నీతి నియమాలు లేని మలిన మనసుతో దేవుని తో నటించే భక్తులం - దిగజారిన కుటుంబ విలువలు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2105 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2140 General Articles and views 2,085,429; 104 తత్వాలు (Tatvaalu) and views 237,309.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఓ ఉత్తమ పెద్దల ఆలోచన సాంప్రదాయం ఇది, తమ సంస్కారము ను బట్టి, పేర్లు ఊర్లు వద్దు. రాబోయే రోజుల్లో ఫలితాలు గుర్తుకు దాచుకుందాము. దయచేసి, ఇలా మాత్రం ఉండవద్దు, కుటుంబాలు విలువలు పతనం అవుతాయి సుమా. - - -

అబ్బాయి, మా దేవుడు మీద ప్రమాణం చేసి మనస్సాక్షి గా, సమాన స్ధిర న్యాయం ధర్మం గా, ఈ మాటలు చెబుతున్నాము.

రేపు మా కోడలు, మా కూతురు కూడా ఇలా చేసినా, మేము ఏమీ బాధ పడుము, మంచి చెప్పము, తమ దౌర్భాగ్య పరిస్థితిని బట్టి అలా చేశారు.

మా ఇంటి వంశం ఆడపిల్లలు కష్టాలు మీకేం తెలుసు, ఎవరి బాధలు వారివి, అని సర్దుబాటు చేసుకుని, సహకారం ఇస్తాము. పల్లు ఎత్తు మాట అనం బాధపడం.

ఆనందం గా మేము, మా పిల్లలు మరియు మా వంశ సంస్కారం అదే అని ఇంకా ప్రోత్సాహం చేస్తాం.

1. మొగుడు బతికి ఉన్న కూడా, సంవత్సరం కు నెల రోజులు, సహజీవనం లేదా ఉంచుకున్న దానిలా ఉంటే చాలు, తాళిని ఎగతాళి చేస్తూ, ధన సంపాదన మత్తులో.

2. మొగుడు ఇంకొకరు తో, మా ఇంటి ఆడవాళ్ళు ఇంకొకరు తో 10 రోజులు యాత్రలకు తిరిగి రావచ్చు ను. విడాకులు ఇవ్వము, మనశ్శాంతి పొందనీయము.

3. గతి లేని వారిలా తిరుపతి లేదా ఇంకో యాత్రా టిక్కెట్లు, దారిలో భోజనం ఫలహారం పోయిన డబ్బు, ముష్టి గా తప్పు లేదు. సంపాదించే భర్త ను చవటను చేయడం, పుట్టింటీ వారిని వెధవలను చేయడం, మా ఇంటి సాంప్రదాయం.

4. తెల్లవారుజామున కూడా దినాలకు ఊళ్ళ వెంట స్నేహితులతో తిరుగుతాం తప్పు లేదు.

5. అత్త సేవ మరియు అమ్మ సేవ, మొగుడు తో కాపురం, కూతురు దగ్గర ఉండటం, మాకు పిల్లల 5 వ ఏడు దగ్గర నుంచి కష్టం, ఇష్టం లేదు. పిల్లలు పుట్టాక కూడా, కన్న తల్లి, సేవకురాలు గా కాఫీ కాసి ఇవ్వాలి.

6. బతికున్న అమ్మ మరియు అత్త ను ఏళ్ళుగా, లక్షల విలువైన ఆస్తి పసుపు కుంకుమ కింద తీసుకుని, వదిలేసి నా, మాకు ఇబ్బందులు లేవు. ఇచ్చిన వారు లేదా ఎవరైనా నీతి చెపితే సహించం.

7. మేము అందరి ఎదుట మా శైలి కరెక్టే అని ఒప్పుకుంటాము. కూతురు, కోడలికి కూడా పంపుతాము, నేర్పుతాము ఇలాంటి మంచి లక్షణాలు. మా బిడ్డ లు అయినా, ఇతరుల బిడ్డ లు అయినా నీతి ఒకటే.

8. మమ్మల్ని దేవుడు శిక్షించలేడు, మా కంపు నోరు తెరచి రోడ్డు ఎక్కితే, దేవుడు కూడా పారిపోతారు

మేము మా పెద్దలకు అలాగే చేశాము, మా కూతురు కోడలు మాకు అలాగే చేయాలి. ఈరోజులు అలాగే ఉన్నాయి, ఇదే కరెక్ట్ అంటాము.

మేము ఇళ్ళకు వెళ్ళేది, మమ్మల్ని ప్రశ్నలు వేసేది, మా అబద్ధాలు నమ్మేది, మాలాంటి తప్పుడు వారే, అవసర అవకాశ వాదులే, మాట తప్పే వారే.

తల్లి సేవ ఎందుకు చేయవు అంటే పెళ్లి అయింది మాకు అనవసరం అంటా. మరి అత్త సేవ ఎందుకు చేయవు అంటే, మొగుడు మాలాగే నీతి కృతజ్ఞతలు విశ్వసనీయత లేని వాడు, పసి కూతురు కే దగ్గర లేడు, నేను హాస్టల్ లో వదిలా, అమ్మ అయ్య ను ఎప్పుడో వదిలించుకున్నాడూ డబ్బు ముట్టచెప్పి, లేకపోతే నేను అత్తయ్య మావను ను పువ్వు ల్లో పెట్టి విదేశాలలో చూసుకోనా అంటా.

మరి మొగుడుతో ఎందుకు ఉండవు అంటే, నాకు పడదు, సంవత్సరం కు ఓ నెల చాలు లే సహజీవనానికి అంటా, మరి విడాకులు ఎందుకు ఇవ్వవు అంటే, పది మంది ముందు నటించడానికి అడ్డానికి తాళికి గౌరవం భయం భక్తి అంటా,

నరం లేని నాలిక నోటి కి ఏది వస్తే ఆ అబద్ధాలు చెబుతా.

మరి ఇక నువ్వు ఎవరితో ఎప్పుడు కలసి ఉంటావు సేవ చేస్తావు అంటే, నా పిల్లల చదువులు పూర్తి అయితే, పిల్లలు తో ఉంటా అంటా.

అదేమిటి పిల్లలకు పెళ్లి చేయవా అంటే, మమ్మల్ని చూసిన మా కూతుళ్ళు మొగుడు తో కాపురం ఎందుకు చేస్తారు, ధనం సంపాదించడం ముఖ్యం అని, మాతో నే ఉంటుంది, మా అడుగు జాడలలో నడుస్తుంది. వాళ్ళ కాపురం కూడా మాలాగే అగ్గి బుగ్గి సుగ్గి చేస్తా, ఒకచోట ఉండనివ్వము.

మేము పరుల సేవలో ఉంటూ, ఉచితం యాత్రా టిక్కెట్లు ఏదైనా వేస్తే , మొఖాన 4 మెతుకులు విసిరితే, ఎగరేసుకుంటూ బజారు వారిలా, ఇంట్లో ఒంట్లో సత్తువ చచ్చిన దాకా, అడ్డు అదుపు లేకుండా, ఊర్ల వెంట, పుట్టిల్లు మెట్టినిల్లు కాని వారి వెంట, ఎవడి మాట వినకుండా, గాడెద్దులా తిరుగుతా.

మేము చివర్లో మంచం రోగాలు తో ఎక్కితే, ఇన్నాళ్ళు మాకు టిక్కెట్లు ముష్టి వేసి న వారే , మాకు సేవలు చేసి కట్టె కాలుస్తారు.

ఎందుకంటే సంపాదన ముఖ్యంతో, మొగుడు పిల్లలు కూతుళ్ళు అందుబాటులో ఉండరు, ఉండనీయను.

మీ పిల్లలు కూడా మాలాగే పెద్దలు మాట వినక, వారి పరువు తీస్తూ, కాపురం చేయకుండా, చేతులు చాపి దేబిరిస్తూ, ఊరోళ్ళు కొంపలు పట్టుకుని తిరుగుతూ ఉండాలి సుమా. మా గాలి పయన మిత్రులు కు శుభాకాంక్షలు.

ఇట్లు

నీతి నియమాలు లేని మలిన మనసుతో దేవుని తో నటించే భక్తులం

A devotee who pretends to be with God with a defiled mind that has no rules of morality - degraded family values  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2140 General Articles and views 2,085,429; 104 తత్వాలు (Tatvaalu) and views 237,309
Dt : 21-Apr-2022, Upd Dt : 21-Apr-2022, Category : General
Views : 1849 ( + More Social Media views ), Id : 1362 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : devotee , pretends , god , defiled , mind , rules , morality , degraded , family , values
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content