన్నారు మీ పెద్దలు వెళితే, మీకు సమర్పించిన తమ జీవిత చరిత్ర త్యాగాలను బహిరంగముగా చెపుదాము అనుకుంటే. మేము కూడా వారి వైపే, వారి మాటలలో పరిస్థితి లో నిజాయితీ ఉంటే.

TV Paper also doesn't have much news, if your parents go to them and explain how they put their life for you openly and they will telecast it. We also support them if they have moral justice from their side.

కాబట్టి సమన్యాయం, ఎవరినీ వదలొద్దు, ఎవరినీ దూరం గా పెట్టొద్దు, అందరికీ అవే సౌకర్యాలు.

So the equal justice is don't leave anyone, don't keep far anyone, give equal facilities to all.

అగ్నిలో చెయ్యి పెట్టాక, మండుతుంది అన్న భయము ఉండకూడదు. అదే వేదాంతం, జీవిత సత్యం.

Once you put hand in fire, don't scare about burning. That is truth of life, that is philosophy.

మీ జీవిత భాగస్వామి, పిల్లలు మీ ఎన్నిక కావొచ్చు. కానీ మీ తల్లి దండ్రులు భగవంతుని దీవెన. కాబట్టి, దేవుడికి ద్రోహము చెయ్యవద్దు, ఫలితాలు మీరే అనుభవించాలి.

Your partner and kids may be your choice. But parents are God gift. So don't cheat God, you have to face the results.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2214 General Articles and views 2,474,625; 104 తత్వాలు (Tatvaalu) and views 265,881
Dt : 17-Nov-2021, Upd Dt : 17-Nov-2021, Category : General
Views : 966 ( + More Social Media views ), Id : 1277 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : helping , yourself , parents , serve , others , selfishness , acting , illusion
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content