ఆవేశములో చేసుకుంటున్న నష్టము, తెలియడము లేదు. వారు, మంచి తెలియ చెప్పరు. ప్రశ్నలు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,923,409; 104 తత్వాలు (Tatvaalu) and views 229,699.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

కమీషన్ అవసర అవకాశ వెన్నుపోటు రౌడీ తమ్ముడూ,

ఊళ్ళో ఉన్నా కూడా, ఫోన్ ఎత్తకుండా, అందరికీ చాటుగా దొంగలా దాంకుంది, నువ్వు మాత్రమే.

మీ ఊరికి మేము వచ్చినా, కొడతావా ఓ రౌడీ లాగా, అలగా బజారు మనిషి లాగా?

నిన్ను డబ్బు అడగలేదు, నీకు డబ్బు ఎగకొట్టలేదు కదా? అయినా

అంటే, మీ చేత మోసగింప బడకుండా, తప్పించుకున్నందుకు కూడా, వచ్చి కొడతారా? తండ్రి పరువు బజారులో నిలువు నా తీస్తున్నారు గదారా, మీ ఊళ్ళో.

నేను ఎక్కడ ఉన్నా, నీకు నష్టం ఏమిటి? ఉంటే, చెప్పవచ్చు కదా? అందుకే, 2 వ వార్నిగ్ కూడా, పూర్తి గా చెప్పు అన్నది.

జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్ సహాయము తీసుకుంటా, ఎందుకంటే, మీ కుటుంబము లాగా, గుండాల రౌడీల అండ మాకు లేదు. ఎక్కడ ఉన్నావో చెప్పు, కుటుంబం అంతా వచ్చి, ఇంటి మీద పడతాము కొడతాము, మా రౌడీ దమ్ము చూపిస్తాము అనే, గుండెలు తీసిన బంటులము కాము, అవ్వ.

ఇతరులను పీక్కుతినే రాబందులము కాము, ఆడవారి లేదా ఇతరుల సొమ్ముతో వ్యాపారం చేసే వారం కాము, నమ్మించి గొంతు కోసే వారం కాదు, రాజకీయ నాయకుల వెంట చెంచాలు గా తిరిగే వాళ్ళం కాదు, ఇంట్లో వారికి తెలీకుండా ఇతరులను అప్పులు అడిగే, తప్పుడు రకాలము కాము.

కాబట్టి, నీతి నిజాయితీ నిబద్దత గలగి, రౌడీ గూండాల అండలేని పిరికి వారం మాత్రమే. అలాగే మీలాగా వస్తాదులము కాదు, ఇతరులను తన్నే బలిసిన దున్నపోతులము కాదు.

కాబట్టి, పొలీసు సహాయము తోనే వస్తాము, మీ ఇంటి కి రావాలా లేక కలెక్టర్ ఆఫీసుకి రావాలా లేక జిల్లా ఎస్పీ ఆఫీసుకు రావాలో, చెప్పు తమ్ముడూ?

మీ ఇంట్లో వారు అందరూ, ఎప్పుడూ అలాగే ఇప్పుడు ఈ నెలలో చెప్పిన మాట - మా వాడు ఫోన్ ఎత్తకపోతే, మర్యాదతో మాట వినకపోతే, ఏమి చెయ్యమంటావు, ఎన్ని సార్లు చెప్పినా వినడు మారడు అని.

తమ్ముడూ, ఎప్పుడూ కూడా, విలేఖరులతో చాలా జాగ్రత్త గా, మంచి గా ఉండాలి. ఇది ఇంకో అనుభవం నీకు.

నీ ఆవేశ మాటల నుంచి, ఇంకో వంద అర్ధాలు ప్రశ్నలు మోసాలు కుట్రలు, బయటకు తెస్తాము. దయచేసి, నాన్న పరువు తీయకుండా, నోరు అదుపులో పెట్టుకో.

దొంగవు కాబట్టి జవాబు ఇవ్వకపోయినా నష్టం లేదు, కానీ బెదిరింపులు అంతు చూస్తా అనడం ఎవడవు రా అనడం, చేయకు సుమా. ఆవేశములో నువ్వు అధికముగా చేసుకుంటున్న నష్టము, నీకు తెలియడము లేదు. నీ పక్కన వారు, మంచి తెలియ చెప్పరు. మీ కుటుంబ పరువే, పోతుంది ఇంకా.

సరే విషయము తెగ కుండా పెంచుతున్నావు కాబట్టి, ఎవడవు రా అన్నావు కాబట్టి, కొత్త ప్రశ్నలు, కలుపుదాము. ఇప్పుడు మన ఇద్దరివి సుమా. తప్పకుండా జవాబు చెప్పాలి. ఇంట్లో వారి విషయాలు వద్దు అంటున్నా, నేను మొత్తుకుంటున్నా, అయినా చెపుతాను అంటున్నావు, చెప్పిస్తున్నావు కదా.

ఇవిగో అనుబంధ ప్రశ్నలు 8 విడి భాగాలు. మొత్తము 14 ప్రశ్నలు.

1) తమ్ముడూ, నువ్వు అన్నావు, నాకు తెలీకుండా, మా ఇంట్లో వాళ్ళు అడిగారు అంట అని, ఆ మాట అని, తూచ్ అంటే సరి పోతుందా? మన కుటుంబ విశ్వసనీయత, మర్యాద విలువ, ఉండదా? మా వారు అలాగే నేను, నిజాలు దాచి, మోసగించే ప్రయత్నం చేసి నందుకు, క్షమాపణ ఉండదా?

2) నువ్వే 2 సార్లు అడిగింది మరచావా? అంతే గాక, ప్లాట్ కొను కొను అని కూడా, ఈ బీద వాడిని ఎందుకు అడిగావు బ్రోకర్ లాగా, 20 కోట్లు ఉంచుకుని? అంటే, బంధాలను, అవకాశానికి అవసరానికి వాడతావా?

3) ఎవడినో అయిన ఈ బీదవాడిని, మా బాబాయి ఇంట్లో, ఇద్దరు కోడళ్ళ చేత భోజనము, ఎందుకు పెట్టించాడు? ఎందుకు మీ అత్త ఊరు తీసుకు వెళ్ళి, అందరికీ పరిచయం చేసి, ఎందుకు నీ పెళ్ళి విషయాలు చెప్పారు? అంటే, బాబాయికి తెలివి లేదు అని అంటావు, అంతేనా? ఆయన ఇచ్చిన ఇన్ని కోట్లకు, ఈనాడు నువ్వు ఇచ్చే విలువ గౌరవం, ఈ పాటిదా?

4) పోనీ నువ్వు, నీ కుటుంబం, నన్ను సహాయం ఎందుకు ఎవడని అడిగారు? అదైనా తెలుసా? అంటే, ముక్కు మొఖం తెలియని వారిని కూడా, ఇవన్నీ మీ కుటుంబాం అడుగుతుందా?

5)20 కోట్ల ఆస్థి ఉన్న కోటీశ్వర తమ్ముడి కి తెలీకుండానే, చాటుగా, అప్పు ఇవ్వమని సహాయం చెయ్యమని, ఎందుకు మీ ఇంట్లో వారు, ఈ బీదవాడిని, ఎందుకు హేళన చేస్తూ పలుమారు అడిగారు? సంవత్సరం ముందు అలాగే ఈ నెలలో కూడా? హేళన తప్పు కదా?

6) ఈ బీదవాడిని ఎందుకు మోసం చెయ్యాలి అనుకున్నారు, అందరూ కలసి కట్టుగా? మీకేమి ద్రోహం చేసాము?

7) మీ మోసం అర్ధం కాక, నేను బయట వారిని సహాయం అడిగి, వారి చేత మాట పడ్డాను కదా? ఇప్పుడు ఎవరు దీనికి బాధ్యులు? లేకపోతే, బయట వారిని నేను ధనం, అడగాల్సిన పని ఉందా? మీ చేత ఇన్ని మాటలు పడాల్సిన పని ఉందా?

8) ఒకవేళ నేను ధనం ఇప్పించి ఉంటే, మీ వాళ్ళు ఎవరికి ఇచ్చి ఉండేవారు, ఎవరి అవసరాలు తీర్చేవారు? మరలా వెనక్కి ఎలా, ఎప్పుడు ఇచ్చే వారు? ఎగకొడితే లేదా సాగదీస్తే, ఈ బీదవాడి పరిస్థితి ఏమిటి? వారికి మేము ఏ ద్రోహం చేసాము, ఎందుకు మమ్ము నమ్మించి గొంతు కోయబోయారు?

తమ్ముడికి తెలీకుండానే ఇవన్ని వారు చేస్తుంటే, ఎవడినో ఏదో అడుగుతుంటే, మరి వీటికి ఏ పెద్దలు జవాబు చెపుతారు?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,923,409; 104 తత్వాలు (Tatvaalu) and views 229,699
Dt : 23-Apr-2021, Upd Dt : 23-Apr-2021, Category : General
Views : 748 ( + More Social Media views ), Id : 1129 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : brother , damage , angry , rage , good , questions
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content