బాబు వినరా అన్నా తమ్ములా కథ ఒకటీ, పండంటి కాపురం, గుమ్మడి, ఎస్వీఆర్, కృష్ణ, విజయ నిర్మల - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,822; 104 తత్వాలు (Tatvaalu) and views 225,103.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఉమ్మడి కుటుంబములో కలసి ఉంటే, ఎంత ఆనందముగా, అండగా ఉంటుందో ఈ సినిమా చూసి, గతాన్ని తలచుకుందాము, కాసేపు సంపదలతో ఆస్తులతో నాగరికతతో, ఏమి పోగొట్టుకుంటున్నామో తలచుకుందాము.

నేడు అన్న దమ్ములకు, అక్కా చెళ్ళెళ్ళకు, తల్లి తండ్రి పిల్లలకే పడటం లేదు. ఇంట్లో భాగస్వామి పిల్లలతోనూ తగువులే. స్వేచ్చ, సంపాదన ఎక్కువయ్యి, మనశ్శాంతి తక్కువ అయ్యింది.

అందరివీ ఒంటరి బతుకులే, 10 మంది జనం ఉన్నా ఇంటి నిండా, పైన పటారం లోన లొటారం. కనీసం ఆనాటి బంధాలను అయినా తలచుకుని, ఆనందపడదాము, అంత కన్నా చేయగలిగింది ఏమీ లేదు, ఈ ప్రాపంచిక మత్తులో, అరిషడ్వర్గాల బానిసత్వములో, పతన పరుగులలో.

బాబూ..వినరా..,అన్నా తమ్ములా. కథ ఒకటీ
కలతలు లేనీ..నలుగురు కలిసీ..
సాగించారు పండంటి కాపురం
బాబూ..వినరా..,అన్నా తమ్ములా. కథ ఒకటీ

ఒక్క మాటపై, ఎపుడు నిలిచారు వారు
ఒక్క బాటపై, కలసి నడిచారు వారు - 2 సార్లు మొత్తము
అన్నంటే తమ్ములకు, అనురాగమే...
అన్నకు తమ్ములంటే, అనుబంధమే...
బాబూ..వినరా..,అన్నా తమ్ములా కథ ఒకటీ..

చల్లని తల్లీ, ఆ ఇల్లాలు,
ఇంటికి, వెలుగై నిలిచెనూ..2
పిల్లలకూ..పెద్దలకూ..తల్లివంటిదీ..
ఆ ఇల్లు ఆమెతో స్వర్గమైనదీ
బాబూ..వినరా..,అన్నా తమ్ములా కథ ఒకటీ..

అన్న మనసులో వున్నవి, ఎన్నో కోరికలూ
తమ్ములకు జరగాలి, పెళ్ళీ పేరంటాలు
పిల్లలతో ఆ ఇల్లు, విలసిల్లాలీ
కలకాలం ఈలాగే, కలసివుండాలీ

బాబూ..వినరా..,అన్నా తమ్ములా. కథ ఒకటీ
కలతలు లేనీ..నలుగురు కలిసీ..
సాగించారు పండంటి కాపురం
ఆఆ...ఆఆ...ఓఓఓ...ఓఓఓ..

Babu Vinara anna tammula kadha okati, Pandanti Kapuram, GummaDi, SVR, Krishna, Vijaya Nirmala, Ghantasala

బాబు వినరా అన్నా తమ్ములా కథ ఒకటీ, పండంటి కాపురం, గుమ్మడి, ఎస్వీఆర్, కృష్ణ, విజయ నిర్మల

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, మనసు నియంత్రణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,822; 104 తత్వాలు (Tatvaalu) and views 225,103
Dt : 17-Oct-2022, Upd Dt : 17-Oct-2022, Category : Songs
Views : 475 ( + More Social Media views ), Id : 1589 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : babu , vinara , anna , tammula , kadha , pandanti , kapuram , gummadi , svr , krishna , vijaya , nirmala , ghantasala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content