గురువుల హ్రుదయ స్పందన - మీలో నుంచి ఓ ఇద్దరు - Gurus heart response - Two from you - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2106 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2141 General Articles and views 2,097,790; 104 తత్వాలు (Tatvaalu) and views 237,860.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*గురువుల హ్రుదయ స్పందన - మీలో నుంచి ఓ ఇద్దరు*
*Guru's heart response - Two from you*

గురు శిష్య పరంపర - ఒక గొప్ప హిందూ సంప్రదాయం - మీ నుంచి మేము, మా నుంచి మీరు, మనల్ని మనం తెలుసుకుందాం/ సరిచేసుకుందా/ వ్రుద్ది చేసుకుందాం.

The Guru Shishya Parampara - A Remarkable Hindu Tradition - Let us know/ correct/ improve ourselves, from you, you from us.

గతములో కూడా ఇలాంటి గురువుల స్పందన తెలిపాము. మన సందేశాలు అందుకున్న కొందరిలో, నెలల/ ఏళ్ళ తర్వాత అయినా కదలిక వచ్చింది, కారణము ఏమైనా, అది వారికి మనకు అందరికీ మంచిది.

In the past also we have given the response of similar Gurs. For some who receive our messages, even after months/years, there is movement, whatever the reason, it is good for them and for all of us.

ఇంతకుముందే అనుకున్నాము, ప్రపంచం అలాగే మనకు తెలిసిన వారందరూ, అరిషడ్వర్గ అష్టవ్యసనాల బానిసత్వం బారిన పడితే, మనము ఒక్కరమే ఎప్పుడు సుఖము సంతోషముగా ఉండలేము, ఈ సమాజములో. అందరూ మనశ్శాంతితో ఉంటే, మనమూ మనశ్శాంతితో ఉంటాము.

We have already thought that if the world as well as all those we know are enslaved by Arishadvarga Ashtavyasana, we alone will never be happy in this society. If everyone is at peace, we will be at peace.

తమకు మానసిక నియంత్రణ ఉంది అనడానికి ఇవి ఉదాహరణ. అలాగే ఇవి పిల్లలకు కూడా నేర్పితే, ఇంకా బాగుంటుంది. తర్వాత తరాలకు, వారి మానసిక బలం కు, ఇది ఉదాహరణ.

These are examples of having manasik control. And if these are taught to children too, it will be even better. It is an example to the later generations and of their mental strength.

చేతి వేళ్ళు రాసాయి, గొంతు నరాలు పాడాయి. మరి మీ స్పందన? Fingers written, throat nerves singed. And your response?

1). తూర్పు దేశం నుంచి ఒకరు One from east side country

* రామకోటి రాయడం గురించి చెప్పారు, సాక్ష్యం ఫోటోలు పంపారు.
Told about Ramakoti writing, sent photos of evidence.

* పూజ గది ఫోటో పంపారు, అందులో బాబాయి లేకపోవడం గమనించదగ్గ విషయం.
A photo of the pooja room was sent, it is noticeable that Babai is not there. Still going with own mother language Guru, that is good sign, not in illusions.

అందులో తెలుగు గురువు రాఘవేంద్ర స్వామి ఫోటో ఉండటం గమనార్హం. అంటే బాబాయి ల మత్తులో అబద్దాల ప్రచారం లో చిక్కుకోకుండా, తమకు తాము బయట పడటం. సొంత తల్లి తండ్రి లాంటి వేమన, బ్రహ్మం, రాఘవేంద్ర స్వామి ని వదలి, బాబాయిల వెంట పరుగులు తీసే వారు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలు అని చాలా సార్లు రుజువు అయ్యింది.

* అష్టోత్తరము కూడా, సాధనము చేస్తున్నారు. గతము లో మంత్రాలు నోటికి రావు అనేవారు.
Ashtottaram is also being practiced. In the past, they said they can't speak mantra properly.

అన్ని పనులు సాక్ష్యాలు ఒక డాక్యుమెంట్ లో పెట్టుకోమని చెప్పాము. We were told to put all the evidences in a document.

2. పశ్చిమ దేశం నుంచి ఒకరు One from West side country

దాదాపుగా 7+ ఏళ్ళు పైన తెలిసినా, వారికి ఇంత మధురముగా పాడటం వచ్చు అని మనకు తెలీదు. ఎప్పుడు అలాంటి మాటలు రాలేదు. అలాంటిది, మొదటిసారి, కమ్మటి అమ్మ పాట పాడి పంపారు. మా అమ్మకు వినిపిస్తే, అమ్మ ఆశ్చర్యపోయింది, అబ్బో బాగా పాటలు వచ్చునే అని.

We didn't know that they could sing so sweetly even though they were almost 7+ years old. Never came such words. Like that, for the first time, sang the good Amma/Mom song and sent it. When my mother heard it, she was surprised that Oh they can sing well.

వారు పంపిన పాట - ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా- అమ్మ రాజీనామా నుంచి. ఆ గొంతు నుంచి మనకు తెలిసింది, శ్వాస, ఊపిరితిత్తులు, నాభినుంచి రాగం, ఆరోగ్యం, హ్రుదయ స్పందన అన్ని బాగున్నాయి. మార్పుకు సంకేతం. అలాంటివి ఇంకా చెయ్యాలి.

The song they sent - Who can write Amma Anu Matakanna - from Amma Rajinama movie. We know from that voice, breath, lungs, raga from navel, health, heart rate are all good. A sign of change. Such more things should still be done.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2141 General Articles and views 2,097,790; 104 తత్వాలు (Tatvaalu) and views 237,860
Dt : 25-May-2023, Upd Dt : 25-May-2023, Category : General
Views : 437 ( + More Social Media views ), Id : 1765 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Gurus , heart , response , Shishya , Parampara , know , ourselves , you , us
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content