అర్హత వచ్చినప్పడు దేవుడు కనపడతాడు. కరోనా కనపడలేదు రాలేదని, కరోనా లేదు అనలేము - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,881,048; 104 తత్వాలు (Tatvaalu) and views 226,224.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

చూడండి భావన, మన మనసు లో నే ఉంటుంది, ఏ విషయాని కైనా, మన సత్వ రజో తమో గుణముల ప్రభావము చేత. అంటే తల్లి ని లేదా భాగస్వామి ని, దేవత అన్నా లేదా దెయ్యం అన్నా, మన గుణ కర్మ ఫలితంగా, వచ్చే ఆలోచన అది.

సగం మంది కరోనా ని తిడితూ ఉంటే, తాము మాత్రము మారకుండా, తమ తప్పులు ఒప్పుకోకుండా, మిగతా సగం మంది, సనాతన ధర్మాన్ని గుర్తు చేయడానికి వచ్చిన, దైవ స్వరూపం గా భావిస్తున్నారు, అదే కరోనా ని. చిత్రము కదూ.

ఎందుకంటే గీతలో చెప్పారు, అణువు కన్నా అణువు నేనే, అనంత విశ్వాన్ని నేనే అని, అవసరమైనప్పడు వస్తానని. దశావతారాలలో చూపించారు కదా, చేపగా, వరాహము గా, కూర్మముగా, . . . అవతారాలలో.

భోపాల్ గాస్ లేదా సునామీ గుర్తు ఉందా, దగ్గరలో ఉన్న ఎవరినీ మిగల్చలేదు. కానీ కరోనా, కేవలం అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా, ఉన్న వారి జోలికి మాత్రమే పోయింది. చెంపలు వేసుకుని, మారిన వారిని, వదిలింది కూడా.

కనపడని కరోనా ఇంత చేస్తుంటే, మరి కనపడలేదు కాబట్టి, కరోనా లేదు అందామా? ఇంకా చిత్రం ఏమిటి అంటే, ఇప్పుడు ఉన్నది, కరోనా తరం లో ఎన్ని రూపాలో కూడా ఇంకా పూర్తిగా తెలీదు. ఒకరు, రెండు రకాలు, ఇంకొకరేమో మూడు రకాలు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవుడు కనపడలేదు కాబట్టి, లేడందామా?

సమయం అర్హత వచ్చినప్పడు దేవుడు కనపడతాడు. మనకు కరోనా రాలేదని, కరోనా లేదు అనలేము కదా.

5 ఏళ్లుగా, మీరూ నర నారాయణులే అని, రోజూ తలచుకుని, మెసేజ్ లు అనే పుష్పాలతో పూజచేస్తూ, నమస్కారం చేస్తున్న, ఆశీర్వదాల కోసం. ఇది నా భావన.

అదే భావన అందరికీ ఉండాలి అని లేదు కదా. మిగతా వారికి ఆ భావన లేదని, మనందరం నర నారాయణులము మరియు దేవుని సంతానం కాకుండా పోతామా? కాదు కదా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,881,048; 104 తత్వాలు (Tatvaalu) and views 226,224
Dt : 18-Apr-2020, Upd Dt : 18-Apr-2020, Category : General
Views : 834 ( + More Social Media views ), Id : 504 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : corona covid 19 , God , dasavataram
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content