నాయనమ్మ తాతల పరువు నిలిపే, ఒక్క మనుమడైన లేదా మనవరాలైనా ఉన్నారా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1728 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1763 General Articles and views 1,277,719; 90 తత్వాలు (Tatvaalu) and views 175,519.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

జిల్లా రాజధానిలో లో ఉంటున్న స్వర్గీయ తాత గారి చిన్న కుమారుడు బాబాయి, మన తాత మరియు నాయనమ్మ పరువు, 2016 నుంచి జనం మధ్యలో తీస్తుంటే, ఆ నాయనమ్మ ల మనవడి గా, వారియందు ఉన్న గౌరవ మర్యాద కృతజ్ఞతలు, పరంగా, వారి పరువు నిలబెట్టడానికి,

నేను బాబాయి కుటుంబంలో, ప్రతి ఒకరు కి, నిర్మొహమాటంగా ఇది తప్పు, ఇలా చేయడం అని చెపుతూ, వారి ఇంట భోజనం కూడా చేయకుండా, వారి పాపాలు లో, పాలు పంచుకోకుండా, దూరంగా ఉన్నాను.

మరి సొంత నాయనమ్మ తాతల పరువు, నడి బజారు లో, కేవలం పీనాసితనం తో ధన వ్యామోహం తో, పుట్టెడు అబద్ధాలు తో ఎగకొట్టాలి అన్న దురుద్ధేశాలు తో, ఇతరులను ధనం తగ్గించుకోండని దేబిరిస్తూ ఆలస్యం చేస్తూ,

ఆ బాబాయి కుటుంబం చేస్తున్న అరాచకాలు కు, దూరంగా ఉండి, మంచిగా మారమని చెప్పే, సొంత తాత నాయనమ్మ లకు కృతజ్ఞతలు విశ్వసనీయత మర్యాద గౌరవం, ఇచ్చే మరియు నిలిపే, సంస్కారము గల ఒక్క మనుమడైన లేదా మనవరాలైనా ఉన్నారా?

ఇప్పుడు అయినా, మన తాత నాయనమ్మ ల పరువు కాపాడండి, తెలిసీ గమ్ముగా ఉంటే, ఆ పాపం మీ కుటుంబం కూడా పంచుకుంటే, తర్వాత అయినా ఆ తాతల యెడల చేసిన, నమ్మకం ద్రోహం మీకూ అంటినట్లే.

ఇంకా అందరి ఎదురు గా, మన వంశము ఇంటిపేరు పరువు తీయించాలని, సంవత్సరం గా ఎదురు చూస్తున్నారా? తప్పు సుమా.

ఈ మెసేజ్ లు అన్ని బాబాయి, మీ మరియు మా ప్రత్యర్ధులు దగ్గరకు కూడా పోవచ్చు, వారు ఇంకా మన పరువు తీస్తారు.

దానికి కారణం, నిర్లక్ష్యంగా గమ్ముగా ఉన్న మీరు మరియు బాబాయి కుటుంబం దే బాధ్యత, అని రాము గోపీతో చెప్పాడు, తనకు మరియు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆవేదనతో నిలదీస్తూ.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1763 General Articles and views 1,277,719; 90 తత్వాలు (Tatvaalu) and views 175,519
Dt : 28-Jan-2021, Upd Dt : 28-Jan-2021, Category : General
Views : 593 ( + More Social Media views ), Id : 943 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : grandchildren , great name , dignified , grandparents , uncle , capital , interest , cheat
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content