జగనన్న పాలనలో, సగానికి పైగా అధికారుల ఫేస్బుక్ ట్విట్టర్, నిలిచిపోయాయి, కొత్త సమాచారం పెట్టక - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2110 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2145 General Articles and views 2,126,117; 104 తత్వాలు (Tatvaalu) and views 239,339.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

అర్థం అయింది కదండీ చంద్రన్న పాలనలో, 13 జిల్లా ల కలెక్టర్ లు ఫేస్బుక్ వాడారు. ప్రతి పట్టణం కి ఫేస్బుక్ ఉంది. మున్సిపాలిటీ లు ఫేస్బుక్ వాడారు. ఒక్క పంచాయతీ లెవల్ లేదనుకుంటా. అంటే పాలన మీద పట్టు ఉంది. ముఖ్యమంత్రి ని ప్రభుత్వం ని, ఐయేఎస్ అధికారులు గౌరవించారు.

మరి సంవత్సరం గా, మన ప్రియతమ జగనన్న పాలనలో, సగానికి పైగా అధికారుల ఫేస్బుక్ ట్విట్టర్ లు, నిలిచిపోయాయి, కొత్త సమాచారం పెట్టక. మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కు చీమకుట్టినట్టు లేదు, ఎందుకంటే తర్వాత ఏ పార్టీ లో ఉంటారో వారికే తెలీదు, ఎవరికీ నిబద్దత లేదు.

డిజిటల్ ఇండియా పాటించడం లేదని, రాష్ట్ర బీజేపీ కీ బాధ ఉంటుందా? ఉండదు. వారికి మోడీ కి ఒక ఎంపీ స్థానం అయినా సొంతంగా ఇద్దాం, అన్న ఆశ ఊసే లేదు. ప్రజలకు సమాచార నష్టం అని చంద్రన్న, అంటారా? ఎలక్షన్ దాకా హైదరాబాద్ లో ఉండి, జన సంక్షేమం సమస్యలు జోలికి, ఆయన లేదా స్ధానిక నాయకులు, వెళ్ళరు. కేవలం పార్టీ పదవుల పందారం, వారి ఇంటర్నల్ పొగడ్తలు తెగడ్తలు, అంతే కాలక్షేపం.

కేవలం 6 జిల్లాల కలెక్టర్ లు మాత్రమే, ఇష్టం గా పని చేస్తున్నారు, ప్రభుత్వం ని సమర్ధన ప్రచారం చేస్తున్నారు. మోడీ గారి డిజిటల్ ఇండియా ని గౌరవిస్తున్నారు. మీ జిల్లా కలెక్టర్ ఫేస్బుక్ లో చూడండి, మీకే తెలుస్తోంది.

పారదర్శకంగా ప్రజలకు దగ్గరగా, అధికారులు పేర్లు మరియు నంబర్లు చెప్పే ఉండే, కలెక్టర్ మరియు అధికారులు ఉంది, కేవలం 4 జిల్లా ల లోనే. మీ జిల్లా వెబ్సైట్ లో చూడండి, నిజం నిష్టూరం.

కష్టాలు మనకే కాదు. జగనన్న కూడా అన్నివైపులా ఇంట్లో బయట. జగనన్న కు మచ్చ తెచ్చేది, బయట ప్రతిపక్షాలు కన్నా, ఇంట్లో నమ్మిన ఎమ్మెల్యేలు మంత్రులే. చంద్రన్న ను ముంచింది, సొంత వారే. ఇలాంటి సహకరించని అధికారులు తో నాయకులు తో, జగనన్న పాలనలో, ప్రజలకు అందే గౌరవం మర్యాద అభివ్రుద్ది ఎంతో, మీరే చెప్పండి.

బెడ్లు లేవు అని జగనన్న, గొంతు చించుకొని ఆవేదన తో చెపితేనే, అధికారులు నాయకులు కదులుతారు, అడుగుబయట పెడతారు, ఆ రోజు ఆ వారం వరకు మాత్రమే, లేకపోతే ఎవరూ పట్టించుకోరు.

భగవంతుడా, మా జగనన్న కు శక్తి సామర్థ్యాలను ఇవ్వు. సొంత అభివృద్ధి కి వాడుకునే వారిని గాక, నమ్మకం అయిన, జగనన్న కు మంచి చేసే, సలహాదారు లను ఇవ్వు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి ని కాపాడు, నేలమీద కట్టడాలను మొదలు పెట్టు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2145 General Articles and views 2,126,117; 104 తత్వాలు (Tatvaalu) and views 239,339
Dt : 05-Oct-2020, Upd Dt : 05-Oct-2020, Category : Request
Views : 817 ( + More Social Media views ), Id : 736 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : jagan , time , officers , facebook , twitter , accounts , no updates
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content